అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ చేయి పట్టుకొని ఒడిలో పడుకున్న విహారి.. బావ చేయి పట్టుకొని ఎమోషనలైన సహస్ర! 

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి మందులో లక్ష్మీ ఒడిలో పడుకోవడం సహస్ర బావ చేయి పట్టుకొని భర్తగా రావడం అదృష్టమని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీతో తాగిన మైకంలోనే విహారి మాట్లాడుతాడు. తాను చేసిన తప్పు తనకు తెలుస్తుందని, నేను వేసిన తప్పటగుడు నాకు అర్థమవుతుందని అంటాడు. దానికి కనక మహాలక్ష్మీ ఎవరో వదిలేసిన భారాన్ని మీ భుజం మీద వేసుకున్నారు.. ఎవరో మీకు తెలియని వ్యక్తి గుండె పగులుతుందని బాధ అంతా మీ గుండెల్లో దాచుకున్నారని, ఎవరో ఒక పరిచయం లేని అమ్మాయి కోసం మీ జీవితాన్ని పణంగా పెట్టారని అంటుంది.

లక్ష్మీ: మీ స్నేహితుడు చేసిన తప్పునకు, మా నాన్న కన్న కలలకు సమాధానం చెప్పడానికి మీరు బలైపోయారు. మీరు తప్పు చేయలేదు విహారి గారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దేవుడు వస్తారు కదా అలా వచ్చారు.
విహారి: కానీ వచ్చి ఏం చేశాను. నిన్ను అర్థాంతరంగా వదిలేశాను. నీ బతుకుకి అర్థం లేకుండా చేశాను మీ భవిష్యత్ని నాశనం చేశాను.
లక్ష్మీ:  లేదు విహారి గారు మీ కంటి నలకగా మారింది మీ గుండెలో మోయలేనంత భారం పెంచింది నీ కాళ్లకి ముళ్లులా మారింది నేను నిజానికి నేనే మీకు క్షమాపణ అడగాలి. 
విహారి: లేదు లక్ష్మీ నువ్వు ఎన్ని అయినా చెప్పు నువ్వు అమాయకురాలివి కట్టుకున్న భర్త లోకం  అనుకొని కట్టిన మంగళసూత్రాన్ని ఇంకా నీ గుండెలోనే మోస్తున్నావు. నేను నీ మెడలో కట్టిన తాళికి అర్థం కలిగించకపోవచ్చు. నువ్వు కలలు కన్న భవిష్యత్‌ ఇవ్వకపోవచ్చు. కనీసం నిన్ను మీ వాళ్లకి క్షేమంగా అప్పగించాల్సింది. నన్ను క్షమించు కనక మహాలక్ష్మీ.

విహారి క్షమాపణ చెప్పి లక్ష్మీ ఒడిలో పడిపోతాడు. మరోవైపు నిశ్చితార్థం పార్టీ జరుగుతుంటుంది. సహస్ర విహారి కోసం వెతుకుతుంది. అందరినీ బావ ఎక్కడ అని అడుగుతుంది. అందరూ ఇక్కడే ఉంటాడు చూడని చెప్తారు. సహస్ర మొత్తం వెతుకుతుంది. ఇక విహారి గదిలో చూడటానికి బయల్దేరుతుంది. మరో వైపు లక్ష్మీ విహారిని ఎంత లేపినా మత్తుతో పడుకుండిపోయిన విహారి లేవడు. ఎవరైనా చూస్తే బాగోదు లేని పోని సమస్యలు వస్తాయని అంటే కాసేపు నీ ఒడిలో పడుకోనివ్వు కనక మహాలక్ష్మీ అని విహారి కలవరిస్తాడు. ఇక మీ జీవితంలోకి రాను అని అనుకుంటుంది. ఇద్దరి మధ్య దూరం పెంచినట్లే పెంచి నా ఒడిలో పడుకొనే పరిస్థితి కాలం తీసుకొచ్చిందని మీకు మన పెళ్లి ఇష్టం లేదని కాలానికి తెలుసు అయినా నాతో ఇలా ఆడుకుంటుందని లక్ష్మీ బాధ పడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా వల్ల చెడు జరగనివ్వను అనుకొని విహారిని తన గదిలోకి తీసుకెళ్లాలి అనుకుంటుంది.

ఎవరూ చూడకుండా విహారిని గదిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. మరో వైపు సహస్ర అటుగా వస్తుంది. ఇక చారుకేశవ కూడా విహారి కోసం వెతుకుతూ ఉంటాడు. లక్ష్మీ చారుకేశవని చూసి తాను విహారిని తీసుకెళ్లడం చూసేస్తాడేమో అని విహారిని తీసుకెళ్లి ఓ చోట దాక్కుంటుంది. సరిగ్గా చారుకేశవ చూసే టైంకి భక్తవత్సలం పిలవడంతో వెళ్లిపోతాడు. మళ్లీ లక్ష్మీ విహారిని విహారి  గదిలోకి వెళ్తుంది. బెడ్ మీద పడుకో పెడుతుంది. విహారి లక్ష్మీని తన మీదకు లాగేస్తాడు. విహారి చైన్‌కి కనకం తాళి అతుక్కుంటుంది. లక్ష్మీ విహారి చైన్‌ బయటకు తీస్తుంది. విహరి టేబుల్ దగ్గర పెట్టి వెళ్లబోతే విహారి లక్ష్మీ చేయి పట్టుకుంటాడు. ఇంతలో సహస్ర అటుగా రావడంతో లక్ష్మీ చేయి వదిలించుకొని విహారి గదిలోనే దాక్కుంటుంది. సహస్ర వచ్చి విహారి పడుకోవడం చూసి హ్యాపీగా ఫీలవుతుంది.

సహస్ర: అంత తాగినా రూమ్‌లో బాగానే పడుకున్నావే పెళ్లి అయిన తర్వాత తాగడానికి పర్మిషన్ ఇవ్వొచ్చు. విహారి చేయి పట్టుకొని బావ ప్రతీ ఆడపిల్ల తన జీవితం కోసం చాలా కలలు కంటుంది. నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఎన్నో అనుకుంటుంది. నేను కన్న కలలు నిజం అవుతాయి బావ నీతో ఇకపై కడ వరకు సంతోషంగా ఉంటుందని అనిపిస్తుంది. నేను ఊహించినట్లు నా జీవితం నీతో రంగుల మయం అవుతుందని నమ్మకం కలిగింది ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోలేను బావ నువ్వే నా సర్వస్వం అని సహస్ర ఎమోషనల్ అవ్వడం కనకం చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సంజయ్ చెంప పగలగొట్టిన సత్య.. దెబ్బకు మాయం.. ఫుల్ జోష్‌లో క్రిత్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Krishna Last Film: కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
కృష్ణ ఆఖరి సినిమా విడుదలకు రెడీ - ఎందుకు లేట్ అయ్యిందో చెప్పిన డైరెక్టర్
Hyderabad Crime News: భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
భార్య దెప్పిపొడుస్తోందని రాయితో కొట్టి చంపేశాడు- హైదరాబాద్‌లోని మేడిపల్లిలో దారుణం
Embed widget