అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న మనోహరి – అనామికలో ఉన్నది అరుంధతియేనన్న  చిత్ర

Nindu Noorella Saavasam Today Episode: బాబ్జీ తన మనుషులతో   సాధువుల వేషాల్లో వచ్చి భాగీని కిడ్నాప్‌ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Nindu Noorella Saavasam  Serial Today  Episode: అనామికను పరీక్షంచేందుకు చిత్ర వివిధ రకాలుగా మాట్లాడుతుంది. తన గురించి పూర్తిగా తెలుసుకోవాలని అన్ని విషయాలు అడుగుతుంది. అనామిక మాత్రం ఓపికగా చిత్రకు చెప్తుంది.

అనామిక: చిత్ర ఎందుకు నాతో ఇంతసేపు మాట్లాడుతుంది. మనుకు నా మీద అనుమానం వచ్చి నిజాన్ని కనిపెట్టమని చిత్రను పంపించిందా..? ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. (మనసులో అనుకుంటుంది)

చిత్ర: అనామిక చెప్పు మీ ఊరు ఏ ఊరు

అనామిక:  ఈ ఊరు కాదు

చిత్ర: అనామిక అదే ఏ ఊరో చెప్పు

అనామిక:  అంటే ఈ ఊరు కానప్పుడు మా ఊరు ఏంటో తెలియనప్పుడు ఇంక నా ఊరు గురించి తెలుసుకుని ఏం చేస్తారు అంతే కదా

చిత్ర:  మరి నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావో అదైనా చెప్తావా..?

అనామిక: ఓ చెప్తాను ఎందుకు చెప్పను

ఇంతలో అనామిక వాళ్ల అన్న, వదిన వస్తుంటారు. దూరం నుంచి చిత్ర, అనామికలను చూస్తుంది మనోహరి.

మను: అది అనామికనో.. అరుంధతియే కనిపెట్టడం చిత్ర వల్ల కాదు. ఆ బాబ్జీ గాడు వచ్చాడేమో చూసి కనీసం భాగీ పనైనా ఫినిష్‌ చేస్తాను

చిత్ర:  ఒక్క నిమిషం ఆగు అసలు నువ్వు ఏం చదువుకున్నావో చెప్పడానికి ఇండియాకు స్వాతంత్రం రావడానికి అసలు ఏంటి  సంబంధం   

అనామిక:  సంబంధం ఉంది చిత్ర నువ్వు మొత్తం వింటేనే కదా తెలుస్తుంది. అప్పుడు ‌బ్రిటిషర్స్‌కు

చిత్ర: వద్దు నువ్వు చెప్పే సోది వినడం కంటే.. అదిగో అక్కడ సీతారాముల కథ చెప్తున్నారు అది వింటే నాకు పుణ్యమైన వస్తుంది ఓకే

అనామిక:  అవును పుణ్యం వస్తుంది. కానీ నా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా..? మరి నా గురించి తెలియాలంటే..? నేను చెప్పిందే కదా వినాలి

చిత్ర: ఏంటి.? నువ్వు నీ గురించి చెప్తున్నాను అనుకుంటున్నావా..?

అనామిక:  అవును

చిత్ర: నీకో దండం బై

అనామిక బ్రదర్‌: అనామిక ఎలా ఉన్నావు అమ్మా.. ఇంట్లోంచి పోయిన సంది నువ్వు ఎట్లున్నవో అని ఎంత కంగారు పడినమో తెలుసా

చిత్ర: వాళ్లు అంత ప్రేమగా మాట్లాడుతుంటే పరిచయం లేన్నట్టు చూస్తుందంటే.. ఇది కచ్చితంగా అరుంధతియే (మనసులో అనుకుంటుంది)

అనామిక: అయ్యో వీళ్లు ఎవరో అనామికకు తెలిసిన వాళ్లలా ఉన్నారు. వీళ్లు అనామికకు ఏమౌతారో ఏంటో..? ఎలా పలకరించాలో ఏంటో ఏం తెలియడం లేదే (మనసులో అనుకుంటుంది)

వదిన:  ఏంది మీ అన్న  మాట్లాడుతూనే ఉన్నడు. నువ్వేంది పలకకుండా బొమ్మ లెక్క నిల్చున్నావు

అనామిక:  నేను బాగానే ఉన్నాను అన్నా నువ్వెలా ఉన్నావు.. ఎలా ఉన్నావు వదిన

వదిన:  అదేంటి కొత్తగా నా బాగోగుల గురించి అడుగుతున్నావు

అనామిక బ్రదర్‌: అదేం మాట్లాడినా వంకలు పెడతావేంటి..? మీ వదిన మాటలకేం కానీ కేర్‌ టేకర్‌ గా వద్దంటే పోయినవ్‌ అక్కడ అంతా బాగానే ఉందా..?

అనామిక: బాగానే ఉంది అన్న

అనామిక బ్రదర్‌: సరే కళ్యాణం అయినాక ఇంటికి పోదాం.. పండగ అయినాక రేపు డ్యూటికీ పోదువు సరేనా

అనామిక:  నేను పిల్లలను చూసుకోవాలి. నేను ఇప్పుడు రాలేను

వదిన: అదేంటో నీ పిల్లలను చూసుకోవాలి అన్నట్టు చెప్తున్నావు

అనగానే అనామిక నాకు పనుంది వెళ్తున్నాను తర్వాత కలుస్తాను అంటూ వెళ్లిపోతుంది. అంతా గమనించిన చిత్ర ఇది కచ్చితంగా అరుంధతియే అని మనోహరి దగ్గరకు పరుగెత్తుకెళ్లి నిజం చెప్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతలో సన్యాసుల వేషంలో వచ్చిన బాబ్జీ వాళ్లు భాగీని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుంటారు. మరోవైపు అమర్‌, భాగీ కోసం వెతుకుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget