అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాను ఇంట్లోకి తీసుకొస్తానన్న మనోహరి –  అడ్డుపడతానన్న భాగీ  

Nindu Noorella Saavasam serial Today Episode April 27th: మనోహరి, అమరేంద్రతో మాట్లాడి చంభాను ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్‌ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది   

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన చంభా రాత్రంతా పుట్‌పాత్ ల మీద పడుకుని మనోహరికి ఫోన్ చేస్తుంది. మనోహరి ఫోన్‌ సైలెంట్‌లో పెట్టి నిద్రపోతుంది. ఉదయం లేచి ఫోన్ చూసుకుని షాక్‌ అవుతుంది మనోహరి.

మనోహరి: ఇదేంటి చంభా నైట్‌ నుంచి ఇన్నికాల్స్‌ చేసింది కొంపదీసి పోయిందా..?

చంభాకు ఫోన్‌ చేస్తుంది

చంభా: మనోహరి…

మనోహరి:  ఏయ్‌ ఏంటి చంభా పొద్దున్నే ఎందుకు ఏడుస్తున్నావు

చంభా: మరేం చేయాలి రాత్రి నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్‌ చేశాను

మనోహరి:  ఫోన్‌ సైలెంట్‌ లో ఉంది చూసుకోలేదు

చంభా: నేను అక్కడి నుంచి వచ్చేయగానే.. నన్ను మర్చిపోయావు మనోహరి. నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్‌  చేశాను

మనోహరి: నేను నిన్ను ఎందుకు మర్చిపోతాను చంభా.. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు..

చంభా: అయ్యో నా కష్టం గురించి నీకెందుకు మనోహరి. నాకు ఇప్పుడు ఆ ఇంటి విలువ బాగా తెలిసింది

మనోహరి: ఇంటి విలువ తెలియడం ఏంటి..? రాత్రంతా ఎక్కడ ఉన్నావు..?

చంభా: రాత్రి ఆ ఇంటి నుంచి వచ్చానా..? పడుకోవడానికి ఎక్కడా చోటు దొరకలేదు.. చివరికి పుట్‌పాత్‌ మీద పడుకుందామని అనుకుంటే.. ఎవరో ఒకరు వచ్చి నిద్ర లేపారు. చివరకు వంద రూపాయలు ఇచ్చి ఇక్కడ పడుకున్నాను.

మనోహరి: నీ దరిద్రం పగవాడికి కూడా రాకూడదు చంభా అయినా వాళ్లకు వంద ఇచ్చే బదులు వెయ్యి రూపాయలు ఇచ్చి ఏ హోటల్‌ లోనో రూం తీసుకుని ఉండొచ్చు కదా..? అమర్‌ నీకు రెండు నెలల శాలరీ ఇచ్చాడు కదా

చంభా: ఇది నాకు తట్టనే లేదు మనోహరి.. కానీ ఆ ఇంటి విలువ ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది మనోహరి. ఇన్నాళ్లు మూడు పూటలు తింటూ హాయిగా ఉన్నాను. బయట బతకడం ఎంత నరకమో ఒక్కరాత్రిలో తెలిసి వచ్చింది మనోహరి

మనోహరి: ఇంతకు ముందు కలకత్తాలో పెద్ద మంత్రగత్తెలాగా ఒక వెలుగు వెలిగావు కదా ఇప్పుడెందుకు బీద అరుపులు అరుస్తున్నావు.. ఇప్పుడు ఏ పని చేతకాదా ఏంటి..?

చంభా: ఈ ఐదేళ్లలో నాకు వచ్చిన మంత్రాలన్నీ మర్చిపోయాను. ఎప్పుడూ నీ వెంట ఉంటూ నువ్వు చెప్పిన పని చేయడం తప్పా వేరే పనే చేయలేదు. ఒక్కరాత్రితో నా జీవితం తలకిందులు అయిపోయింది. మనోహరి ఈ కష్టాలు నాకు వచ్చాయి కాబట్టి సరిపోయింది. అదే నా పరిస్థితి నీకు వస్తే అమ్మో ఒక్కరాత్రి కాదు కదా ఒక్క నిమిషం కూడా బతకలేవు..

మనోహరి:  ఏయ్‌ ఏంటి..? నీ పరిస్థితి నాకు వస్తుందని భయపెడుతున్నావా..? లేక నీలా నాకు అవ్వాలని శపిస్తున్నావా..?

చంభా: నా బాధ చెప్తున్నాను మనోహరి. ఇలా బతకడం నా వల్ల కాదు. నువ్వు ఏదో ఒకటి చేసి మళ్లీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లు 

మనోహరి: కాస్త ఓపిక పట్టు చంభా ఏదో ఒకటి చేసి నిన్ను ఇంటికి తీసుకొస్తాను. నువ్వు లేకపోతే నాకు కష్టంగా ఉంది. కుదిరితే ఈ రోజే నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను.

చంభా: ఈ రోజేనా..? అమరేంద్ర సారు ఒప్పుకుంటారా..?

మనోహరి:  పిచ్చి దానా ఐదేండ్లు దూరం అయిన భాగీనే తీసుకురావడానికి అమర్‌ ను ఒప్పించిన దాన్ని.. నీ కోసం ఒప్పించలేనా..?

అంటూ మనోహరి చెప్పగానే.. చంభా  హ్యాపీగా ఫీలవుతుంది. సరే మనోహరి నీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్తూ కాల్‌ కట్‌ చేస్తుంది. మరోవైపు భాగీ ఆలోచిస్తూ  ఉంటుంది. మనోహరి ఎలాగైనా యాదమ్మను ఇంట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు అని ఆలోచిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget