అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today November 30th: కార్తీకదీపం 2 సీరియల్: దీపని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని జ్యోత్స్నకి ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్.. నోరుజారిన అనసూయ!

Karthika Deepam 2 Serial Today Episode సుమిత్ర, దశరథ్‌లతో దీపే మీ కన్న కూతురు అని చెప్పడానికి దాసు జ్యోత్స్న ఇంటికి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని కార్తీక్ చెప్తుంది. దానికి జ్యోత్స్న ఏం చూసి దాన్ని ఇష్టపడ్డావ్? ఆ దీప నా కంటే ఎందులో ఎక్కువో చెప్పు అని అడుగుతుంది. దానికి కార్తీక్ దీపకి అందం లేకపోయినా మనసు అందం అని, పద్ధతి ఉందని నీకు లేదని, ఒకర్ని బాధ పడకుండా మాట్లాడగలదని దీపకు ఉన్న జ్ఞానం నీకు లేదని నీకు లేదని దీప గుణం నీకంటే నీకు లేదని అందుకే దీప అంటే ఇష్టంతో ప్రతీ ముడీ నాకు నచ్చే దీప మెడలో తాళి కట్టానని చెప్తాడు.

జ్యోత్స్న: నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు బావ. నీ కోసం నేను చాలా త్యాగాలు చేశాను. నువ్వు మాటల్లో దీపని నా కంటే గొప్పదాన్ని చేసినంత మాత్రాన అది గొప్పది అయిపోదు. నీ కోసం నేను ప్రాణాలు ఇస్తాను ఆ దీప ఇస్తుందా.
కార్తీక్: నవ్వుతూ జోకులు వేస్తా నవ్వు రాదా జ్యోత్స్న. చిన్నప్పుడు నీ కోసం కలువ పువ్వు కావాలంటే నేను నీ కోసం ప్రాణాలకు తెగించి కోనేటిలో దూకాను అప్పుడు నువ్వు ఏం చేశావ్ నన్ను వదిలేశావ్ కానీ నీ వయసున్న అమ్మాయే నన్ను కాపాడింది. సొంత బావ నీ కళ్ల ముందు పడిపోతే నువ్వు చేయి కూడా అందించలేదు. చెయ్యి అందించలేని నువ్వు ప్రాణం ఇస్తానని అంటే ఎలా. రక్తం ఇచ్చి నాకు దీప కాపాడింది ఇది నాకు దీప ఇచ్చిన ప్రాణం తనకే సొంతం. 
జ్యోత్స్న: నా రాత నేనే రాసుకుంటాను. ఆ దీపని అడ్డు తొలగించుకొని నా రాతలో నిన్ను చేర్చుకుంటాను. 

అనసూయ దాసుకి నిజం చెప్పిసినందుకు దాసు ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. తమ్ముడు క్షమించురా అని ఏడుస్తుంది. తొందర పడి నోరు జారానని అనుకుంటుంది. ఈ విషయం దీపక తెలీకూడదని అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తెలిస్తే అని అడుగుతాడు. ఏ విషయం తెలీకూడదు అని కార్తీక్ అంటే అనసూయ కార్తీక్ తన మాటలు వినలేదని అనుకుంటుంది. ఇక కాంచన, దీపలు అక్కడికి వస్తారు. కాంచన కుభేర గురించి తమకు తెలీదు మీరు చెప్తే తెలుస్తుంది అంటే కార్తీక్ నాకు ముందే తెలుసని అంటాడు. మా తమ్ముడు మీకు ముందే తెలుసా అని అనసూయ అడుగుతుంది. తెలుసని కార్తీక్ అంటాడు. ఇక దీప తండ్రి చనిపోవడానికి కారణం నేను అని కార్తీక్ చెప్తాడు.

కాంచన, అనసూయ షాక్ అయిపోతారు. ఆ రోజు కార్తీక్ వాళ్ల కార్‌ని కుభేర్ గుద్దేసి చనిపోవడం గురించి చెప్తాడు. నా చేతుల్లోనే దీప దీప అని చెప్పి చనిపోయాడని చెప్తాడు. అనసూయ ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు దీప తను అపార్థం చేసుకుందని అంటాడు. దీపకి ఎవరూ లేకుండా పోయారని కార్తీక్ అంటే లేకపోవడం ఏంటి బాబు అసలైన అమ్మానాన్నలు బతికే ఉన్నారని అనసూయ నోరు జారుతుంది. దాంతో కాంచన అంటే కుభేర్ దీప తండ్రి కాదా అని అడుగుతుంది. నోరు జారిపోయానని ఏం చెప్పాలా అని అనసూయ కంగారు పడుతుంది. దీప కూడా ప్రశ్నిస్తే దానికి అనసూయ అసలు అమ్మానాన్న బతికి ఉంటే అనేలోపు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అంటుంది. 

మరోవైపు జ్యోత్స్న ఆవేశంగా ఇంటికి వెళ్లి పారిజాతంతో కార్తీక్‌తో జరిగిన గొడవ చెప్తుంది. దీపలో ఉన్న సుగుణాలు నా దగ్గర లేవని తిట్టాడని అంటుంది. దీప ఉండగా బావకి నేను కనిపించనని నా స్థానంలో దీప ఉందని ఏదో ఒకటి చేయాలని ఏడుస్తుంది. ఇంతలో దాసు ఇంటికి వస్తాడు. పారిజాతం దాసుని చూసి ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడుతుంది. దాసు వచ్చి సుమిత్రా, దశరథ్‌ల గురించి అడుగుతాడు. కోపంగా శివనారాయణ వచ్చి వాళ్లు లేరు రారు అని చెప్తాడు. దాసుని నీకు డబ్బు కావాలి అంటే గేటు బయట నుంచి అడుగుఅని బయటకు వెళ్లు అని గసిరేస్తాడు. ఇక జ్యోత్స్న దాసు ఎందుకు వచ్చాడో తెలుసుకోలని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: కబడ్డీ ఆడుతూ మిత్ర, లక్ష్మీల రొమాన్స్.. కుళ్లుకున్న మనీషా.. లక్కీ తల్లి ఎంట్రీ ఎప్పుడో?

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Brahmamudi Serial Today August 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందుకు శశి వార్నింగ్‌ - లక్కీని కొట్టబోయిన మదన్‌  
Jagadhatri Serial Today August 12th:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
జగద్ధాత్రి సీరియల్:కేదార్ తన కొడుకు కాదన్న సుధాకర్‌....దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన కమలాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆస్తి మొత్తం విహారి కూతురికే..! కనకంలో కదలిక..!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget