అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 5th: భార్య శ్రీలక్ష్మీని గుడిలోనే వదిలేసి మ్యాడీ ఎక్కడికి వెళ్లాడు..? మ్యాడీతో త్రిష ఎందుకు అబద్ధం చెప్పింది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 5th: భార్య శ్రీలక్ష్మీని గుడిలోనే వదిలేసి మ్యాడీ ఎక్కడికి వెళ్లాడు..? మ్యాడీతో త్రిష ఎందుకు అబద్ధం చెప్పింది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూపొద్దున్నేలేచి స్నానం చేసి ఇంట్లో దేవుడికి పూజ చేయడం చూసి వాళ్ల అత్త,  ఆడబిడ్డ కంగుతింటారు.ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా చేస్తుందని అనుకుంటారు. కానీ సింధూ మాత్రం ఈ జైలు నుంచి ఎప్పుడు బయటపడేస్తావు దేవుడా అంటూ  దేవుడిని మొక్కుకుంటుంది. వీలైనంత త్వరగా ఈ 6నెలలు గడిచిపోయేలా చూడమని కోరుకుంటుంది.ఆ తర్వాత ఎంచక్కా ఆస్ట్రేలియా వెళ్లిపోవచ్చని భావిస్తుంది. అటు గోపీ కూడా దేవుడిని ప్రార్థిస్తాడు. నా భార్యకు మంచి బుద్ధి ప్రసాదించి ఇక్కడే ఉండిపోయేలా చూడమని కోరుకుంటాడు. ఈ 6నెలల్లో తన మనసు మారిపోవాలని కోరుకుంటాడు.
                       అటు మెట్లపై నుంచి ఎత్తుకుని మరీ గుడికి చేరుకున్న మ్యాడీ,శ్రీలక్ష్మీని పూజారి ఆశీర్వదిస్తాడు. మీరు ఇద్దరూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తే పూజ జరిపిస్తానని చెబుతాడు. దీంతో వాళ్లిద్దరూ గుడిచుట్టూ తిరుగుతుండగా....మ్యాడీ లక్ష్మీని తన వెనక రావొద్దని కోప్పడతాడు. ఇది చూసిన పూజారి వాళ్లిద్దరికీ తువాలు కట్టి ఒకరి వెనక ఒకరు నడిచేలా ఏర్పాట్లు చేస్తాడు.  అప్పటికీ మ్యాడీ త్వరగా వెళ్లిపోవాలని అంటుండగా...మీ తాతయ్యకు చెబుతానని పూజారి బెదిరించి అన్ని పూజలు చేస్తాడు. శ్రీలక్ష్మీ నుదుట బొట్టుపెట్టమని చెప్పగా....పెట్టనని మ్యాడీ మొండికేస్తే పూజారి బలవంతంగాపెట్టిస్తాడు. అలాగే ప్రసాదం కూడా  తినిపించాలని ఇది ఈగుడి ఆచారమంటూ బలవంతంగా మ్యాడీతో ప్రసాదం తినిపిస్తాడు. ఇంతలో మ్యాడీకి త్రిష దగ్గర నుంచి ఫోన్‌కాల్‌ వస్తుంది.అసలు ఎన్నిరోజులు నుంచి  ఫోన్‌ చేయడంలేదని, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడం లేదని మండిపడుతుంది. అసలు సింధూను తప్పించావా లేదా అని అడుగుతుుంది. కుదరలేదని చెప్పగా..అప్పుడే శ్రీలక్ష్మీ వచ్చి పంతులుగారు పిలుస్తున్నారని చెప్పడంతో ఆ ఎర్రబస్సు ఎందుకు వచ్చిందని అడుగుతుంది త్రిష. తాతయ్య బలవంతంగా తీసుకొచ్చాడని చెబుతుంది.అది నీవెంట ఎందుకు ఉందని...మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నిస్తుండగా శ్రీలక్ష్మీ ఫోన్‌లాక్కుని కట్‌చేస్తుంది.గుడిలోఫోన్‌ మాట్లాడకూడదని చెప్పి పంతులుగారి వద్దకు లాక్కెళ్తుంది. గుడిలో హడావుడి చేయకూడదని ప్రశాంతంగా ఉండాలని పంతులుగారు చెబుతారు. పూజ పూర్తయిన వెంటనే పంతులుగారు సూర్యనారాయణకు ఫోన్‌చేసి మొత్తం మీరు చెప్పినట్లే చేశానని చెబుతాడు.
                             శ్రీలక్ష్మీ వచ్చిందని తెలుసుకున్న త్రిష....మ్యాడీని  తన ప్లాట్‌కు రప్పించుకునేందుకు కిందపడిపోయినట్లు నాటకం ఆడుతుంది. మళ్లీ మ్యాడీకి ఫోన్‌చేసి వెంటనే రావాలని నేను పడిపోయానని చెబుతుంది. కాలుబాగా నొప్పిగా ఉందని అబద్ధం చెప్పడంతో  మ్యాడీ శ్రీలక్ష్మీని గుడిలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పి పరుగుపరుగున  వెళ్లిపోతాడు. నాకు అడ్రస్‌తెలియదని,ఎలా వెళ్లాలో కూడా తెలియదని చెబుతున్నా వినకుండా త్రిష వద్దకు పరుగెత్తికెళ్తాడు.అక్కడ త్రిష మ్యాడీని చూసి అబ్బా,అమ్మాఅంటూ నాటకం ఆడుతుంది. డాక్టర్‌వద్దకు వెళ్దామని అంటే  అవసరం లేదని చిన్న దెబ్బ తగిలింది అంతేనంటూ బామ్ రాసుకుంటే తగ్గిపోతుందని అంటుంది. అటు శ్రీలక్ష్మీ ఇంటికి వెళ్లలేక గుడివద్దే ఉండిపోతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget