అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 7th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని తొంగి తొంగి చూస్తూ మెలికలు తిరిగిపోతున్న కార్తీక్.. బాంబ్ పేల్చనున్న పారిజాతం!

Karthika Deepam 2 Serial Today Episode దీప నర్శింహ ఇంటికి వెళ్లి బెదిరించిన విషయం అనసూయ కార్తీక్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్‌ శౌర్య, దీపల చుట్టూ తిరగడాన్ని కాంచన నిలదీస్తుంది. ఎందుకు అలా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నీ ప్రవర్తన చూస్తుంటే పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుందని అంటుంది. శ్రీధర్ ఆపడానికి ప్రయత్నిస్తే కార్తీక్ వద్దని పక్కనే కూర్చొని మరో సారి మన మధ్య ఇలాంటి టాపిక్ రాకూడదు అని, తన అత్త కూడా అలా అడగలేదు అని అత్తి నమ్మినప్పుడు అమ్మవి నువ్వు నన్ను నమ్మడం లేదు ఏంటా అని బాధగా ఉందని అంటాడు. కాంచన కార్తీక్, జ్యోత్స్నలకు నిశ్చితార్థం చేసేద్దామని అంటుంది. 

ఇక అనసూయ సరుకుల కోసం నడుచుకుంటూ వస్తుంది. దీపని చూసి భయపడుతుంది. దీప కంట్లో పడితే నర్శింహ మీద మిగిలిపోయిన కోపం ఉంటే తన తాట తీస్తుందని పరుగులు పెడుతుంది. ఇక కార్తీక్‌ని ఢీ కొడుతుంది. కార్తీక్ ఎందుకు భయంతో పరుగెడుతున్నారు అని అంటే దీపని చూసి అని చెప్తుంది. మిమల్ని చూసి దీప భయపడాలి కానీ మీరు భయపడటం ఏంటి అని కార్తీక్ అడిగితే రాత్రి నుంచి రాత మారిపోయిందని అంటుంది. దీప ఇంటికి వెళ్లి నర్శింహను, అత్తాకోడళ్లను బెదిరించిన సంఘటన చెప్తుంది. నర్శింహ పాపని తీసుకెళ్లునట్లు అబద్ధం చెప్పాడని అందుకే దీప భద్ర కాళిలా ప్రవర్తించింది అని మొత్తం చెప్తుంది. కార్తీక్ షాక్ అయిపోతాడు. కన్నీరు పెట్టుకునే దీపలో ఇలాంటి క్యారెక్టర్ ఉందా అని అనుకుంటాడు. అనసూయ వెళ్లిపోతూ కార్తీక్, దీపల మధ్య సంబంధం ఉందని అది బయట పడితే అప్పుడు దీప సంగతి చెప్తా అని అనుకుంటుంది. 

పారిజాతం పుట్టిన రోజు కారణంగా అందంగా రెడీ అవుతుంది. పార్టీ ఏర్పాట్లు జరుగుతాయి. పారిజాతం తన భర్త శివనారాయణ కాళ్లకు దండం పెడితే తన భర్త దీవెనకు బుంగమూతి పెట్టుకుంటుంది. ఇక జ్యోత్స్న అదంతా నీ మీద ప్రేమతో అని అంటుంది. ఇక దీపని పిలిచాను పాయసం చేయడానికి అని సుమిత్ర అంటే పారిజాతం కోపమవుతుంది. ఇంతలో దీప, శౌర్య వస్తారు. ఇక శివనారాయణ శౌర్యని ముద్దు పెట్టుకుంటాడు. సుమిత్ర దీపకు పాయసం చేయమని అంటుంది. తన తాత, తండ్రి, తల్లిలు దీప కూతురితో సరదాగా ఉండడంతో జ్యోత్స్న కోపంగా వాళ్లని చూస్తుంది. 

జ్యోత్స్న: గ్రానీ ఆ దీప ఇంట్లో అడుగు పెడుతుంటే నా గుండెల మీద అడుగుపెడుతున్నట్లు ఉంది. ఊపిరి ఆడటం లేదు. ఏం చేస్తావో చేయ్.
పారిజాతం: మనసులో.. అది ఏదో స్పెషల్ చేస్తుందని అందరూ దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు కదా దాని వంటను పేరు ఎత్తితే భయపడేలా చేస్తా.  

శ్రీధర్ అద్దం ముందు నిలబడి వస్తున్నా బేబీ పది నిమిషాల్లో నీ ముందు ఉంటాను అని అనుకుంటాడు. అంతలో ఎదురుగా కాంచన రావడంతో కంగారు పడతాడు. తన మాటలు వినేసిందా అని అనుకుంటాడు. ఇక కాంచన తన అన్నయ్య ఫోన్ చేశాడా అని అడుగుతుంది. శ్రీధర్ లేదు అంటే మా అన్నయ్య ఫోన్ చేయకుండా నేను చెప్పకుండా మీరు రెడీ అవుతున్నారని అంటుంది. నేను రెడీ అవుతాను ఇద్దరం వెళ్దాం అంటుంది. శ్రీధర్ కావేరి గురించి తెలిసిపోయిందేమో అని టెన్షన్ పడతాడు. పారిజాతం పుట్టిన రోజుకు వెళ్లాలి అంటే తాను రాను అంటే కాంచన ఒప్పుకోదు. ఇంతలో కావేరి నుంచి ఫోన్ వస్తుంది. శ్రీధర్ కంగారు పడతారు. కాంచన ఫోన్ దగ్గరకు వెళ్తుంటే హడావుడిగా ఫోన్ తీసుకొని ఆఫీస్ నుంచి అని చెప్పి వెళ్లిపోతాడు. 

పారిజాతం: పుట్టిన రోజు నాది ఎంజాయ్ మెంట్ మీదా నవ్వండి నవ్వండి కాసేపట్లో బాంబ్ పేల్చుతా. ముందు దీపని అందరి చేత చీ అనిపించాలి. ఇంతలో కార్తీక్ వస్తాడు. కాంచన, శ్రీధర్‌లు రాలేదని చెప్తుంది. కార్తీక్ స్పెషల్ ఏంటి అని అడుగుతాడు.
జ్యోత్స్న: ఉంది బావ దీప పాయసం చేస్తుంది. నీకు అంతకంటే స్పెషల్ ఏముంటుంది చెప్పు.  
సుమిత్ర: జ్యోత్స్నకు ఎంత చెప్పినా జరిగింది మర్చిపోవడం లేదు.
జ్యోత్స్న: చూశావా గ్రానీ బావ నాతో మాట్లాడటానికి కూడ ఇష్టపడటం లేదు.
పారు: ఆ ఇబ్బందులు అన్నీ తీసేయడానికే నేను ఈ పుట్టిన రోజు చేసుకుంటుంది. 
జ్యోత్స్న: బావ విషయంలో నాకు భయంగా ఉంది.
పారు: నీ భయాలు అన్నీ పొగొట్టే మంత్రం నా దగ్గర ఉంది. కాసేపు ఆగు.

బయట కార్తీక్ ఫోన్ మాట్లాడుతూ అనసూయ చెప్పింది తలచుకొని దీపని చూస్తూ నవ్వుకుంటాడు. దీప కార్తీక్‌ని చూస్తుంది. దీప చూడగానే కార్తీక్ ముఖం తిప్పేస్తాడు. మళ్లీ దీపని చూస్తాడు. దీప కార్తీక్‌ని మళ్లీ చూస్తుంది. దీప చూడగానే కార్తీక్ వెళ్లిపోతాడు. తర్వాత మళ్లీ వచ్చి తొంగి చూస్తే దీప ఉండదు. ఇక దీప కార్తీక్ పక్కనే ఉండటంతో షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: చిల్లిగవ్వ లేని తిలోత్తమకు 300 కోట్ల విలువైన ఆస్తి.. ఆ చేతి గ్లౌజ్ వెనక ఉన్న మిస్టరీ ఏంటో!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget