అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 5th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: బెడిసికొట్టిన అంబిక ప్లాన్.. విహారిని కాపాడిన లక్ష్మీ.. చీర కొంగు చింపి మరీ..!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode అంబిక విహారిని చంపడానికి ప్రయత్నించడం లక్ష్మీ విహారిని కాపాడి జాగ్రత్తలు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారిని సైట్‌లోనే చంపేయాలని అంబిక, సుభాష్ ప్లాన్ చేస్తారు. లక్ష్మీ ఫైల్స్ తీసుకొని అక్కడికే వస్తుంటుంది. విహారి, సత్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కనక మహాలక్ష్మీతో మాట్లాడావా.. తనని ఇంటి దగ్గర దింపాలని చెప్పావా అని సత్య అడిగితే ఆ మాట తనకు చెప్పాను కానీ తాను అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదురా అని విహారి చెప్తాడు. 

సత్య: అలా అని కనక మహాలక్ష్మీని మీ ఇంట్లోనే పెట్టుకుంటావా. కలకాలం మీ ఇంట్లోనే ఓ మూలన పడుండమంటావా.
విహారి: అలా చేస్తే నా అంతరాత్మ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు.
సత్య: ఏదో విధంగా కనక మహాలక్ష్మీని ఒప్పించి వాళ్ల ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయ్. 

లక్ష్మీ అక్కడికి చేరుకుంటుంది. విహారి సైట్ నుంచి బయట తిరగడానికి వస్తాడు. అంబిక సుభాష్‌కి చెప్పడంతో సుభాష్ ఓ పెద్ద సిమెంట్ రాయి విహారి మీద విసరడానికి రెడీ అవుతాడు. విహారి ఏం ఏం చేస్తున్నాడో అంబిక దూరం నుంచి చూసి సుభాష్‌కి చెప్తాడు. సుభాష్ దాన్ని విహారి మీదకు విసురుతాడు. అది విహారి మీద పడే టైంకి లక్ష్మీ చూసి పరుగున వ వెళ్లి విహారిని పక్కకు తోసేస్తుంది. విహారి, లక్ష్మీ ఒకరిని ఒకరు హగ్ చేసుకొని దొర్లిపోతారు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. లక్ష్మీ వల్ల తమ ప్లాన్ వేస్ట్ అయిందని సుభాష్, అంబిక తిట్టుకుంటారు. చారుకేశవ చూసి అల్లుడూ అని అరుస్తూ వెళ్తాడు. ఇక విహారి చేతికి పక్కనే ఉన్న ఓ మేకు గుచ్చుకుంటుంది. అది చూసి లక్ష్మీ ఎమోషనల్ అయి తన చీర కొంగు చింపి విహారికి కట్టు కడుతుంది. విహారి చూస్తూ ఉండిపోతాడు. 

లక్ష్మీ: ఇప్పుడు ఎలా ఉంది విహారి గారు ఏంటి అలా చూస్తున్నారు.
విహారి: థ్యాంక్యూ సో మచ్ కనక మహాలక్ష్మీ నువ్వే టైంకి రాకపోయి ఉంటే నా ప్రాణం పోయుండేది. 
లక్ష్మీ: ఏంటి విహారి గారు ఏంటి ఆ మాటలు. పది మందికి మంచి చేసే వాళ్లని ఆ పై వాడు అంత చులకనగా చూడడు విహారి గారు మీ లాంటి వాళ్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఎంతో మంది మీ వల్ల బతుకుతారు. మీ లాంటి వాళ్ల మీద భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి.
విహారి: అవును నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్.
లక్ష్మీ: యమునమ్మగారికి మీరు కాల్ చేసి ఫైల్ తీసుకురమ్మని చెప్పారు కదా అందుకే వచ్చా.
విహారి: కనక మహాలక్ష్మీ నువ్వు వచ్చింది ఫైల్ ఇవ్వడానికి కాదు నన్ను రక్షించడానికి.
లక్ష్మీ: జాగ్రత్తా.. 

విహారి కనకం కట్టిన కట్టు చూసి ముసిగా నవ్వుకుంటాడు. ఇక అంబిక, సుభాష్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనుకొని ఏం చేయలేకపోయాం అని అంటాడు. ఇంతలో చారు కేశవ అక్కడికి వస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. ఇక విహారి రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టాడని అంటే అది తెలియదు అని అంబిక అంటే నీ పని అయిపోయినట్లు ఉందని సెటైర్లు వేస్తాడు. నీ ఆధిపత్యం చేజారిపోతుందని అంటాడు. లక్ష్మీ అంబికను పిలిచి తన మీద కోప్పడుతుంది. ఫైల్ ఇవ్వడానికి వచ్చానని లక్ష్మీ చెప్తుంది. అయినా నేను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతారేంటి లక్ష్మీ అడుగుతుంది. లక్ష్మీ అడిగిన ప్రశ్నలకు అంబిక, సుభాష్ ముఖాలు చూసుకుంటారు. విహారి కాస్త క్లోజ్ అయ్యాడని ఇలా ప్రవర్తిస్తున్నావా అని తిడుతుంది.. ఇక అంబికకు ప్రాజెక్ట్ కోసం డబ్బిచ్చిన వ్యక్తి బోర్డ్ మీటింగ్ లోనే విషయం తేల్చుకుంటానని అంటాడు. విహారిని తీసుకొని చారుకేశవ వస్తాడు. చారుకేశవ ఓవర్ యాక్షన్ చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని ఇబ్బంది పెట్టడానికి భైరవి ప్లాన్.. భైరవి గెటప్‌కి పడిపడి నవ్వుకున్న తండ్రీకొడుకులు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Air India Wifi : ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్.. దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ - దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Embed widget