అన్వేషించండి

Naga Panchami Serial Today June 1st: 'నాగ పంచమి' సీరియల్: వైశాలి నాగాంశ అని మోక్షతో చెప్పేసిన పంచమి.. ఘనాని చితక్కొట్టిన ఫాల్గుణి!  

Naga Panchami Serial Today Episode వైష్ణవి నాగాంశతో పుట్టిందని పంచమి తన భర్త మోక్షకు చెప్పడం వైశాలికి ఏమవుతుందా అని మోక్ష భయపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode మోక్ష పిల్లల్ని స్కూల్‌లో చేర్పిస్తాను అని అడ్మిషన్లు తీసుకున్నా అని చెప్తాడు. దానికి పంచమి ఫాల్గుణి ఒక్కదాన్నే చదివిద్దమని వైష్ణవిని చదివించొద్దని అంటుంది. మోక్ష షాక్ అయి ఇద్దరూ మన పిల్లలే అలా తేడా చూపించొద్దని అంటాడు. పంచమి ఏడుస్తూ మోక్షని హత్తుకుంటుంది.

మోక్ష: పంచమి నువ్వు అలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పు. చెప్పకుంటే నా మీద ఒట్టే. నన్ను టెన్షన్ పెట్టకు. ఏం జరిగినా ఇద్దరం కలిసే ఎదుర్కొందాం. 
పంచమి: నా కడుపులో మా అమ్మ పుడుతుంది అని సంతోషించాను మోక్ష బాబు కానీ ఆ నాగేశ్వరి ఇక్కడే ఉంది మోక్ష బాబు. అని మొత్తం చెప్తుంది. మోక్ష కుప్పకూలిపోతాడు. కరాళి కూడా మన పిల్లల కోసం ఎదురు చూస్తుంది బాబు. ఆ రోజు అక్షరాభ్యాసం రోజు నేను ఊరికే రుద్రాక్షిమాల తెచ్చి కట్టలేదు. మోక్ష వైశాలి పాప వైపు చూసి ఎమోషనల్ అవుతాడు. 
మోక్ష: వైశాలికి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను పంచమి. 
పంచమి: బాధ పడకండి మోక్షాబాబు. మనకి ఇలాంటి విషమ పరిస్థితి ఎదురవుతుందని తెలిసి ఉంటే అప్పుడే నేను నాగలోకం వెళ్లిపోయేదాన్ని మోక్షాబాబు. ఇప్పుడు వైశాలిని ఎలా కాపాడుకోవాలో తెలీడం లేదు. 
మోక్ష: ఎలా అయినా కాపాడుకోవాలి పంచమి. నిన్ను కాపాడుకున్నట్లే నా కూతురిని కూడా కాపాడుకుంటాను. కాపాడుకుంటాను.

జ్వాల తన భర్తతో చిత్ర ఆస్తిలో వాటా అడిగిందని ఇప్పుడే మనం జాగ్రత్త పడాలి అని చెప్తుంది. తన తల్లి మీ అందరి కంటే తెలివైనదని అలాంటివి తన దగ్గర కుదరవని వరుణ్ చెప్తాడు. జ్వాల ఇప్పుడే తన అత్త, చిత్రలతో గొడవ పడ్డాను అని చెప్తుంది. ఆస్తి అందరికీ సమానంగా పంచుతాను అని మీ అమ్మ అంటుందని భర్తకు చెప్తుంది. అదే న్యాయం కదా అని వరుణ్ అంటే అలా ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తుంది. వాళ్లకి కూతుళ్లు అని తమకి కొడుకు అని అందుకే తమకు మొత్తమని అంటుంది. వరుణ్‌ది జ్వాలతో నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావ్ అని అంటాడు. తన తమ్ముళ్లకి సమానంగా వాటా వస్తుందని అని అంటుంది.

మరోవైపు పిల్లలు ఆరు బయట ఆడుకుంటూ ఉంటారు. ఘన వైశాలిని కోపంగా చూస్తూ దగ్గరకు వస్తాడు. వైశాలి ఘనాని చూసి అలాగే ఉండిపోతుంది. ఫాల్గుణి ఎంత పిలిచినా పలకదు. ఘన వైశాలి చేయి పట్టుకొని కొరికేయాలి అని ప్రయత్నిస్తాడు. వైశాలి తనని వదిలేయమని వేడుకుంటుంది. ఫాల్గుణి వచ్చి విడిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఘన వదలకపోవడంతో ఘనాని ఫాల్గాణి నెట్టేస్తుంది. కింద పడిన ఘనాని కోపంగా చూస్తుంది.  దగ్గరకు వెళ్లి ఘన కాలర్ పట్టుకొని కొడుతుంది. జ్వాల అది చూసి పరుగున వచ్చి ఫాల్గుణిని తిడుతుంది. ఇంట్లో అందరూ బయటకు వస్తారు. ఏమైందని పంచమి వైశాలిని అడిగితే తాము ఆడుకుంటూ ఉంటే ఘన వచ్చి తనని కొట్టాడని చెప్తుంది. 

జ్వాల: అబద్ధం చెప్పకు. నేను చూసేటప్పుడు ఫాల్గుణి ఘనాని కొడుతుంది.
ఫాల్గుణి: అవును కొట్టాను తను వైశాలిని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే కొట్టాను. 
జ్వాల: చూశారా దీని పొగరు. అసలు నీకు బుద్ధి లేదురా ఆడపిల్లతో తన్నులు తినడానికి సిగ్గులేదురా.
ఘన: ఇప్పుడు వదులమ్మా ఇద్దరిని తన్ని నేను ఏంటో చూపిస్తాను. 
వరుణ్: నోర్ముయ్ ఏంటి ఆ పొగరు. ఇంకోసారి ఆ పిల్లల జోలికి వెళ్తే తాటతీస్తా.
జ్వాల: చాల్లేండి మీ పౌరుషం. నా కొడుకుకి మీలా పిరికితనం నేర్పించకండి. ఒకటి కొడితే నాలుగు తగిలించేలా ఉండాలి నా కొడుకు.
మోక్ష: వదినా పిల్లలకు అలాంటివి నేర్పించకండి.
జ్వాల: అంటే మీ పిల్లలు కొడుతూ ఉంటే నా కొడుకు దెబ్బలు తినాలా. 
పంచమి: మొదట వైశాలిని కొట్టేది ఘనానే కదా.
జ్వాల: నువ్వు చూశావా. నీ కూతుళ్లు రాక్షసులు. అదే నేను చూడకండా ఉండిఉంటే నా కొడుకుని కొట్టి చంపేసేవాళ్లు.
వైదేహి: జ్వాల ఏంటి ఆ మాటలు కాసేపు అయ్యాక వాళ్లే సెట్ అయిపోతారు.
జ్వాల: రేయ్ ఘన ఈసారి వాళ్లు నీ జోలికి వస్తే బాగా కొట్టు. నిన్ను చూస్తే వాళ్లు భయపడాలి. అప్పుడే నీ పెత్తనం ఈ ఇంట్లో సాగుతుంది. లేదంటే ఆడ పెత్తనం పెరిగిపోతుంది. పద..
వరుణ్: మోక్ష సారీరా తన పెంపకంలో నా కొడుకు ఎలా తయారవుతాడా అని భయంగా ఉంది. 
చిత్ర: అవును ఎప్పుడు ఘనాకి వైశాలికి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్లిద్దరికీ ఎందుకు అంత వైరం ఇది ఆలోచించాల్సిన విషయమే. 

మోక్ష, పంచమి పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్తారు. తర్వాత వైశాలి, ఫాల్గుణిలు డ్యాన్స్ చేసుకుంటుంటారు. మోక్ష, పంచమి మాట్లాడుకుంటారు. ఇక్కడే ఉంటే పిల్లలకు ఇంకా స్కూల్‌లో జాయిన్ చేయలేదు అని అందరూ అడుగుతారు అని ఎక్కడికైనా వెళ్లిపోదామని మోక్ష అంటాడు. దానికి పంచమి ఎక్కడికి వెళ్లినా నిజం దాగదు అని అంటుంది. వైశాలికి నాగలక్షణాలు కనిపిస్తే ఫాల్గుణికి సమాధానం చెప్పలేమని అని పంచమి అంటుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుందని వైశాలి అడిగితే సమాధానం చెప్పలేమని పంచమి అంటుంది. వైశాలిలోకి నాగశక్తి వస్తే తన తల్లిని తాను వేడుకుంటానని తన కూతిరిలా తన దగ్గరే ఉండమని కోరుతాను అని పంచమి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ : నాట్యం మధ్యలో సీతని కింద పడేసి కళ్లలో కారం కొట్టిన ప్రీతి.. సీత ఓడిపోయినట్లేనా, రామ్ సీత విడిపోతారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP DesamAus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Embed widget