అన్వేషించండి

Ennenno Janmalabandham November 4th: మాళవికతో యష్ పిక్నిక్ కి వెళ్ళడానికి ఒప్పుకున్న వేద- ధైర్యం చెప్పిన మాలిని

మాళవిక యష్ ని ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలని అందుకోసం ఆదిని అడ్డం పెట్టుకుని కన్నింగ్ ప్లాన్స్ చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వేద యష్ తీసుకొచ్చిన మల్లెపూలు తీసుకుని చూస్తూ మురిసిపోతుంది. నా అలక తీర్చడానికి మలేపులు తీసుకొచ్చారా కానీ నా అలక ఎప్పుడో తీరిపోయింది. మీరు పిక్నిక్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నారు కదా అందుకే నా అలక తీరింది. పిక్నిక్ వెళ్ళడానికి ఒప్పుకునేసరికి ఖుషి ఎంత సంతోషించిందో ఎగిరి గంతేసింది, నిజం చెప్పాలంటే నాకు కూడా అలాగే అనిపించింది. మనం ముగ్గురం కలిసి వెళ్ళడం చాలా సంతోషాన్ని ఇస్తుంది అని వేద పట్టరాని ఆనందంలో ఉంటుంది. ఖుషి ఇందాక మల్లెపూలు పెట్టుకోమని బతిమలాడింది తన కోసం పెట్టుకుంటా అని వాటిని పెట్టుకోబోతుంటే యష్ పిలుస్తాడు. వేద మామూలుగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోతాడు.

Also read: తులసికి సామ్రాట్ సరైన భర్త అన్న పరంధామయ్య- అనసూయకి నూరిపోస్తున్న లాస్య

ఆది కూడా పిక్నిక్ కి వెళ్దామని అడిగాడు అని యష్ చెప్తాడు. అవునా ఆది కూడా మన బిడ్డే, తను వస్తున్నాడని తెలిస్తే ఖుషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, రమ్మనండి మనతో తీసుకుని వెళ్దాం వేద అంటుంది. ఆది వాళ్ళ అమ్మతో కలిసి వెళ్దామని అంటున్నాడని యష్ చెప్పేసరికి వేద బాధపడుతుంది. అలాగే వెళ్ళండి అని ఏడుస్తుంది. ఆది, నేను, మాళవిక, ఖుషి మేం నలుగురం కలిసి పిక్నిక్ కి వెళ్దామని అంటున్నాడాని యష్ చెప్పేసరికి వేద తట్టుకోలేకపోతుంది. ఆది ఇప్పటి వరకు నన్ను ఏమి అడగలేదు ఫస్ట్ టైమ్ అడిగాడు ఎలా కాదనగలను, నాకు ఇది ఇష్టం లేదు కానీ ఏం చెయ్యను ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వే ఏదో చెయ్యాలి. నువ్వు రాకుండా ఖుషి రాదు, ఖుషిని నువ్వే ఒప్పించి మాతో పంపించాలి. ప్లీజ్ వేద ఈ ఒక్క సాయం చేసి పెట్టు అని అడుగుతాడు.

వేద చాలా బాధగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో ఎవరు నా గురించి ఆలోచించడం లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆది అడిగాడని ఖుషిని పిక్నిక్ తీసుకుని వెళ్తారంట, మొన్నటి దాకా మీ కొడుకు కూతురు గురించి పట్టించుకున్నారా మీరు, అన్నయ్య అన్నయ్య అని కలవరించింది కలవనిచ్చారా వాళ్ళు. ఇప్పుడు కొత్తగా అన్నయ్యకి ఖుషి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా. పిక్నిక్ వెళ్దామని ఆదితో అడిగిచ్చింది ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నారా. ఆ మాళవికకి నిలువెల్లా విషమే అని వేద అంటుంది. ఆ సంగతి నాకు తెలుసు కానీ నేను ఆలోచించేది ఆది గురించి అని చెప్తాడు. అడగటానికి నేను ఎవరిని మీరు నన్ను ఎప్పుడు గుర్తించారు, వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయారు కదా అని వేద ఏడుస్తూ తన తల్లి ఇంటి తలుపు కొట్టడం మాలిని చూస్తుంది.

Also read: ఊహించని ట్విస్ట్, ఒకేసారి రెండు నిజాలు బట్టబయలు- ఫుల్ ఖుషిలో దేవి, షాకైన చిన్మయి

వేద ఒక చోట కూర్చుని ఏడుస్తుంటే మాలిని వచ్చి మాట్లాడుతుంది. జరిగింది అంతా చెప్తుంది. నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అవుతుందో అని భయంగా ఉందని వేద తన బాధ అంతా చెప్పుకుంటుంది. ఎందుకమ్మా భయం నీ బిడ్డని నీ దగ్గర నుంచి ఎవరు వేరు చెయ్యలేరు, కోర్టుకి కూడా వెళ్ళింది కానీ ఏం జరిగింది కోర్టు కూడా నీకే ఖుషిని అప్పగించింది. ఖుషికి అమ్మవి నువ్వే. ఇప్పటికీ ఎప్పటికీ ఖుషి నీ బిడ్డే. ఖుషిని నీ దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడు ఆ మాళవిక కోసం కాదు ఆది కోసం నీకు ఆ విషయం బాగా తెలుసు. అన్నాచెల్లెళ్ళు కలిసి బాగా హ్యపీగా గడుపుతారు. ఈ ప్రపంచంలో యశోధర్ అసహ్యించుకునే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాళవికనే. అలాంటిది తనతో మాట్లాడుతున్నాడు అంతే అది కేవలం ఆది కోసమే అని మాలిని చెప్తుంది. ఆ మాటకి వేద తన బాధ పోయిందని మనసు మార్చారని, తన బాధ్యత గుర్తు చేశారని వేద అంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget