అన్వేషించండి

Krishna Mukunda Murari June 17th: రేవతి ఊహించని నిర్ణయం- మురారీ మనసులో మాట తెలుసుకున్న ముకుంద

మురారీ వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

అటు హాస్పిటల్ కి వెళ్లాలని కృష్ణ, స్టేషన్ కి వెళ్లాలని మురారీ హడావుడి చేస్తారు. మురారీ లెట్ చేశాడని కృష్ణ దెబ్బలాడుతూ కింద పబోతుంటే పట్టుకుంటాడు. టైమ్ అయిపోతుందని టిఫిన్ తినకుండా కృష్ణ వెళ్లిపోతుంటే ముకుంద ఆపి అడుగుతుంది. డ్యూటీకి టైమ్ అయ్యింది అందుకని టిఫిన్, లంచ్ బయట చేస్తామని చెప్పి వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళండి నేను వస్తానని ముకుంద అనుకుంటుంది. కృష్ణ వాళ్ళు కారులో వెళ్తూ భార్యాభర్తలు మాదిరిగా మాట్లాడుకుంటారు. కాసేపు ఇద్దరూ అవి లేవు ఇవి లేవని పోట్లాడుకుంటారు. మనం నిజంగానే భార్యాభర్తలు అయితే బాగుండని మురారీ కోరుకుంటాడు. మీరు నన్ను శ్రీమతి గారు ని పిలవకూడదు ఏమే అని పిలవండని చెప్తుంది. అలా పిలవాలంటే కాస్త ఇబ్బందని అంటాడు.

Also Read: నిజం చెప్తే చచ్చిపోతానని బెదిరించిన స్వప్న- రిసెప్షన్ జరగకుండా కావ్య చేసిందన్న రాహుల్

రేవతి హోమంలో మురారీ వాళ్ళు చెప్పిన ప్రమాణాలు గురించి ఆలోచిస్తుంది. కృష్ణ, మురారీ వాలకం చూస్తుంటే అగ్రిమెంట్ మ్యారేజ్ లా అనిపించడం లేదు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అది ఒకరి గురించి మరొకరికి తెలియకముందు పెట్టుకున్నారు. లేదంటే హోమంలో కూర్చుని ఆ ప్రమాణాలు ఎందుకు చెప్తారు. వాళ్ళ మనసు లోతుల్లో దాగి ఉన్న ప్రేమని బయటకి తీసి శాశ్వత బంధంగా మార్చాలని రేవతి డిసైడ్ అవుతుంది. మురారీ కృష్ణకి ఫోన్ చేసి ఆకలేస్తుందని వస్తే వెళ్దామని అంటాడు. మీరు స్టేషన్ నుంచి బయటకి వస్తే వెళ్దామని  చెప్తుంది. మురారీ పైఆఫీసర్ తనని పక్కకి పిలిచి ప్రేమ విషయం చెప్పావా అని అడుగుతాడు. అది చెప్పడానికే తీసుకెళ్తున్నానని అంటాడు. ప్రేమలో పడటం లేట్ చేసినా పర్వాలేదు కానీ ఆ విషయం చెప్పడంలో లేట్ చేయకూడదని సలహా ఇస్తాడు.

Also Read: తల్లిదండ్రులకి నిజం చెప్పిన దివ్య- తల్లీమాటలు విని పెళ్ళాన్ని అసహ్యించుకుంటున్న విక్రమ్

పోలీస్ డ్రెస్ లో వెళ్తుంటే ఇదేంటి ఇలా వెళ్తావా కాస్త రొమాంటిక్ గా ఆలోచించమని చెప్తాడు. వెంటనే డ్రస్ మార్చుకుని వస్తాడు. కారులో వెళ్తున్నామని అంటే నువ్వేం మనిషివని తిడతాడు. ఇద్దరూ బైక్ మీద వెళ్తే భుజం మీద చెయ్యి వేస్తుంది ఆ టచ్ లో మ్యాజిక్ ఉంటుందని మురారీ వాళ్ళ ఆఫీసర్ చెప్తాడు. ఇదేంటి డ్రస్ మార్చుకున్నారని అంటే బయటకి వెళ్తూ పోలీస్ డ్రస్ ఎందుకని అంటాడు. అలా అని మీ కమిషనర్ చెప్తే మార్చుకున్నారా అని కృష్ణ అనేస్తుంది. ఇక రెస్టారెంట్ లో మురారీ తన ఫ్రెండ్ తో కూర్చుని మాట్లాడుతూ ఉండగా ముకుంద వస్తుంది. కృష్ణకి నీ మనసులో మాట చెప్పకుండా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావ్ నువ్వు తనని ప్రేమిస్తున్నట్టు ఏకాంతంగా ఉన్న టైమ్ లో చెప్పేయమని సలహా ఇస్తాడు. ఆ మాటలు ముకుంద వినేస్తుంది. ఇంట్లో చెప్పాలని అనుకుంటే ఎవరో ఒకరు ఉంటున్నారు పైగా ముకుంద వింటుందేమోనని భయమని మురారీ అనేసరికి ముకుంద షాక్ అవుతుంది. అంటే మురారీ కృష్ణని ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget