అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today April 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ కు నిజం చెప్పిన లాల్‌సింగ్‌ - కాశ్మీర్‌ నుంచి ఎస్కేప్ అయిన మనోహరి  

Nindu Noorella Saavasam serial Today Episode April 10th: మనోహరి గురించి అమర్‌కు లాల్‌సింగ్‌ నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ కోసం లోయ దగ్గరకు వెళ్లిన అమర్‌  ఫ్యారాచూట్‌ తో భాగీని రక్షిస్తాడు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి క్యాటేజ్‌ కు కారులో బయలుదేరుతారు. రణవీర్‌ వైఫ్‌ను కనిపెట్టడానికి క్యాటేజ్‌ దగ్గరే కాపలాగా ఉంటాడు సింగ్‌. రూంలో చలి విపరీతంగా ఉందని లైటర్‌ కోసం రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లిన రణవీర్‌, సింగ్‌ను చూసి షాక్‌ అవుతాడు.

రణవీర్‌: ( మనసులో) వీడేంటి ఇక్కడ ఉన్నాడు. నేను మనోహరి ఇక్కడ ఉన్నట్టు అమర్‌కు తెలిసిపోయిందా..? నన్ను ఫాలో చేస్తూ ఇక్కడి దాకా వచ్చేశారా..?

రిసెప్షనిస్ట్‌: సార్‌ ఇంకా ఏమైనా కావాలా

రణవీర్‌: ఏమీ వద్దు కానీ ఆ సింగ్‌ ఇక్కడ ఎందుకు ఉన్నాడు

రిసెప్షనిస్ట్‌: ఆ సార్‌ వాళ్ల ఫ్రెండ్‌  ఫ్యామిలీ ఇక్కడే దిగారు సార్‌

రణవీర్‌: ఫ్రెండా… ?.(తన ఫోన్‌లో ఉన్న అమర్‌, మిస్సమ్మల ఫోటో చూసిస్తాడు.) ఆ సింగ్‌ వాళ్ల ఫ్రెండ్‌ ఫ్యామిలీ వీళ్లేనా..?

రిసెప్షనిస్ట్‌:  అవును సార్‌ వీళ్లే

రణవీర్‌:  మేము తెలియకుండా అమర్‌ ఉన్న రిసార్ట్‌కు వచ్చామా..?

రిసెప్షనిస్ట్‌: ఏమైంది సార్‌

రణవీర్‌: ఏమీ లేదు ( మనసులో ఈ విషయం వెంటనే మనోహరికి చెప్పాలి)

అనుకుంటూ పక్కకు వెళ్లి మనోహరికి కాల్ చేస్తాడు రణవీర్‌.

మనోహరి: ఏంటి రణవీర్‌ చెప్పు..

రణవీర్‌: ఎక్కడున్నావు మనోహరి

మనోహరి: ఇప్పుడే రిసార్ట్‌ దగ్గరకు వచ్చాను గేటు దగ్గర ఉన్నాను

రణవీర్‌: ఆ కారులో ఉన్నది నువ్వేనా..?

అప్పుడే లాల్‌సింగ్‌ గేటు దగ్గర కారు చూసి పరుగెడతాడు.

రణవీర్‌: కారు దిగకు మనోహరి వెనక్కి వెళ్లిపో

మనోహరి: ఏమైంది రణవీర్‌.. ఎందుకు వెళ్లిపోవాలి… చెప్పు రణవీర్‌.

రణవీర్‌: అమర్‌, భాగీ కూడా ఇదే రిసార్ట్‌ లో ఉన్నారు. మన ఆపోజిట్‌ కాటేజీలో ఉన్నది వాళ్లే..  ఆ సింగ్‌ గాడు ఇక్కడే ఉన్నాడు..

మనోహరి: ఈరోజు అన్ని రివర్స్‌ అవుతున్నాయి.. అక్కడ భాగీని చంపుదామనుకుంటే అమర్‌ వచ్చాడు. ఇక్కడేమో వీడు. (వెనక నుంచి కారు దిగి అమర్‌, బాగీ వస్తుంటారు. వాళ్లను చూసిన మనోహరి షాక్‌) రణవీర్‌.. అమర్‌ వాళ్లు కూడా వచ్చేశారు ఇప్పుడు ఎలా..?

రణవీర్‌:  కారును ఫాస్ట్‌ గా తీసుకెళ్లమని చెప్పు ఎలాగోలా ఎస్కేప్ అవ్వు మనోహరి

మనోహరి:  డ్రైవర్‌ వెంటనే ఎయిర్ ఫోర్ట్‌కు వెళ్లు

అంటూ చెప్పగానే..  డ్రైవర్‌ కారును స్పీడుగా తీసుకెళ్తాడు. అప్పుడే లోపలి నుంచి పరుగెత్తుకుంటూ వస్తాడు సింగ్‌. సింగ్‌ ను చూసి అమర్‌ ఏమైందిరా..? రణవీర్‌ వైఫ్‌ వచ్చిందా అని అడగ్గానే..

లాల్‌సింగ్‌: ఆ కారులో ఉందే తనే అనుకుంటాను మనల్ని చూడగానే.. పారిపోతుంది

భాగీ: ( మనసులో) మనోహరి మళ్లీ తప్పించుకున్నావా..?

అమర్‌: రణవీర్‌ ఎక్కడున్నాడు..?

లాల్‌సింగ్‌: వాడు కాటేజీలోనే ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దాం

రాథోడ్‌, అమర్‌కు ఫోన్‌ చేసి అర్జెంట్‌గా హైదరాబాద్‌ వచ్చేయమని చెప్పగానే.. అమర్‌ ఏమైంది అని అడిగితే ఇది ఫోన్‌ లో చెప్పే విషయం కాదు సార్‌ మీరు అర్జెంట్‌గా హైదరాబాద్‌ వచ్చేయండి అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. అమర్‌, భాగీ కంగారుగా వెంటనే హైదరాబాద్‌ బయలుదేరుతారు. హైదరాబాద్‌ వచ్చిన అమర్ రాథోడ్‌, పిల్లలకు ఫోన్‌ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్‌ చేయరు. దీంతో భాగీ, అమర్‌ కంగారు పడుతుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget