అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Promo Today September 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ సీరియల్ ప్రోమో: కనక మహాలక్ష్మీ బ్యాగులో వసుధ గాజులు.. చారుకేశవ ప్లాన్‌తో లక్ష్మీ గడప దాటాల్సిందేనా?

Kalavari Kodalu Kanaka Mahalakshmi Promo Today కనక మహాలక్ష్మీని ఇంటి నుంచి పంపేందుకు చారుకేశవ దొంగతనం నింద లక్ష్మీ మీద మోపడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Promo Today కూతురు కనక మహాలక్ష్మీకి అమెరికా సంబంధం చేయాలని కోటి రూపాయల కట్నం లక్షలు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేస్తాడు ఆదికేశవ్. అల్లుడు విహారి మాత్రం కూతుర్ని అమెరికా తీసుకెళ్లినట్లు ఎయిర్ పోర్ట్‌లో వదిలేస్తాడు. ఈ విషయం తల్లిదండ్రలకు తెలియక కూతురు అమెరికాలో ఉందని సంతోషంగా ఉంటారు. కనక మహాలక్ష్మి విహారి తల్లిని రక్షించి విహారి ఇంట్లోనే ఉంటుంది. ఆ విషయం విహారికి తెలీదు. ఈ తరుణంలో తాజా ప్రోమో ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉంది అంటే..

" వసుధ భర్త చారుకేశవ అందర్ని హాల్‌లోకి పిలుస్తాడు. తమ గదిలో బంగారం పోయిందని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని యమున చారుకేశవని అడుగుతుంది. దానికి అంబిక పని వాళ్లు అయినా చేసుండాలి లేదంటే మన వాళ్లు అని ఇంటికి వచ్చిన వాళ్లు అయినా అయిండాలి అని ఇన్‌ డైరెక్ట్‌గా కనక మహాలక్ష్మీని అంటుంది. కాదాంబరి చారుకేశవని లక్ష్మీ గది వెతకమని చెప్తుంది. చారు కేశవ, వసుధ ఇద్దరూ లక్ష్మీ గదికి వెళ్లి లక్ష్మీ బ్యాగ్‌లో గాజులు చూస్తారు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది."

 

గతంలో ఏం జరిగింది అంటే..

కనకాన్ని పెళ్లి బట్టల్లోనే ఎయిర్‌పోర్ట్‌లో విహారి వదిలేయడంతో కనకం ఇంటికి వెళ్లలేక హైదరాబాద్‌లోనే ఉండిపోవాలి అనుకుంటుంది. ఈ తరుణంలో కనకం ఒంటరిగా ఒంటి మీద చాలా బంగారంతో ఉండటం చారుకేశవ చూస్తాడు. కనకం దగ్గరకు వెళ్లి మంచిగా మాట్లాడి ఎవరూ లేని చోటుకి పంపి తర్వాత తాను వెళ్లి కనకం తల మీద కర్రతో కొట్టేసి నగలు మొత్తం దొంగిలిస్తాడు. ఇక తర్వాత కనకం రోడ్డు మీద విహారి తల్లిని కాపాడినందుకు కృతజ్ఞతగా యమున కనకాన్ని తన ఇంటికి తీసుకొస్తుంది. అది విహారి ఇళ్లని యమున విహారి తల్లి అని కనకానికి తెలీదు. ఇంట్లో కూడా కనకం, విహారి ఇప్పటి వరకు ఎదురు పడలేదు. 

కనకం చారు కేశవని ఇంట్లో చూసి తాను వసుధ భర్త అని తెలుసుకొని తన నగలు కొట్టేసింది చారు కేశవే అని ఎవరికీ చెప్పదు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో చారు కేశవ కనకం గదికి వెళ్లి తాను దొంగతనం చేసిన నగల గురించి ఇంట్లో ఎవరికైనా చెప్తే చంపేస్తా అని బెదిరిస్తాడు. ఉన్నపళంగా కనకాన్ని ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ఉదయం చూసేసరికి కనకం ఇంట్లోనే ఉండటంతో చారు కేశవ మరోసారి వెళ్లి పోమని లేదంటే చంపేస్తా అని బెదిరిస్తాడు. కనకం ఇంట్లో ఉంటే తనకు అడ్డని భావించిన చారుకేశవ దొంగతనం నింద కనకం మీద మోపి ఆమెను ఇంట్లో నుంచి గెంటేయాలని ప్లాన్ చేసి నట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మరి కనకం దొంగతనం నిందతో ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందా? ఇప్పటికైనా కనకం విహారి ఒకర్ని ఒకరు చూసుకుంటారా? కనకం గడప దాటకుండా ఆమెకు ఎవరు సాయం చేస్తారు అనేది పూర్తి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.  

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్ నిన్నటి ఎపిసోడ్: కనక మహాలక్ష్మిని పని మనిషి అంటూ అవమానించిన అంబిక, పద్మాక్షి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget