అన్వేషించండి

Satyabhama Serial Today November 5th: సత్యభామ సీరియల్: సత్యని ఇబ్బంది పెట్టడానికి భైరవి ప్లాన్.. భైరవి గెటప్‌కి పడిపడి నవ్వుకున్న తండ్రీకొడుకులు!

Satyabhama Today Episode భైరవి కళ్లజోడు పెట్టుకొని స్టైల్‌గా రెడీ అయి ఆ ఫొటోలు మహదేవయ్యకు పంపడం క్రిష్‌, మహదేవయ్య వాటిని చూసి పడిపడి నవ్వుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode సత్య కాళ్ల నుంచి పట్టీ కింద పడిపోతే క్రిష్‌ దాన్ని తీసుకొని సౌండ్ చేసి సత్యని పిలుస్తాడు. సత్యకి పట్టీ ఇవ్వకుండా సత్యతో ఆటలాడుతాడు. అలకమానితేనే ఇస్తానని అంటాడు. దాంతో సత్య అలకమానాను ఇవ్వు అని అంటే క్రిష్ చేతికి ఇవ్వకుండా మోకాల మీద కూర్చొని సత్య కాళ్లని తన చేతిలోకి తీసుకొని పట్టీ పెడతాడు. అదంతా దూరం నుంచి చూసిన భైరవి రగిలిపోతుంది.

పారిజాతం: రాత్రి కోపం ఇంకా తగ్గినట్లు లేదు అమ్మగారికి. అయినా ఏమాటకి ఆ మాట అమ్మగారు చిన్నబాబు గారు చాలా రొమాంటిక్. చిన్న బాబు గారు సత్యమ్మని ఎంత బాగా చూసుకున్నారో తెలుసా. 
భైరవి: ఇక చాలు ఆపుతావా.
పారిజాతం: అయినా సత్యమ్మ గారిని మెచ్చుకోవాలి నిన్న అందరి ముందు సత్యమ్మని తిట్టి మిమల్ని చిన్నబాబుగారు సపోర్ట్ చేశారా. తర్వాత సత్యమ్మ ఇలా చిన్న బాబుని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. లేకపోతే ఎవరినీ పట్టించుకోని చిన్నబాబుగారు ఆవిడ కాళ్లు పట్టుకోవడం ఏంటి. అది చేస్తా ఇది చేస్తా అని అన్నారు ఇప్పటి వరకు ఏం చేయలేకపోయారు.
భైరవి: నా పెద్ద కొడుకుని జైలుకి పంపించి చిన్న కొడుకుని గుప్పెట్లో పెట్టుకుంది దాని పొగరు ఎలా అనుస్తానో చూడు. పద సత్య దగ్గరకు వెళ్లి. 
సత్య: ఏమైనా పని ఉందా అత్తయ్య.
భైరవి: మస్తు పని ఉంది.
సత్య: అయితే చేసుకోండి అత్తయ్య నేను అడ్డురాను.
భైరవి: ఏయ్ ఆగు ఈ రోజు నా దోస్తులు వస్తున్నారు. ఇళ్లంతా మంచిగా ఉండాలి. అన్ని పనులు చేసి పెట్టు. చికెన్లు మటన్లు కూడా చేయ్. పనులన్నీ ఫటాఫట్ అయిపోవాలి. నేను మేకప్ వేసుకోవాలి పదే.
జయమ్మ: అది అన్ని పనులు నెత్తి మీద వేస్తుంటే ఎందుకు కాదు అని చెప్పకుండా ఊరుకున్నావ్.
సత్య: కాదు అని చెప్తే గొడవ అవుతుంది. అత్తయ్య కావాలనే నన్ను ఇబ్బంది పెడుతుందని తెలుసు. ఆవిడకు నాతో గొడవ కావాలి నేను కనీళ్లు పెట్టుకోవడం కావాలి  అప్పుడే తృప్తి పడుతుంది. నేను అలా జరగకూడదని కాదు అంటున్నా.
 
భైరవి స్టైల్‌గా రెడీ అవుతుంది. పంకజం భైరవిని రెడీ చేస్తుంది. ముఖంలో ఏదో తక్కువ అయిందని భైరవి అంటే అందం తక్కువ అయిందని పంకజం అంటుంది. ఇక అక్కడే ఉన్న కళ్లద్దాలు పెట్టుకొని భైరవి స్టైల్‌ ఇస్తుంది. కోకా పేట ఆంటీలా ఉన్నావని పంకజం అంటుంది. ఇక పంకజం ఫోటోలు తీస్తుంటే భైరవి స్టిల్స్ ఇస్తుంది. మరోవైపు మహదేవయ్య ఆరు బయట కాఫీ తాగుతూ ఉంటే ఫోన్‌కి వరసగా మెసేజులు వస్తుంటాయి. అన్ని మెసేజ్‌లు ఏంటి బాపు అనుకుంటూ క్రిష్ అక్కడికి వస్తాడు. ఏంటా అని మహదేవయ్య చూస్తే భైరవి తన ఫొటోలు పంపిస్తుంది. దెయ్యం ఫొటోలు అని మహదేవయ్య ఫోన్ విసిరేసి భయపడితే క్రిష్ ఫోన్ తీసుకొని తల్లిని చూసి నవ్వుతాడు. ఇవి దెయ్యం ఫొటోలు కాదు బాపు అమ్మ అని అంటాడు. ఇద్దరూ నవ్వుకుంటారు. ఇద్దరూ భైరవి మీద సెటైర్లు వేసుకొని నవ్వుకుంటారు. ఇక సత్య ఇళ్లంతా తడి గుడ్డతో తుడుస్తుంటుంది. పంకజం ఆ విషయం భైరవికి చెప్తుంది. 

మరోవైపు సంజయ్ సంధ్య దగ్గరకు వస్తాడు. సంధ్యకి లిఫ్ట్ ఇచ్చి దగ్గరవ్వాలి అనుకొని ఎవరూ చూడకుండా సంధ్య స్కూటీ స్టార్ట్ అవ్వకుండా సైలెన్సర్‌లో కర్చీఫ్ పెట్టేస్తాడు. కొంత దూరం వెళ్లగానే సంధ్య స్కూటీ ఆగిపోతుంది. ఇక సంధ్య దగ్గరకు సంజయ్‌ వెళ్లి లిఫ్ట్ ఇస్తానంటాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: ఫస్ట్‌నైట్ ముహూర్తం పెట్టించమని ఇంట్లో వాళ్లకి చెప్పిన జీవన్.. రాజుకి అల్లుడి భోజనం!

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June 5th:తన పుట్టుక గురించి సూర్యనారాయణకు నిజం చెప్పేసిన శ్రీలక్ష్మీ.. రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: తన పుట్టుక గురించి సూర్యనారాయణకు నిజం చెప్పేసిన శ్రీలక్ష్మీ..రౌడీల నుంచి తప్పించుకున్న ప్రియంవద భర్త
Jagadhatri Serial Today June 5th:నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌...జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు
జగద్ధాత్రి సీరియల్: నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌... జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురి కోరికను విహారి తీర్చుతాడా! బామ్మకి హరికృష్ణ ఇచ్చిన హామీ ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురి కోరికను విహారి తీర్చుతాడా! బామ్మకి హరికృష్ణ ఇచ్చిన హామీ ఏంటి?
Karthika Deepam 2 Serial Today June 5th: కార్తీకదీపం సీరియల్: దీపకి అసిస్టెంట్‌గా ఆఫీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూరజ్! ఇక జ్యోత్స్న వర్సెస్ సూరజ్ షురూ!
కార్తీకదీపం సీరియల్: దీపకి అసిస్టెంట్‌గా ఆఫీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూరజ్! ఇక జ్యోత్స్న వర్సెస్ సూరజ్ షురూ!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget