అన్వేషించండి

Nindu Manasulu Serial Today September 9th: నిండు మనసులు: రాజశేఖరం ఇంటికి రావడం కలా.. నిజమా! ప్రేరణ, సిద్ధూల మధ్య పుస్తక పోరాటం!!

Nindu Manasulu Serial Today Episode September 9th ప్రేరణ ఇంటికి రాజశేఖరం రావడం కూతుళ్లని భార్యని చూసి ఎమోషనల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ ఇందిరను నాన్న ఉన్న ఏరియాకు ఎందుకు వెళ్లావని ప్రశ్నిస్తుంది. నేను ఆ ఏరియాకు వెళ్లానని నీకు ఎలా తెలుసు.. నువ్వు వెళ్లావా అని ఇద్దరూ ఒకర్ని ఒకరు ప్రశ్నించుకుంటారు. దాంతో ప్రేరణ నాన్న దగ్గరకు వెళ్లాను.. వెళ్తూనే ఉన్నాను.. అని చెప్తుంది. నాకు చెల్లికి వచ్చి ఎందుకు చెప్పలేదని ఇందిర అడిగితే నాన్న లేచే వరకు మీరు వెళ్లొద్దని ఆ గణ రాక్షసుడని నన్ను ఏం చేయలేక మిమల్ని ఏదో ఒకటి చేస్తాడని ప్రేరణ అంటుంది. ఇవాళ ఏం జరిగింది అంటే.. 

ప్రేరణ దగ్గర ఉన్న బుక్ కోసం సిద్ధూ రాత్రి ఇంటికి వస్తాడు. ఇందిరను చూసి నాకు మీరు ఓ సాయం చేయాలి ఆంటీ అంటాడు. ఏంటి అని అంటే ప్రేరణ దగ్గర పుస్తకం ఉందని నాకు కావాలని రేపు ఇద్దరికీ పరీక్ష ఉందని చెప్తాడు. మీ అమ్మాయి నాకు ఇవ్వడం లేదు అంటే తప్పు కదా నేను ఇప్పిస్తాను రా అని ఇందిర సిద్ధూని లోపలికి తీసుకెళ్తుంది. ఇందిర ప్రేరణని పిలుస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావ్ అని ప్రేరణ అడిగితే చూడండి ఆంటీ మీ ముందే ఎలా బెదిరిస్తుందో అని అంటాడు.

ఇందిర అలా బెదిరించకే అని అంటుంది. నేను మీ అమ్మాయిలానే సివిల్స్ రాస్తున్నా.. కష్టపడి చదువుతున్నా అని సిద్ధూ ఇందిరని మెల్ట్ చేసేస్తాడు. దాంతో ఇందిర పుస్తకం ఇచ్చేయమని అంటుంది. నేను ఇవ్వను ఇంటి నుంచి వెళ్లిపో అని ప్రేరణ అంటుంది. ఇంతలో ఓనర్‌ వచ్చి అది నేను చెప్తా అని లాయర్‌లా ఇద్దరి వాదనలు విని ఇద్దరూ కలిసి చదువుకోండి అని అంటాడు రంజిత్. ఇందిర కూడా కరెక్టే కదా ఇద్దరూ చదువుకోండి అంటుంది. 

ప్రేరణ తిట్టుకుంటూ ఒప్పుకుంటుంది. ఇద్దరూ కలిసి చదువుకోవడానికి వెళ్తారు.  ప్రేరణ పక్కనే సిద్ధూ కూర్చొంటే నాకు స్పేస్ కావాలి అని అంటుంది. నేను ముందు చదువుతా అంటే నేను చదువుతా అని తన్నుకుంటారు. దాంతో సిద్దూ నువ్వు చదువు నేను నోట్స్ రాసుకుంటా అంటాడు. దానికి ప్రేరణ ఒప్పుకోదు పోనీ నేను చదువుతా అని సిద్ధూ అంటే దానికి ఒప్పుకోదు. చివరకు నువ్వు గంట చదువు నేను గంట చదువుతా అని ఒప్పదం పెట్టుకుంటారు. ప్రేరణ చదివితే సిద్ధూ రాసుకుంటాడు. అందులో కూడా వినిపించడం లేదు.. గట్టిగా చదువు.. గట్టిగా చదివితే మెల్లగా చదువు అని పొట్లాడుకుంటారు. 

చదువుతూ చదువుతూ ప్రేరణ పడుకుండి పోతుంది. సిద్ధూ చూసి ఏంటి పడుకుంది.. రేపే టెస్ట్ కదా అని అనుకొని కిచెక్‌కి వెళ్లి ప్రేరణ కోసం టీ చేసి తీసుకొస్తాడు. ప్రేరణని నిద్ర లేపుతాడు. టీ ఇస్తే అప్పుడే తెల్లారిపోయిందా.. నన్ను లేపకుండా మొత్తం చదివేశావా అని కంగారు పడుతుంది. మిస్ మిస్‌ అండర్ స్టాండ్ ఆగు అని సిద్ధూ అంటాడు. నువ్వు పడుకొని పది నిమిషాలే అయింది అని టీ తెచ్చాను అంటాడు. ప్రేరణ టీ తాగుతుంది. తర్వాత ఇద్దరూ చదువుతారు. ఏస్వేర్ బీ స్వేర్ ఏ ప్లస్‌బీ హోల్ స్వేర్ అంటూ నాగచైతన్య, తమన్నలు 100 పర్సెంట్ లవ్లో తన్నుకొని చదువుకున్నట్లు ఇద్దరూ చదువుకుంటారు. 

ఉదయం డోర్ కొట్టడంతో ఇంత పొద్దున్న ఎవరు వచ్చారు అని ఐశ్వర్య డోర్ తీస్తుంది. గుమ్మం ముందు తండ్రిని చూసి బిత్తరపోతుంది. నాన్న అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అక్క అమ్మా అని పిలుస్తుంది. ప్రేరణ, ఇందిర రాజశేకరాన్ని చూసి ఎమోషనల్ అవుతారు. ఇద్దరూ రాజశేఖరాన్ని హగ్ చేసుకొని ఏడుస్తారు. ఇది కలా నిజమా అని ఇందిర అంటే దేవుడు నా ఆరోగ్యం నాకు ఇచ్చేశాడు ఇది నిజమే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today July 30th: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
Podarillu Serial Today July 30th: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
పొదరిల్లు: కేశవ్‌ ఇంటికి బ్యాగ్‌తో సహా వచ్చేసిన శైలు...పెళ్లిచేసుకోకుండా వెనక్కి తిప్పి పంపిన కేశవ్‌
Gundeninda Gudigantalu July30th Episode:సుందరి పెళ్లికి వెళ్లిన బాలు కుటుంబం....అక్కడ రోహిణి మామ మాణిక్యం పరిస్థితి ఏంటి...?
గుండెనిండా గుడిగంటలు: సుందరి పెళ్లికి వెళ్లిన బాలు కుటుంబం....అక్కడ రోహిణి మామ మాణిక్యం పరిస్థితి ఏంటి...?
Ashika Padukone: త్రినయని సీరియల్ నటి.. సాఫ్ట్‌వేర్ నుంచి బుల్లితెర వరకు.. ఆషిక గోపాల్ రియల్ లైఫ్ విషయాలు
త్రినయని సీరియల్ నటి.. సాఫ్ట్‌వేర్ నుంచి బుల్లితెర వరకు.. ఆషిక గోపాల్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget