అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Promo September 13th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్ ప్రోమో: విహారి, లక్ష్మీలకు పెళ్లి జరిగిందని సహస్రకి తెలిసిపోతుందా..!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Promo Today Episode కనకం ఫోటోలు విహారి చూస్తుండగా సహస్ర రావడం సహస్ర ఫొటోలు చూసేస్తుందేమో అని విహారి టెన్షన్ పడటంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Promo Today Episode కనక మహాలక్ష్మీని పెళ్లి చేసుకొని వదిలేసిన వెళ్లిపోయిన విహారి కనకం తన ఇంట్లోనే లక్ష్మీగా ఉందని గుర్తించడు. కనక మహాలక్ష్మికి మోసం చేశానని ఫీలవుతున్న విహారి కనకం హైదరాబాద్‌లోనే ఉందని తనని ఎలా అయినా వెతికి పట్టుకొని తన తల్లిదండ్రులకు అప్పగించాలని తన ఫ్రెండ్ సత్యతో కలిసి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే రంజిత్ అనే పోలీస్ ఫ్రెండ్‌కి కనకం గురించి చెప్తాడు. మరోవైపు విహారి తన మరదలు సహస్రని తన తల్లి కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ తరుణంలో లేటెస్ట్ ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏముందంటే..

" విహారికి పోలీస్ అధికారి రంజిత్ ఫోన్ చేస్తాడు. కనకం గురించి ఎంక్వైరీ మొదలు పెట్టామని కనకం ఫొటో పంపిస్తే ఇంకా ఈజీ అవుతుందని పంపించమని చెప్తాడు రంజిత్. విహారి ఫొటో పంపిస్తాను అని తన ఫోన్‌లో ఉన్న ఫొటోస్ చూస్తాడు. కనకంతో తన పెళ్లి ఫొటోస్ చూస్తుండగా సడెన్‌గా సహస్ర బావ అంటూ వస్తుంది. సహస్ర కేకకి విహారి షాక్ అయి ఫోన్ పడేస్తాడు. దీంతో ప్రమో పూర్తయిపోతుంది.బావ ముఖంలోని టెన్షన్ చూసిన సహస్ర ఫోన్ చూస్తుందా. అందులో తన బావకి ముందే పెళ్లి అయిపోయిందని తెలుసుకుంటుందా. తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

 విహారి పోలీస్ రంజిత్‌తో బయట కనకం గురించి మాట్లాడుతాడు. ఆ టైంలో కనకం పని మనిషి నాగలక్ష్మితో కలిసి బట్టలు ఆరేస్తుంది. కనకం చున్నీ ఎగిరి విహారి మీద పడుతుంది. విహారి కోప్పడతాడని కనకం భయపడి దాక్కుంటుంది. కానీ విహారి నాగలక్ష్మికి చున్నీ ఇస్తాడు. నాగలక్ష్మీ విహారి మంచితనం కనకంతో చెప్తుంది. దాంతో కనకం విహారి మీద మంచి అభిప్రాయం ఏర్పరుచుకుంటుంది. కానీ తను పెళ్లి చేసుకున్న విహారినే అతనని కనకానికి తెలీదు. 

వసుధ భర్త చారుకేశవ లక్ష్మీ ఇంట్లో ఉంటే తాను ప్రశాంతంగా బతకలేను అనుకొని లక్ష్మీని ఇంటి నుంచి పంపేయాలని అనుకుంటాడు. అందుకు చారుకేశవ కనకం మహాలక్ష్మీ దగ్గర దొంగతనం చేసిన బంగారు నగలలోని తన భార్యకి ఇచ్చిన గాజులు తోనే లక్ష్మీని బయటకు పంపాలి అనుకుంటాడు. అందుకు వాటిని తీసుకెళ్లి కనకం బ్యాగ్లో పెట్టేస్తాడు. ఏమీ తెలియనట్లు ఇంటి పెద్దలతో వసుధ గాజులు పోయావని చెప్తాడు. కనకం కూడా అక్కడే క్లీన్ చేస్తూ ఉంటుంది. తన గదిలో తన భార్య బంగారు గాజులు పోయావని ఎవరో దొంగతనం చేశారని చారు కేశవ లక్ష్మీని చూసి అంటాడు.

ఈ ఇంట్లో దొంగతనం చేసే వారు ఎవరు ఉన్నారు చారుకేశవా అని యమున అంటుంది. దానికి అంబిక ఇంకెవరు పని వాళ్లు అయినా చేసుండాలి లేదంటే మన వాళ్లు అని ఇంటికి వచ్చిన వాళ్లు అయినా అయిండాలని లక్ష్మీని ఉద్దేశించి అంటుంది. మీరంతా లక్ష్మీని అనుమానిస్తున్నారా అని యమున అడుగుతుంది. పద్మాక్షి సోదా చేస్తే ఎవరికీ ఏ అనుమానం ఉండదని చెప్తుంది. దాంతో చారుకేశవ లక్ష్మీ గదిలోకి వెళ్లి గాజులు తీసుకొచ్చి లక్ష్మీని దొంగని చేస్తాడు. వసుధ కూడా లక్ష్మీ దొంగతనం చేసిందని అనుకుంటుంది. అందరూ కలిసి యమున ఎంత ఆపినా ఆగకుండా లక్ష్మీని ఇంటిని నుంచి తరిమేయాలని ప్రయత్నిస్తారు. చారుకేశవ లక్ష్మీ బ్యాగ్‌ పట్టుకొని లక్ష్మీని లాక్కెళ్తాడు. ఇంతలో పెద్దాయన చారుకేశవని ఆపుతారు. దాంతో నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం మీద దొంగతనం నింద.. జాలి లేకుండా అలా చేసిన అసలు దొంగ చారుకేశవ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Andhra Pradesh Weather Update: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన- ఈ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Embed widget