అన్వేషించండి

Prema Entha Madhuram June 28th: ఎమోషనల్ డ్రామాతో మళ్ళీ వర్ధన్ ఫ్యామిలీలోకి వచ్చిన మాన్సీ, తట్టుకోలేకపోతున్న నీరజ్?

కోర్టులో మాన్సీ తన ఎమోషనల్ డ్రామా తో కేసును మరోసారి వాయిదా వేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram June 28th: ఎమోషనల్ డ్రామాతో మళ్ళీ వర్ధన్ ఫ్యామిలీలోకి వచ్చిన మాన్సీ.. తట్టుకోలేకపోతున్న నీరజ్?

కోర్టులో మాన్సీ తన ఎమోషనల్ డ్రామా తో కేసును మరోసారి వాయిదా వేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram June 28th: బోన్ లో నిలబడి ఉన్న ఆర్య అంజలి, నీరజ్ ల పెళ్లికి కారణాన్ని చెబుతాడు. కష్టాల్లో ఉన్న కంపెనీని రక్షించడానికి అంజలి నీరజ్ ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిలో ఎటువంటి సెల్ఫిష్నెస్ లేదు.. కేవలం ఆపద్ధర్మం, సాక్రిఫైజ్ మాత్రమే అంటాడు ఆర్య. దాంతో మాన్సీ తరఫున లాయర్ ఆపధర్మమని ఇలా పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారా అని అంటాడు.

పైగా మాన్సీ కి విడాకులు ఇవ్వకముందుకు ఎలా పెళ్లి చేసుకుంటాడు అని అంటాడు. దాంతో ఆర్య.. విడాకులు ఇవ్వలేదని ఎవరన్నారు.. తను విడాకుల డాక్యుమెంట్స్ పై సంతకం చేసి ఇచ్చింది అని కావాలంటే సాక్షానికి మా ఇంటి ఫుటేజ్ వీడియో చూడండి అని అనటంతో గతంలో మాన్సీ    విడాకుల పేపర్ ఇచ్చినట్లుగా ఉంటుంది. దీంతో జడ్జ్ ఆ ఫుటేజ్ చూసి నమ్ముతాడు. దాంతో మాన్సీ నేను తొవ్వుకున్న గుంత లో తనే పడ్డాను అని అనుకుంటుంది భయపడుతూ కనిపిస్తుంది.

అంతేకాకుండా తాళిబొట్టుకు కూడా విలువ ఇవ్వలేదని.. దానిని కూడా నేలకేసింది అని చెప్పి ఆ వీడియో కూడా జడ్జికి చూపిస్తాడు. అందులో కూడా మాన్సీ ఇంట్లో వాళ్లని ఎదిరించి.. చేతిలో ఉన్న తాళిబొట్టు తీసి నీరజ్ వైపు పాడేస్తుంది. ఇక జడ్జ్ మాన్సీ అసలు రూపం తెలుసుకుంటాడు. ఇక ఆర్య ఎలాగైనా మా తమ్ముడికి మాన్సీ నుండి విడాకులు మంజూరు చేయాలని చెప్పి అక్కడినుండి వెళ్తాడు. ఇక మాన్సీ ఎలాగైనా తన వైపుకు తిప్పుకోవాలి అని ఎమోషనల్ డ్రామా చేస్తుంది. చేసిన అన్యాయాన్ని కూడా న్యాయంగా మాట్లాడుతున్నారు అంటూ మళ్లీ కథలు అన్నీ మాట్లాడుతుంది. ఇదంతా ఒక పెద్ద నాటకం అంటూ.. అంజలి గురించి కూడా ఏవేవో చెప్పేస్తుంది. దీంతో అంజలిని బోన్ లోకి పిలవడంతో మాన్సీ తరుపున లాయర్ అంజలిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

ఇండియాకి ఎందుకు వచ్చావు అంటూ తన ప్రశ్నలతో అంజలిని ఇబ్బంది పెట్టేలా చేస్తుంటాడు. అక్కడ మాన్సీ మరోసారి ఎమోషనల్ డ్రామా ప్లే చేసి అంజలిని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నీరజ్ మాన్సీ పై కోప్పడతాడు. ఆ తర్వాత నీరజ్ బోన్ లోకి వచ్చి మాట్లాడుతుంటాడు. ఆ సమయంలో వాదాలు ఉపవాదాలు  జరిగాక ఈ కేసును మరింత బలమైన సాక్షాలతో తీసుకొని రమ్మని మరో వారానికి వాయిదా వేసి.. అప్పటివరకు మాన్సీ బాధ్యతలు వర్ధన్ ఫ్యామిలీ చూసుకోవాలి అని చెబుతాడు జడ్జ్.

ఇక నీరజ్ బయటికి ఆవేశంగా వచ్చి లోపల మాన్సీ చేసిన ఎమోషనల్ డ్రామాన్ని తట్టుకోలేక పోతాడు. ఇక అప్పుడే ఆర్య వాళ్ళు రావటంతో.. వెంటనే నీరజ్ ఆర్యతో..  అందుకే లోపలికి రావొద్దు అన్నాను అన్నయ్య.. దాంతో ఆర్య నా తమ్ముడు కోసం ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. దాంతో నీరజ్ తన అన్న ఆర్యను పట్టుకొని ఎమోషనల్ అవుతూ కనిపిస్తాడు. ఇదంతా అను దూరంగా ఉండి చూస్తూ బాధపడుతుంది.

Also Read: Krishnamma kalipindi iddarini June 27th: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్లాన్ వేసిన సౌదామిని-పెద్ద షాక్ ఇచ్చిన దుర్గాభవాని?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget