అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీని ఇంట్లోంచి తరిమేసేందుకు మనోహరి ప్లాన్‌

Nindu Noorella Saavasam serial Today Episode April 28th: భాగీని, బుజ్జమ్మను ఇంట్లోంచి తరిమేసేందుకు మనోహరి ప్లాన్‌ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  బుజ్జమ్మ, భాగీ కావాలనే అమర్‌కు దగ్గర అవుతున్నారని వాళ్లిద్దరిని అమర్‌ బైక్‌ మీద తీసుకుని స్కూల్‌కు వెళ్లడం గుర్తు చేసుకుని మనోహరి బాధపడుతుంది.

మనోహరి: తల్లే అనుకుంటే కూతురు ఇంకా మించిపోయింది. కూతురు గురించి భాగీ, అమర్‌కు చెప్పకుండా నాటకం ఆడుతుంటే.. తండ్రి ఎవరో తెలిసినా ఏమీ తెలియనట్టు కూతురు నాటకం ఆడుతుంది. ఈ తల్లీకూతుళ్లను తొందరగా ఇంట్లోంచి తరిమేయాలి. అప్పుడు కానీ అమర్‌ నా సొంతం అవ్వడు. (రణవీర్‌ లాయరు మనోహరికి ఫోన్‌ చేస్తాడు.) ఈ లాయరు ఒకడు అస్తమానం నాకు కాల్ చేస్తుంటాడు. చెప్పు లాయరు

లాయరు స్టేషన్‌లో రణవీర్‌ ఎదురుగా నిలబడి స్పీకర్‌ ఆన్‌ చేసి ఫోన్‌ మాట్లాడుతుంటాడు.

లాయరు: ఎక్కడున్నారు మేడం

మనోహరి: ఎక్కడ ఉంటాను నా ఇంట్లోనే ఉన్నాను

లాయరు: మీ ఇల్లా అంటే కోల్‌కతాలో ఉన్నారా..?

మనోహరి: ఏయ్‌ ఏంటి కామెడీ చేస్తున్నావా..? అమర్‌ ఇంట్లో ఉన్నాను

లాయరు: అది మీ ఇల్లు ఎలా అవుతుంది మేడం మీరు ఇంకా అమరేంద్ర గారిని పెళ్లి చేసుకోలేదు కదా

మనోహరి: ఈ విషయం అడగడానికే ఫోన్‌ చేశావా..?

లాయరు: లేదు మేడం రణవీర్‌ సార్‌ గురించి అడగడానికి ఫోన్‌ చేశాను.

మనోహరి: రణవీర్‌ను అమర్‌ పోలీసులకు అప్పగించాడు కదా..? ఇప్పుడు తను స్టేషన్‌ లోనే ఉన్నాడు.

లాయరు: తెలుసు మేడం సారుకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలి

మనోహరి: అది నా పని కాదు

రణవీర్‌ షాక్‌ అవుతాడు.

లాయరు: అదేంటి మేడం సారు ఎంతైనా మీ ఎక్స్‌ హస్బెండ్‌ కదా..? మీ కోసం ఎంత చేశారు

మనోహరి: నన్ను టార్చర్‌ పెట్టడం తప్ప నాకేం చేశాడు. చెప్పిన ఒక్క పని కూడా చేయలేదు

లాయరు: త్వరగా బెయిల్‌ ఇప్పించి సార్‌ను బయటకు తీసుకురండి మేడం లేదంటే పెరోల్‌ రద్దు అయిపోతుంది. సార్‌ మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

మనోహరి: బెయిల్‌ అంటే చాలా ఖర్చు అవుతుంది. నేను ఇప్పటికే ఆ డాక్టర్‌కు చాలా డబ్బులు ఇచ్చాను

లాయరు: మీ గురించి సార్‌ చెప్పకుండా ఉండటం కోసమేగా డాక్టర్‌కు డబ్బులు ఇచ్చారు. అంటే మిమ్మల్ని కాపాడుకోవడం కోసమేగా అంటే రణవీర్‌ సార్‌ ను కాపాడ్డం కోసం కాదు కదా..?

మనోహరి: ఇది నీకు అవసరం లేదు.. నువ్వు లా చదివావు కదా నువ్వే ఏదో రకంగా విడిపించు..

లాయరు: అంటే మీరు ఏమీ చేయరా..? మేడం

మనోహరి: ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు డబ్బు కూడా లేదు

లాయరు: అంతేనా మేడం

మనోహరి: అంతే ఈ విషయం కోసం ఇంకోసారి మళ్లీ నాకు ఫోన్‌ చేయకు బై

రణవీర్‌ కోపంతో ఊగిపోతుంటాడు.

లాయరు: ఇదీ సార్‌ విషయం. ఆవిడ మీకు హ్యాండ్‌ ఇచ్చేసింది

రణవీర్‌: దానికి కొంచెం కూడా విశ్వాసం లేదు. కొంచెం కూడా కృతజ్ఞత లేదు. దాని స్వార్థం అది చూసుకుంటుందే తప్పా నాకోసం ఏమీ చేయలేదు..

లాయరు: అలాంటి మనిషిని మీరెలా పెళ్లి చేసుకున్నారు సార్‌

రణవీర్‌: అంతా నా బ్యాడ్‌ లక్‌ రోడ్డు మీద పోయేదాన్ని పెళ్లి చేసుకుని నేను రోడ్డు మీద పడ్డాను

లాయరు: మరి ఇప్పుడు  ఏం చేద్దాం సార్‌ కోర్టు మీకు బెయిల్‌ ఇవ్వాలంటే పూచీకత్తుగా డబ్బులు కట్టాలి. మీ అకౌంట్స్‌ అన్ని సీజ్‌ అయ్యాయి. నా దగ్గర అంత డబ్బు లేదు

రణవీర్‌: నేను బయటకు రావాలంటే ఇప్పుడు ఒకటే దారి ఉంది లాయరు. ఏ మనోహరి అయితే నాకు హ్యాండు ఇచ్చిందో అదే మనోహరి వచ్చి నన్ను విడిపిస్తుంది. నువ్వు వెళ్లు నేను చూసుకుంటాను

అంటూ రణవీర్‌ కోపంగా చెప్తూ.. లాయరును పంపిస్తాడు. లాయరు వెళ్లిపోయాక రణవీర్‌ కానిస్టేబుల్‌ ను పిలిచి ఎస్సై గారితో మాట్లాడాలి పిలవండి అని చెప్తాడు. కానిస్టేబుల్‌ సరే అంటూ వెళ్తిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget