అన్వేషించండి

Jagadhatri Serial Today October 3rd: జగద్ధాత్రి సీరియల్: గౌరీ, ఊరిపెద్ద అరెస్ట్! జేడీ, కేడీల మాస్టర్ ప్లాన్‌తో బాధితులకు న్యాయం!

Jagadhatri Serial Today Episode October 3rd సురేశ్‌ని గౌరీ నుంచి రక్షించి గౌరీ బండారం బయట పెట్టి పెద్దాయన, గౌరీని జేడీ, కేడీలు అరెస్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కేడీ, జేడీలు గౌరీ వెనక ఊరి పెద్ద సోములు ఉన్నారని గుర్తిస్తారు. ఇది కేవలం ఒక్క సురేశ్‌ని ట్రాప్ చేయడానికే కాదు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అనుకుంటారు. మొత్తం చూసి సీసీ కెమెరాలు ఉండటం చూసి రమ్యకి కాల్ చేసి దానికి సంబంధించిన పుటేజ్ కావాలని చెప్తుంది. 

రమ్య మొత్తం చూస్తుంది. అందులో గౌరీ మొత్తం కావాలనే చేసినట్లు ఉంటుంది. రమ్య ఫుటేజ్ దొరికిందని చెప్పి జేడీకి పంపిస్తానని అంటుంది. జేడీ రమ్యతో అదే కాకుండా ఆరు నెలల వరకు ఈ ఏరియాలో ఫుటేజ్ చెక్ చేసి ఇవ్వమని చెప్తుంది. జేడీ, కేడీలు ఫుటేజ్ చూసి ఇక గౌరీ పని జైలుకే అని అంటుంది. జేడీ కౌషికి కాల్ చేసి జేడీ టీంకి విషయం చెప్పాం.. జేడీ టీం అన్నయ్య ఏం తప్పు చేయలేదని చెప్తారని అంటుంది. కౌషికి భర్తతో టెన్షన్ పడొద్దని చెప్తుంది. రమ్య జేడీకి కాల్ చేసి గౌరీ పెద్ద కిలాడీ అని ఫుటేజ్ పంపిస్తా అని చెప్తుంది. 

రమ్య పంపించిన పుటేజ్‌లో గౌరీ గతంలో ఇలా చాలా సార్లు చేసినట్లు ఉంటుంది. జేడీ, కేడీలు చూసి దొరికేసిందని అనుకుంటారు. ఇక రమ్య ఇంతకు ముందు సురేశ్‌లా బాధితులు డిటైల్స్ పంపిస్తుంది. కేథార్ వాళ్లతో మాట్లాడుతాడు. ఇద్దరూ కొంత మందితో మాట్లాడుతారు. జేడీ, కేడీలు బస్తీ దగ్గరకు వెళ్లి కౌషికి వాళ్లని రమ్మని పిలుస్తారు.  బస్తీ వాళ్లు అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో జేడీ, కేడీలతో పాటు కౌషికి, సురేశ్‌లు వస్తారు. గౌరీ నాటకం మొదలు పెడుతుంది. డబ్బు ఇవ్వండి పెళ్లి వాళ్లకి ఇస్తాం అని సోములు అంటే వాళ్లని రమ్మని చెప్పండి మేం ఇస్తాం అని జేడీ అంటుంది. డబ్బులిస్తామని జేడీ వెళ్లి గౌరీని కొడుతుంది. నన్నే కొడతావా వీడియోలు వైరల్ చేస్తా అని గౌరీ అంటే తీయవే తీయ్ అని సురేశ్ అంటాడు. ఇక జేడీ పెద్దాయనతో సాక్ష్యాలు అడిగావ్ కదా చూపిస్తాను చూడు అని గతంతో గౌరీ ట్రాప్ చేసిన అన్ని వీడియోలు చూపిస్తారు. 

గౌరీతో పాటు అందరూ బిత్తర పోతారు. పెద్దాయన చెమటలు పట్టేస్తాడు. జేడీ గౌరీని కొడుతుంది. సురేశ్ పెద్దాయన కాలర్ పట్టుకొని లాగిపెట్టి కొట్టి నువ్వేం పెద్ద మనిషివిరా అని కొడతాడు. అందరూ చీవాట్లు పెడతారు. జేడీ, కేడీలు పెద్దాయన, గౌరీలను లాక్కొని పోలీస్‌ జీపు ఎక్కిస్తారు. కౌషికి జేడీ, కేడీలకు థ్యాంక్స్ చెప్తుంది. బస్తీలో జరిగిన ఈ మోసాన్ని న్యూస్ వస్తుంది. కౌషికి ఇంట్లో అందరూ న్యూస్ చూస్తారు. సురేశ్‌ని ఎన్నో మాటలు అన్నారు కదా ఇప్పుడేంటి అని కౌషికి అడుగుతుంది. ఏదో అనేశాం అవన్నీ పట్టించుకోవద్దని వైజయంతి అంటుంది. అలా ఎలా ఒక మాట అంటే ఆలోచించి అనాలి అని కేథార్ అంటాడు. దానికి నిషి అడ్డమైన వాళ్ల కోసం అడ్డమైన వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఎవరు అడ్డమైనా వాళ్లు వాళ్లు నాకు అండగా ఉంటేవాళ్లు మీరే అది అని కౌషికి నిషి నోరు మూయిస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అని సుధాకర్ అంటే వైజయంతి చేతులు జోడించి క్షమాపణ చెప్తుంది. సురేశ్ క్షమిస్తాడు. ఇదంతా జేడీ కేడీల వల్లే అని కౌషికి, సురేశ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనుకుంటారు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని కాపాడిన విహారి! అంబికకు కొత్త టెన్షన్!
Nindu Manasulu Serial Today October 17th: నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
నిండు మనసులు: గణ క్రిమినల్‌కి దొరికిపోయాడా! చేతులు కలిపేసిన ప్రేరణ, సిద్ధూ!
Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను కొట్టిన మీరా – షాక్‌లో అపూర్వ
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!
Embed widget