అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు సాయం చేసిన గుప్త – గుప్త మీద యముడికి కంప్లైంట్‌ చేసిన చిత్రగుప్తుడు

Nindu Noorella Saavasam serial Today Episode August 27th: ఆరుకు సాయం చేసింది గుప్తనే అని తెలుసుకుంటాడు చిత్రగుప్తుడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ వాళ్ల ఇంట్లో చేసే హోమం ఎలాగైనా ఆపేయాలని మీరు చెప్పినట్టే చిత్ర చేస్తుందా..? రణవీర్‌ అంటూ చంభా అడుగుతుంది. మనోహరి ఉంది కదా దగ్గరుండి మరీ చేయిస్తుంది అని రణవీర్‌ చెప్తాడు. ఎలాగైనా హోమం ఆగిపోవాలి లేదంటే ఆ ఆత్మ మన చేయిదాటి పోతుంది అని చెప్తుంది చంభా. ఇక భాగీ ఇంట్లో దేవుడికి పూజ చేసి హారతి ఇస్తుంది.

ఆరు: మిస్టర్ గుప్త ఫ్లీజ్‌ నన్ను అక్కడికి తీసుకెళ్లరా..? హారతి తీసుకుంటాను

చిత్రగుప్త: బాలిక నువ్వే ఆ హారతి అంత ఉంటివి. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్లి హారతి పక్కన నిలబెట్టితిని అనుకో అగ్నిపర్వతం పక్కన నిలబడినట్టు ఉంటుంది. దహించుకుపోయేదవు

దేవుడి దగ్గర ఉన్న పూల దండ తీసి అమర్‌కు ఇస్తుంది భాగీ.

భాగీ:  ఏవండి ఈ దండ అక్క ఫోటోకు వేయండి

అమర్‌:  నా రూంలో కీస్‌ ఉన్నాయి తీసుకురాపో

భాగీ పైకి వెళ్తుంది. మనోహరి, బయట ఉన్న ఆరు కంగారు పడతారు.

ఆరు: మిస్టర్‌ గుప్త

చిత్రగుప్త: మళ్లీ ఏమైంది బాలిక

ఆరు: భాగీ నా రూంకు వెళ్లకుండా ఏమైనా చేయండి. తను ఆ గదిలోకి వెళితే నా ఫోటో చూసేస్తుంది

చిత్రగుప్త: మమ్ములను ఏమి చేయమందువు బాలిక

ఆరు: భాగీని ఆపండి ఎలాగైనా ఫ్లీజ్‌

మనోహరి: ( మనసులో) ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి

అమర్‌ దండ తీసుకుని పైకి వెళ్తాడు.

ఆరు: మిస్టర్‌ గుప్త ఎలాగైనా ఆపండి

చిత్రగుప్త: ఆ కార్యక్రమం నేను చేయరాదు బాలిక.. నీ స్నేహితురాళ్లు ఉన్నారు కదా..? వాళ్లే చేసేదరు

ఆరు: వాళ్లెందుకు చేస్తారు మిస్టర్‌ గుప్త.

మనోహరి: ( మనసులో) ఆరు ఫోటో చూడకుండా భాగీని ఎలా ఆపాలి

ఆరు: అయ్యో మిస్టర్‌ గుప్త వాళ్లు ఏం చేయట్లేదు. మీరే ఏదో ఒకటి చేసేయండి.

చిత్రగుప్త: కాస్త వేచి ఉండుము బాలిక

అమర్‌ పూల దండతో రూం దగ్గర నిలబడతాడు.

మనోహరి:  చిత్ర వెంటనే వెళ్లి ఆ దేవుడి ముందు ఉన్న దీపాన్ని కొడెక్కించు

చిత్ర: ఎందుకు మను

మనోహరి: చెప్పింది చేయ్‌ చిత్ర వెళ్లు

అని చెప్పి భాగీ అని పిలుస్తూ పైకి వెళ్తుంది. చిత్ర దేవుడి దగ్గరకు వెళ్లి దీపాలను ఆర్పేస్తుంది. భాగీ రూం తాళం తీసుకెళ్లి అమర్‌ కు ఇస్తుంది. లాక్‌ తీసి అమర్‌ వాళ్లు లోపలికి వెళ్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన మనోహరి భాగీని ఆపేస్తుంది.

మను: భాగీ నువ్వు ఇందాక దేవుడి ఫోటోల ముందు పెట్టిన దీపాలు కొండెక్కుతున్నాయి

భాగీ: ఇప్పుడే కదా వెలిగించి వచ్చాను అప్పుడే కొండెక్కుతున్నాయా..?

మను: వెళ్లు త్వరగా వెళ్లు దీపాలు ఆరిపోతే అరిష్టం

భాగీ: నువ్వెళ్లి చూడు మనోహరి నేను అక్క ఫోటోకు దండం పెట్టుకుని వస్తాను.

మను: భాగీ దీపాలు ఎవరు వెలిగించారో వాళ్లే కొండెక్కకుండా చూడాలి భాగీ. ఆ మాత్రమ తెలియదా నీకు వెళ్లు త్వరగా వెళ్లు

అని చెప్పగానే కిందకు వెళ్లి దీపాలు వెలిగిస్తుంది భాగీ. తర్వాత హోమం చేస్తారు. ఆపేందుకు చిత్ర ఎంత ట్రై చేసినా హోమం పూర్తి అయిపోతుంది. తర్వాత అమర్‌ వాళ్లు అందరూ బయటకు వెళ్తుంటే ఆరు తుమ్మెద మీద కారు దగ్గరకు వచ్చి ఏవండి నేను వస్తాను.. అంటుంది. వెంటనే అమర్‌ ఎమోషనల్  అవుతాడు. గార్డెన్‌ వైపు చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget