అన్వేషించండి

Deepthi Manne: ప్రియుడిని ఇంట్రడ్యూస్ చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ - ఎవరో తెలుసా?

Deepthi Manne: 'జగద్ధాత్రి' సీరియల్ ఫేం దీప్తి మన్నె తన ప్రియుడిని పరిచయం చేశారు. ఇన్ స్టా వేదికగా ఆయనతో దిగిన ఫోటోలను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Serial Actress Deepthi Manne Introduced Her Boy Friend: కన్నడ సీరియల్స్‌తో ఇండస్ట్రీకి పరిచయం తెలుగులో 'రాధమ్మ కూతురు', 'పద్మావతి', 'జగద్ధాత్రి' వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు నటి దీప్తి మన్నె. ఈ కన్నడ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. కొద్ది రోజుల క్రితం తాను లవ్‌‌లో ఉన్నట్లు ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఆమె తాజాగా తన లవర్‌ను పరిచయం చేస్తూ ఆయనతో దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. 

తన ప్రియుడు రోహన్‌తో దిగిన ఫోటోలను దీప్తి మన్నె ఇన్ స్టాలో షేర్ చేశారు. 'డియర్ రోహన్ ఇన్నాళ్లుగా నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నేను కోరుకున్న వ్యక్తివి. నాకు దక్కిన మరపురాని బహుమతివి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థాంక్స్. ఐ లవ్ యూ.' అంటూ రాసుకొచ్చారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోహన్‌కు ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి నిశ్చితార్థం, వివాహం ఉండనున్నట్లు సమాచారం. ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా పలువురు సీరియల్ నటులు, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepthi Manne (@deepthimanne_official)

Also Read: సిద్ధూ జొన్నలగడ్డ 'తెలుసు కదా' ట్రైలర్ వచ్చేసింది - అర్జున్ రెడ్డి, డీజే టిల్లు కలిస్తే ఎలా ఉంటుందో?

'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై తెలుగింటి అమ్మాయిగా మారారు దీప్తి మన్నె. అలాగే 'ఇక సెలవ్' అనే తెలుగు మూవీలోనూ నటించారు. కన్నడలో సీరియల్స్, మూవీస్‌లోనూ నటించారు. యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, సమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget