అన్వేషించండి

Guppedantha Manasu December 13th Episode: రిషి మిస్సింగ్ పై క్లారిటీ వచ్చేసింది - శైలేంద్రని కన్నీళ్లతో వేడుకున్న వసుధార!

Guppedantha Manasu Today Episode: శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 13th Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 13 ఎపిసోడ్)

ధరణి చెప్పింది విని అనుపమ షాక్ అవుతుంది. అంతఅవసరం తనకేంటని ధరణిని అడుగుతుంది
ధరణి: ఆయన ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత ఎండీ పదవిపై ఆశపడ్డాడని చెబుతూ.. మొదట్నుంచీ శైలేంద్ర చేసిన కుట్రలన్నీ అనుపమకు చెబుతుంది .( రిషిపై అటాక్స్, కాలేజీ నుంచి పంపించేయడం, జగతిని చంపించడం, తనపై తనే అటాక్ చేయించుకోవడం, రౌడీలకు డబ్బులివ్వడం వరకూ అన్నీ మొత్తం చెప్పేస్తుంది) త‌న నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండ‌టానికే త‌న‌తో మారిపోయిన‌ట్లుగా నాట‌కం ఆడాడ‌ని అంటుంది. ధ‌ర‌ణి మాట‌లు విన్న అనుప‌మ షాక‌వుతుంది.
మహేంద్ర: మీ ఫ్రెండ్ జ‌గ‌తిని చంపింది ఎవ‌రు అని చాలా సార్లు అడిగావుగా... ఆమె ప్రాణాలు ఎవ‌రు తీశారో ఇప్పుడు అర్థ‌మైందా
అనుపమ: గతంలో వసుధారని అనుమానించిన విషయం గుర్తుచేసుకుని క్షమించమని అడుగుతుంది. వీళ్లు నీ గురించి చెబుతున్నా కానీ నేను మూర్ఖంగా నమ్మలేదు. నీ గొప్ప‌త‌నం ఈ రోజు అర్థ‌మైంద‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. ఇన్నాళ్లూ నేరస్తుడిని ఇంట్లోనే పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారన్నమాట. తన భార్యే తన గురించి చెడుగా చెబుతుంటే అత‌డు ఎంత దుర్మార్గుడో నాకు ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. ముకుల్ ఐడెంటిఫికేషన్ చేస్తుంటే డౌచ్ వచ్చింది కానీ మళ్లీ తన మాటలు విని తనే మంచివాడు అనుకున్నాను..
ధరణి: తను అంతే మేడం..ఎంత అబద్ధాన్ని అయినా నమ్మించేయగలడు. అంతా జ‌రిగిపోయ‌క ఏడుస్తూ కూర్చోవ‌డం కాకుండా శైలేంద్ర కుట్ర‌లు మొత్తం బ‌య‌ట‌కు రావాల‌ి. పెద మావయ్యకి చెప్పినా నమ్మరు... అంతలా ఆయన్ని నమ్మించేశాడు మా ఆయన
వసు: ఆధారాలు చూపిస్తే కానీ ఫణీంద్ర సార్, రిషి సార్ నమ్మరు
మహేంద్ర: ఇప్పుడు రిషి ఎక్కడున్నాడో..
అనుపమ: రిషి కార్ సిటీ బ‌య‌ట క‌నిపించిన విష‌యం త‌న‌కు ముకుల్ చెప్పాడ‌ు. 
మహేంద్ర: రిషి ఎక్క‌డున్నాడో ఎలా క‌నిపెట్టాలి. శైలేంద్ర నేర‌స్తుడ‌ని ఎలా నిరూపించాల‌ి
వసు: మీరు మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లుగా, ఈ కుట్ర‌ల గురించి మాకు చెప్పిన‌ట్లుగా శైలేంద్ర‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌మ‌ని ధ‌ర‌ణిని హెచ్చ‌రిస్తుంది
ధరణితో పాటూ వెళతానని వసుధార అంటే..అనుపమ వద్దంటుంది కానీ మహేంద్ర వెళ్లమంటాడు...

Also Read: శైలేంద్ర నిజస్వరూపం బయటపెట్టేసిన ధరణి, రిషి గురించి ముకుల్ కి క్లారిటీ వచ్చినట్టేనా!

శైలేంద్ర-దేవయాని
ధ‌ర‌ణి ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు. ఏంటి ఈ మ‌ధ్య ప్ర‌తిక్ష‌ణం ధ‌ర‌ణి అంటూ త‌న జ‌పం చేస్తున్నావ‌ని కొడుకుపై సెటైర్ వేస్తుంది దేవ‌యాని. మ‌న నాట‌కం బ‌య‌ట‌డ‌కుండా ఉండాలంటే త‌న‌ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల‌ి లేదంటే మ‌న బ‌తుకులు జైలు పాల‌వుతాయ‌ని అంటాడు. తను డాడీకి నిజం చెప్పేస్తుందేమో..అందుకే త‌ను ఒక్క క్ష‌ణం క‌నిపించ‌కుండాపోయిన మ‌న‌సు కుదుట‌ప‌డ‌దంటాడు. రిషి విష‌యంలో డౌట్ ఉంది. వాడిని కనపడకుండా చేసింది నువ్వేనా...శైలేంద్ర సమాధానం  చెప్పకుండా నవ్వుతుంటే...రిషిని నువ్వే కిడ్నాప్ చేశావా? అత‌డు క‌న‌బ‌డ‌కుండాపోవ‌డానికి కార‌ణం నువ్వేనా అంటూ కొడుకును నిల‌దీస్తుంది. అందుకు కార‌ణం నేనా? మ‌రొక‌రా అన్న‌ది ఎందుకు అంటూ త‌ల్లి మాట‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా  దాటేస్తాడు శైలేంద్ర‌. నీ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే రిషి క‌నిపించ‌కుండాపోవ‌డానికి కార‌ణం నువ్వేన‌ని అర్థ‌మ‌వుతోంది. రిషి ప్రాణాల‌తో ఉన్నాడో, అనంత లోకాల్లో క‌లిసిపోయాడో తెలియాలంటే అంద‌రితో పాటు మ‌నం కూడా ఎదురుచూద్దామ‌ని అంటాడు. రిషి ప్రాణాల‌తో ఉన్నాడా? లేదా? అంటూ కొడుకును గ‌ట్టిగా అడుగుతుంది. రిషి గురించి నాకు తెలియ‌దు నాకు తెలియదు అనేస్తాడు.  నువ్వు ఈ మ‌ధ్య చాలా మారిపోయావు. నాకు తెలియ‌కుండా చాలా ప‌నులు చేస్తున్నావ‌ని కొడుకుతో అంటుంది దేవ‌యాని. ఇంకా ధరణి కనిపించలేదని అనుకుంటాడు అప్పుడే ధరణి వస్తుంది...ఆ వెనుకే వసుధార కనిపించడంతో దేవయాని-శైలేంద్ర షాక్ అవుతారు. 

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: కన్న తల్లినే చంపాడు అన్న నింద రిషి మీద వేసేసిన శైలేంద్ర, ఈసారీ తప్పించుకున్నాడుగా! 

మ‌హేంద్ర వ‌ల్లే జ‌గ‌తి చ‌నిపోయింద‌ని అత‌డిని అవ‌మానించిన విష‌యాల్ని గుర్తుతెచ్చుకొని అనుప‌మ ఎమోష‌న‌ల్ అవుతుంది. ఇక్క‌డి విష‌యాలు తెలుసుకోకుండా తొంద‌ర‌ప‌డ్డాన‌ని అంటుంది. నీ మ‌న‌సులో ఇంత బాధ ఉంద‌ని, నీ చుట్టూ ఇంత జ‌రుగుతుంద‌ని తెలుసులేక‌పోయాన‌ని చెబుతుంది.

శైలేంద్ర-వసుధార
రిషి ఎక్క‌డ అని శైలేంద్ర‌ను అడుగుతుంది వ‌సుధార‌. నాకు అదే కావాలి. నేను గాయ‌ప‌డ్డాన‌ని తెలిసినా రిషి హాస్పిట‌ల్‌కు రాలేద‌ంటూ రివర్స్ లో మాట్లాడతాడు. రిషి ఎవ‌రికి క‌నిపించ‌డం లేద‌ని తెలిసిన త‌ర్వాత ఆనంద‌ప‌డుతున్నాన‌ని వ‌సుధార‌తో అంటాడు శైలేంద్ర‌. రిషి ఎక్క‌డున్నాడో నీకు త‌ప్ప‌కుండా తెలుసున‌ని  నిల‌దీస్తుంది వ‌సుధార‌. అయితే ప్రూవ్ చేయ‌మ‌ని వ‌సుధార‌తో ఛాలెంజ్ చేస్తాడు శైలేంద్ర‌. 
శైలేంద్ర: న‌న్ను చూస్తేనే గుండెల్లో ద‌డ‌పుట్టాల‌ి
వసు: రిషి సార్ ఎక్క‌డున్నాడో చెప్ప‌క‌పోతే ఆ ద‌డ నీ గుండెల్లో మొద‌ల‌వుతుంది
శైలేంద్ర‌: రిషి నీ మ‌న‌సులో ఉన్నాడుగా, నీ మ‌న‌సును అడిగితే త‌న ఎక్క‌డున్నాడో తెలుస్తుంది 
వసు: మాట‌లు హ‌ద్దులు దాటుతున్నాయ‌ని, మ‌ర్యాద‌గా ఉండ‌ద‌ు
శైలేంద్ర: నా గురించి నీకు పూర్తిగా తెలిసి కూడా అంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావ‌ు
వసు: ఏయ్ నేను అడుగుతుంది ఏంటి? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? వ‌సుధార సీరియ‌స్ అవుతుంది. నువ్వు రిషి గురించి అడ‌గ‌టానికి వ‌స్తే ఐ యామ్ సారీ. నాకు ఏం తెలియ‌దు. వంద సార్లు అడిగినా ఇదే చెబుతాను. నువ్వు వెళితే రెస్ట్ తీసుకుంటాన‌ు
వ‌సు:రిషి ఎక్క‌డున్నాడో చెప్పేవ‌ర‌కు ఇక్క‌డి నుంచి క‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ు. రిషి సార్ ఎక్క‌డున్నాడో చెప్ప‌క‌పోతే నీకు క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తాన‌ు 
శైలేంద్ర: న‌న్ను చంపేస్తావా...నేను చ‌నిపోతే రిషి సేఫ్‌గా ఉంటాడ‌ని గ్యారెంటీ ఏంటి
వ‌సు:  రిషి ఎక్క‌డున్నాడో నీకు తెలుసు క‌దా
శైలేంద్ర: నువ్వు అడిగే తీరు నాకు న‌చ్చ‌లేదు. అందుకే రిషి ఎక్క‌డున్నాడో నేను నీకు చెప్ప‌న‌ు . నా ద‌గ్గ‌ర ఈగో చూపిస్తే అస‌లు న‌చ్చ‌దు. నా ముందు మాట్లాడే వారు త‌ల దించుకొని మాట్లాడాలి. నా నుంచి ఏదైనా అవ‌స‌రం ఉంటే అడుక్కోవాలి. రెండు చేతులు జోడించి భిక్షం అడుక్కున్న‌ట్లు అడుక్కోవాల‌ి
వసు: త‌న భ‌ర్త ఆచూకీ కోసం వ‌సుధార త‌గ్గుతుంది. ప్లీజ్ రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని క‌న్నీళ్ల‌తో శైలేంద్ర‌ను బ‌తిమిలాడుతుంది. చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటుంది 
ఎపిసోడ్ ముగిసింది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
Toy Industry : 4ఏళ్లలో సీన్ రివర్స్.. మేడ్ ఇన్ చైనా బొమ్మలకు తగ్గిన గిరాకీ.. ఇప్పుడంతా మనదే
4ఏళ్లలో సీన్ రివర్స్.. మేడ్ ఇన్ చైనా బొమ్మలకు తగ్గిన గిరాకీ.. ఇప్పుడంతా మనదే
Embed widget