అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌కు నిజం చెప్పిన మనోహరి – హాస్పిటల్‌కు వెళ్లిన అమర్‌, భాగీ

Nindu Noorella Saavasam serial Today Episode April 11th: కాశ్మీర్‌లో ఉన్న రణవీర్‌కు పాపను తాను ఎలాగైనా అప్పగిస్తానని మనోహరి చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: కాశ్మీర్‌ లో రణవీర్‌ వెళ్లి మనోహరిని కలుస్తాడు. నువ్వింకా హైదరాబాద్‌ వెళ్లలేదా అని అడగ్గానే.. మనోహరి కూడా నువ్వు వెళ్లలేదా అని అడుగుతుంది. దీంతో రణవీర్‌ అమర్‌ తన కూతురును ఇస్తా అన్నాడు కదా అందుకే వెయిట్‌ చేస్తున్నాను అని చెప్తాడు.

మనోహరి: ఇంకెక్కడి అమరేంద్ర, భాగీని తీసుకుని హైదరాబాద్ కు వెళ్లిపోయాడు

రణవీర్‌: ఏంటి నువ్వు చెప్పేది.. అంటే అమరేంద్ర ఇప్పుడు ఇక్కడ లేడా..?

మనోహరి: అర్థం కాలేదా..? హైదరాబాద్‌ వెళ్లిపోయాడు

రణవీర్‌:  అయినా నా కూతురును నాకు అప్పగించకుండా ఎలా వెళ్తాడు. నాకు చెప్పకుండా వెల్లడం ఏంటి..?

మనోహరి:  ఆకాష్‌కు ఆస్మా అటాక్‌ అయిందంట. హాస్పిటల్‌ లో అడ్మిట్‌ చేశారట. అందుకే అమర్‌ హడావిడిగా హైదారబాద్‌ వెళ్లిపోయాడట

రణవీర్:  వాడి కొడుక్కి అలా అయిందని వెళ్లిపోతే మరి నా కూతురు పరిస్థితి ఏంటి..?

మనోహరి:  నువ్వు అమాయకుడివా..? మూర్ఖుడివా అర్థం  కావడం లేదు రణవీర్‌. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు

రణవీర్‌:  ఎక్కువ మాట్లాడుతున్నావు మనోహరి..

మనోహరి: లేకపోతే ఏంటి..? మన కూతురును అప్పగిస్తానని అమరేంద్ర చెబితే పిచ్చోడిలా నమ్మి కాశ్మీర్‌ దాకా వచ్చావు.. అమరేంద్ర నిన్ను ఇక్కడికి రప్పించింది మన కూతురును అప్పగించడానికి కాదు. నన్ను అంటే నీ వైఫ్‌ను పట్టుకోవడం కోసం.. నా టైం బాగుండి అమరేంద్రకు దొరక్కుండా ఎస్కేప్‌ అయ్యాను కానీ లేదంటే నీ వెర్రితనం కారణంగా నేను దొరికిపోయేదాన్ని అమర్‌కు ఇంకెప్పుడు నా ముఖం చూపించకపోయేదాన్ని

రణవీర్‌: నువ్వు చెప్పేది నిజమేనా మనోహరి.. అమరేంద్ర నాతో నిజంగానే అబద్దం చెప్పాడా…

మనోహరి:  నీ బ్రెయిన్‌ ఇంకా జైళ్లోనే పెట్టావా..? ఏంటి..? హైదరాబాద్‌ లో మనం బయలుదేరినప్పటి నుంచి నేను చెప్పింది ఇదే కదా వినకుండా ఇంత దూరం వచ్చావు.. అమరేంద్ర నిన్ను పట్టుకోవాలని  ఇంత పెద్ద స్కెచ్‌ వేశాడు. నువ్వు బ్లైండ్‌ గా నమ్మి ఈ వలలో పడిపోయావు..

రణవీర్‌: అంటే నేను మళ్లీ మోసపోయానా..?

మనోహరి: నీ మెదడుకు పని పెట్టకపోతే లైఫ్‌లాంగ్‌ నువ్వు ఇలాగే మోసపోతావు.. నీకై నువ్వు తెలుసుకోవు.. నేను చెప్పినా తెలుసుకోవు..

రణవీర్‌: ఓకే మనోహరి ఇక ఈ ప్లాన్స్‌ స్కెచ్చులు ఏమీ వద్దు ఎత్తుకు పైఎత్తులు వేయడం నా వల్ల కాదు నాకు కావాల్సింది నా కూతురు.. దాని ద్వారా నాకు దక్కబోయే నా ఆస్థి. డైరెక్టుగా వెళ్లి అమరేంద్రతో తేల్చుకుంటాను

మనోహరి: నువ్వు అలా వెళ్లి అడిగితే అమరేంద్ర నీ కూతురును ఇచ్చేస్తాడు మరి

రణవీర్‌: మరి ఏం చేయాలి

మనోహరి: ఆలోచించాలి రణవీర్‌ ఆలోచించి అడుగులు వేయాలి. అమరేంద్రను ఇరుకున పెట్టి మన పని చేసుకోవాలి.

రణవీర్‌: నాకు అంత తెలివి, ఓపిక, సహనం లేవు అంత టైం కూడా లేదు. బెయిల్‌ గడువు ముగిసిపోక ముందే నా కూతురు ఎక్కడ ఉందో నేను తెలుసుకోవాలి

మనోహరి: అలా తొందర పడితే పని జరగదు రణవీర్‌..

రణవీర్‌: కొన్నిసార్లు ఆలస్యం చేయడం కూడా మంచిది కాదంటారు కదా నా ఊతురు కోసం నేను ఏమైనా చేస్తాను.. అవసరమైతే ఆ అమరేంద్ర దగ్గర నువ్వు చెప్పిన అబద్దాలు, దాచిన నిజాలు అన్ని చెప్పైనా సరే నా కూతురు గురించి నిజం తెలుసుకుంటాను

మనోహరి: అంటే నన్ను ఇరికించాలని చూస్తున్నావా..? రణవీర్‌.. అయినా ఇదంతా  అవసరం లేదు అమర్‌ మన కూతరును అప్పగించేలా నేను ప్లాన్‌ వేస్తాను.. ఇప్పుడు మనం వెంటనే హైదరాబాద్‌ వెళ్దాం పద

అనగానే సరే అంటూ రణవీర్‌, మనోహరి కలిసి హైదరాబాద్‌ వెళ్లిపోతారు. తర్వాత మనోహరి ఆకాష్‌ను చూడ్డానికి హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ అమర్‌, భాగీ క్లోజ్‌గా ఉండటం చూసి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget