అన్వేషించండి

Karthika Deepam Idi Nava Vasantham Serial July 2nd: కార్తీకదీపం 2 సీరియల్: మా నాన్న కార్తీకే: దీపతో శౌర్య .. దీప కోసం నడిరోడ్డు మీద జ్యో, గ్రానీలు!

Karthika Deepam 2 Serial Episode కార్తీక్, జ్యోత్స్నల పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని పారిజాతం చెప్పడంతో సుమిత్ర, దశరధ్‌లు కార్తీక్ ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య మనం కార్తీక్ ఇంటికి వెళ్దామా అని దీపతో అంటుంది. దీప మనం ఎప్పటికీ అక్కడికి వెళ్లమని ఇక్కడే ఉంటామని అంటుంది. శౌర్య డల్ అయిపోతుంది. దీప మనసులో పాపని నచ్చజెప్పలేకపోతున్నా అని అలా అని కోప్పడతున్నానని అనుకుంటుంది. శ్రీధర్ కాంచనకు కాఫీ తీసుకొని ఇస్తాడు. కార్తీక్ ఉదయం ఎక్కడికి వెళ్లాడని అంటే ఎక్కడికో వెళ్లాడని అడగలేదు అని అంటాడు. ఇక జ్యోత్స్న అక్కడికి వస్తుంది. కోడలు అంటే నాకు చాలా ఇష్టమని ఇది నీ ఇళ్లే అని కాంచన అంటే మరి నీ కోడలికి ఏం ఇష్టమో నీకు తెలీదా అత్త అని జ్యోత్స్న అంటుంది. దానికి శ్రీధర్ వీలైనంత త్వరగా మీ ఇంటికి నన్ను తెచ్చుకోండని కోడలు అంటుందని చెప్తాడు. 

కాంచన: కంగారు పడకు మేం ఆరోజు కోసమే ఎదురు చూస్తున్నాం.
శ్రీధర్: కాఫీ టీ ఏం కావాలి.
జ్యోత్స్న: బావ కావాలి.
శ్రీధర్: అదిగో మాటల్లోనే వచ్చాడు తీసుకో.
జ్యోత్స్న: హాయ్ బావ దీప కనిపించిందా. దీప ఎవ్వరికీ చెప్పుకుండా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది మామయ్య. ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతున్నారు. బావకి ఏమైనా తెలుసా అని అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్లావు బావ.
కార్తీక్: హాస్పిటల్‌కి.. ఇంట్లో నుంచే కాదు అక్కడి నుంచి కూడా దీప వెళ్లిపోయింది. కాల్ చేస్తే దీప ఫోన్ కూడా వదిలేసి వెళ్లిపోయింది. 
జ్యోత్స్న: ఎవరికీ తెలీకపోయిన దీప గురించి నీకు తెలియాలి కదా బావ. నీకు చెప్పకుండా వెళ్లిపోయి ఉంటుందా. హాస్పిటల్‌కి వెళ్లిపోయిన దీప వెళ్లిపోయినప్పుడు ఎందుకు వెళ్లిపోయిందో చెప్పే ఉంటుంది కదా. (అక్కడేం జరిగిందో నాకు తెలుసు బావ)
కార్తీక్: తను ఎందుకు వెళ్లిందో నాకు ఎలా తెలుస్తుంది.
శ్రీధర్: మరి దీప ఎక్కడికి వెళ్లినట్లు.
జ్యోత్స్న: అదే నాకు అర్థం కావడం లేదు మామయ్య శౌర్యకి జ్వరం వస్తే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బావకే ఎందుకు చెప్పినట్లు. బావ నాకు కూడా చెప్పకుండా హాస్పిటల్‌కి వెళ్లడం ఏంటి. దీప ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి. సరే బావ దీప గురించి ఏమైనా తెలిస్తే చెప్పు ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. మా ఇంటి మనిషి కనిపించకుండా పోతే నీకు ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ మనిషి బాధ్యత నువ్వు తీసుకున్నావ్ కాబట్టి. 
శ్రీధర్: వెళ్లిపోవాలి అంటే ఇదా పద్థతి మనకు చెప్పాలి కదా.
కార్తీక్: చెప్పుకోలేని సమస్య తనకేం ఉందో నాన్న.

దీప కొత్త ఇంటి దగ్గర కార్తీక్‌ నిజం తెలిసిందా ఏంటి అని ఆలోచిస్తుంది. ఇంతలో శౌర్య కార్తీక్‌తో మాట్లాడిన మాటలు విని దీప కంగారుగా లోపలికి వెళ్తుంది. కార్తీక్ వచ్చేశాడేమో అని దీప పరుగులు తీస్తే శౌర్య గోడమీద కార్తీక్ అని రాసుకొని ఆ పేరుతో మాట్లాడుతుంది. అది చూసి దీప బాధ పడుతుంది. శౌర్య కార్తీక్ మాటలు విని కార్తీక్‌ని తండ్రి అనుకొని ఇంత ప్రేమ చూపిస్తుందా అని అనుకుంటుంది. ఇక హాస్పిటల్‌లో నువ్వు ఏమైనా విన్నావా అని అడుగుతుంది. విన్నానని శౌర్య చెప్తుంది. దీప షాక్ అవుతుంది. కార్తీక్‌ని నువ్వు కోప్పడటం విన్నానని అంటుంది. మనం ఇక్కడున్నట్లు నాన్నకి తెలుసా.. అని అడుగుతుంది. నాన్నకి తెలిస్తే కార్తీక్‌కి కూడా తెలీదని అంటుంది. శౌర్య మాటలు దీపకి ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

పారిజాతం జ్యోత్స్న రావడంతో నీ మనవడు ఏం చెప్పడం లేదని అంటుంది. మనం వెతుకుదాం అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న వద్దని ఇంట్లో వాళ్ల చర్చల్లో పాల్గొందామని అంటుంది. ఇక లోపల సుమిత్ర ఎక్కడికి వెళ్లావని జ్యోత్స్నని అడుగుతుంది. ప్రశ్నిస్తుంది. దీంతో పారిజాతం నీ కూతురి మీద కంటే బయట వాళ్ల మీదే నమ్మకం ఉందని సుమిత్రని అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని అంటాడు. దీప ఎలా అయినా బతుకుతుందని ఆ విషయం వదిలేసి జ్యోత్స్న పెళ్లి గురించి ఆలోచించమని అంటుంది. ముహూర్తాలు పెట్టమని అంటుంది. పారిజాతం చెప్పింది కరెక్టని సుమిత్ర, దశరధ్‌లను కాంచన వాళ్లతో మాట్లాడమని చెప్తారు. ఇద్దరూ వెళ్తారు. దీపని వెతకాలి అని జ్యత్స్నపారిజాతం కారులో వెళ్తారు. శౌర్యకి దీప పాలు తాగిస్తుంటుంది. శౌర్య పొలమారు తుంది. తనని కార్తీక్ తలచుకున్నాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: చింతామణి రాయితో అబద్దం చెప్పిన విశాల్.. తల పగలగొట్టుకుంటాడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget