అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today August 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్ముతో చాలెంజ్‌ చేసిన అంజు – అయోమయంలో పడిపోయిన ఆనంద్‌

Nindu Noorella Saavasam serial Today Episode August 14th: స్కూల్‌ లో ఎలక్షన్స్‌ విషయంలో అంజు, అమ్ముతో చాలెంజ్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ గార్డెన్‌ లోకి వచ్చి ఆరుకు రాఖీ కట్టి మిగతా రాఖీలు అక్కడే వదిలేసి వెళ్లిపోతుంది. ఆ రాఖీలు చూసిన ఆరు అవి గుప్తకు కట్టాలనుకుంటుంది.

ఆరు: చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో బతికిన నాకు మా ఆయన నుంచి పిల్లల నుంచి చాలా ప్రేమ దొరికింది. మధ్యలో దేవుడు నన్ను బౌతికంగా నా కుటుంబానికి దూరం చేశాడు. అయితే నన్ను సోదరి అటూ మొదటిసారి అన్న ప్రేమను అందించారు. ఇప్పుడు నాకు మీరు తప్ప ఎవరూ లేరు గుప్త గారు. అందుకే ఈ రాఖీ మీకు కట్టాలనుకుంటున్నాను కట్టమంటారా..?

గుప్త: అవునా..? బాలిక..

అంటూ ఎమోషనల్‌ అవుతూ రాఖీ కట్టించుకుంటాడు గుప్త. గుప్తకు బొట్టు పెట్టి రాఖీ కట్టిన తర్వాత ఆరు అక్షింతలు గుప్తకు ఇచ్చి ఆశీర్వదించండి గుప్తగారు అంటూ  కాళ్లు మొక్కుతుంది. అక్షింతలు తీసుకున్న గుప్త ఆరు తల మీద అక్షింతలు వేస్తూ

గుప్త: దీర్ఘాయుష్మాన్‌భ.. ( ఆగిపోతాడు. ఆరు షాకింగ్‌ గా చూస్తుంది.) రాగ ద్వేషములకు  అతీతంగా మానవుల పాప పుణ్యములను లెక్కించి లికించుటయే తెలిసిన మాకు మానవ సంబంధాలలో మాధుర్యాన్ని రుచి చూపించి నీ సోదర బంధంతో మాకు రక్షా బంధమైతివి. మీ రుణమును ఎటుల తీర్చుకొనెదను బాలిక.

అని గుప్త ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆరు ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు స్కూల్‌లో ఎలక్షన్స్‌ గురించి ఆనంద్‌, అంజు ఆలోచిస్తుంటారు.

ఆనంద్‌:  ప్లాన్ ఏంటి అంజు..?

అంజు: అదిగో  ఆకాష్‌, అమ్ములను మనం వెళ్లి వాళ్లను ఓట్లు అడుగుదాం..

ఆనంద్‌: వాళ్లకు ఓట్లు ఇష్టం లేదు కదా..? ఓట్లు ఎందుకు వేస్తారు

అంజు: ఎలక్షన్స్‌ ఇష్టం ఉన్నా లేకపోయినా..? ఓటు వేసి తీరాలి.

ఆనంద్‌: వాళ్లు మనతో సపరేట్‌ అయ్యారు కదా వాళ్లు మనకు ఓటు వేయరు.

అంజు: శత్రువులు అయినా సరే ఓటు అడగడం మన ధర్మం

ఆనంద్‌:  ఏంటో ఏదో పెద్ద పొలిటీషన్‌ లా మాట్లాడుతున్నావు అంజు నువ్వు.

అంజు: ఫ్యూచర్‌లో నేను పెద్ద పోలిటీషియన్‌ అవుతా పద వెళ్లి ఓట్లు అడుగుదాం

అని ఇద్దరూ కలిసి అమ్ము, ఆకాష్‌ దగ్గరకు వెళ్తారు. అమ్ము, ఆకాష్‌ పలకరు. ఆనంద్ చిన్నగా సౌండ్ చేస్తాడు.

అంజు: వాడు అలా దగ్గుతుంటే మీకు వినిపించడం లేదా..?

అమ్ము:  ఏంటో అడుగు ఆకాష్‌

ఆకాష్‌: ఏంట్రా దగ్గుతున్నావు.. జలుబు ఏమైనా చేసిందా..? స్వీట్లు ఏమైనా ఎక్కువ తిన్నావా..?

అంజు:  ఏంటి కామెడీయా..?

అమ్ము: మేము క్లాస్‌ వర్క్‌ చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్‌ చేస్తుంది మీరు

ఆనంద్‌:  నేను నామినేషన్‌ వేశాను

అమ్ము: కంగ్రాట్స్‌

అమ్ము: మాకు మీ ఓట్లు కావాలి

అమ్ము: మేము ఓటు వేయము

అంజు: ఎందుకు వేయరు..? ఓటున్న ప్రతి స్టూడెంట్‌ ఓటు వేయాలి

ఆకాష్‌: మేము ఎలక్షన్స్‌ ను బాయ్‌ కాట్‌ చేస్తున్నాం.

అంజు: అలా ఎలా చేస్తారు..?

అమ్ము: మా ఇష్టం

ఆనంద్‌: ఫ్లీజ్‌ అక్కా నాకు ఓటు వేయండి..

అమ్ము: చూడు ఆనంద్‌ ఇదంతా నాకు ఇష్టం లేదు. చదువుకోవాలి అని నేను నీకు ముందే చెప్పాను. అనవసరంగా దీని మాటలు నమ్మి ఎలక్షన్స్‌ లో దిగావు. మేము ఓటు వేసేదే లేదు.

అంజు:  వేయకండి మీ రెండు ఓట్లు పడకపోతే మేము గెలవకుండా పోము.. ఓట్లు అడిగితే పెద్ద బిల్డప్‌ ఇస్తున్నారా..? పదరా అన్నయ్యా..

అమ్ము: వెళ్లండి వెళ్లండి మీకు రావాలసింది ఓట్లు కాదు మార్క్స్‌ అని మీకు ఎగ్జామ్స్‌ అయిపోయాక తెలుస్తుంది

అని అమ్ము చెప్తుండానే ఆనంద్‌, అంజు బయటకు వెళ్తారు. బయటకు వెళ్లిన ఆనంద్‌ అసలు నన్ను వాళ్ల దగ్గరకు ఎందుకు తీసుకెళ్లినట్టు.. మళ్లీ ఎందుకు తీసుకొచ్చినట్టు అంటూ అనుమానంగా అంజున చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget