అన్వేషించండి

Ennenno Janmalabandham August 17th: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: ట్విస్టుల మీద ట్విస్టులు, అభిమన్యుతో చేతులు కలిపిన మాళవిక - వేద మీద రౌడీల అటాక్

మాళవిక హత్య కేసులో యష్ ని అరెస్ట్ చేయడంతో తన భర్తని విడిపించుకునేందుకు వేద ట్రై చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

యష్, వేద ఒకరినొకరు తలుచుకుంటూ బాధపడతారు. వేద తను తల్లి కాబోతున్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మాళవిక రాగానే ఎక్కడికి వెళ్లావని అభిమన్యు నిలదీస్తాడు. అంటే మాళవిక చనిపోయినట్టు డ్రామా ఆడి యష్ ని జైలు పాలు చేసింది.

మాళవిక: బోనులో బంధీలా  కూర్చోలేక చస్తున్నా

అభిమన్యు: బయటకి వెళ్తే ఇద్దరం వచ్చేస్తాం

మాళవిక: ఏంటి బెదిరిస్తున్నావా

అభి: హెచ్చరిస్తున్నా అనుకో వార్నింగ్ అనుకో

మాళవిక: నీ కమాండ్ ఏంటి

Also Read: మురారీకి భార్యగా మారిన ముకుంద- నందు చేసిన ప్రయత్నంతో కృష్ణకి మురారీ ప్రేమ తెలుస్తుందా?

అభి: నువ్వు నా కంట్రోల్ లో ఉన్నావ్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం మర్చిపోయావా

మాళవిక: నువ్వేమైన నన్ను కొన్నావా? బాండ్ పేపర్ మీద రాసుకున్నామా

అభి: అంతకు మించి నిన్ను కూర్చోబెట్టి మేపుతున్నా. చచ్చిన నీకు జీవితాన్ని ఇస్తున్నా

మాళవిక:ఎవరి కోసం నా కోసమా? యష్ మీద పగ తీర్చుకోవడానికి నేనొక పాముగా ఉపయోగపడుతున్నా. నేను ఇప్పుడు దొరికితే వచ్చిన నష్టం లేదు. నీకే చావు ముంచుకొస్తుంది. నన్ను బెదిరించడం కాదు నాకు నువ్వు లొంగి ఉండటం నేర్చుకో

ఖైలాష్: బతికి ఉండి చచ్చిపోయినట్టు నాటకమా? అమ్మో ఇద్దరికీ ఇద్దరే. మీలో మీరు తగువులాడుకుంటే నష్టం మీకే

వేద అమ్మవారి ముందు దీపాలు వెలిగిస్తుంది. మాళవిక సన్యాసి మాదిరిగా వేషం వేసుకుని గుడికి వచ్చి వేదని చూస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ప్లాన్ చెప్తుంది. అందులో ఒకావిడ వచ్చి గేటు క్లోజ్ చేస్తుంది. మరొక ఆవిడ కత్తి పట్టుకుని వేదని పొడిచేందుకు వచ్చి పొరపాటున కిందపడుతుంది. తనని వేద పైకి లేపుతుంది. చాటు నుంచి మాళవిక గమణిస్తుంది. అనుమానం వచ్చిన వేద తన వెంట పడగా మాళవిక ఆరెంజ్ చేసిన ఆడవాళ్ళు వేద మీ అటాక్ చేస్తారు. వాళ్ళతో వేద ఫైట్ చేస్తుంది. మాళవికని పట్టుకోబోతుంటే రౌడీలు వేదని అడ్డుపడి ఆపుతారు. తనని గుడిలోనే బంధించి పారిపోతారు. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తుంది.

ఇక ఖుషి వేద దగ్గరకి వచ్చి తండ్రి గురించి మాట్లాడుతుంది. తన పొట్టని నిమురుకుని వేద కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏసీపీ దుర్గ యష్ ని ఇంటారాగేషన్ చేస్తుంది. సెల్  ఓపెన్ చేసిన కానిస్టేబుల్ రాజు యష్ మీద జాలి పడతాడు. న్యాయమే గెలుస్తుందని యష్ కి ధైర్యం చెప్తాడు.

దుర్గ: ఏంటి భయంగా ఉందా? కోర్టులో ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నావా?

Also Read: కావ్యతో కారులో రాజ్ అంతరాత్మ సరసాలు- ప్రెగ్నెంట్ కాలేకపోయిన ఫ్రస్టేషన్ లో స్వప్న

యష్: ఎందుకు మేడమ్? ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని ధీమాగా మాట్లాడతాడు

దుర్గ: ఒకవేళ అన్యాయం గెలిస్తే

యష్: మీరు చూస్తూ ఊరుకుంటారా?

దుర్గ: ఉరికంభం ఎక్కాల్సి వచ్చినా చట్టాన్నే సమర్థిస్తున్నావా?

యష్: చట్టాన్ని ఎవరైనా ఉరి తీయగలరా?

రత్నం, శర్మ దంపతులు కోర్టుకి బయల్దేరతారు. ఖుషి డల్ గా ఉండటం చూసి వేద పలకరిస్తుంది. డాడీ నన్ను బయటకి తీసుకెళ్తానని అన్నారు. కానీ రెండు రోజుల నుంచి ఇంటికే రావడం లేదు. డాడీ గురించి ఇంట్లో ఎవరిని అడిగినా ఏదో ఒకటి చెప్తున్నారని బాధగా చెప్తుంది. ఈరోజు డాడీని ఎలాగైనా తీసుకొస్తానని వేద మాట ఇస్తుంది.

రేపటి ఎపిసోడ్లో..

అభిమన్యు తన కుట్రని బయట పెడతాడు. నువ్వు బతికి ఉంటేనే నాకు డేంజర్ అంటాడు. మందు తాగి చస్తావా? లేదంటే భయంకరంగా చస్తావా? అని అంటాడు. దీంతో మాళవిక అభిమన్యు మొహం మీద మందు కొట్టేసి పారిపోతుంది. రౌడీలు తన వెంట పడుతుంటే నీలాంబరి వేదకి ఫోన్ చేసి మాళవిక బతికే ఉందని చెప్తుంది. ఖచ్చితంగా రౌడీలు మాళవికని కొట్టే టైమ్ కి వేద అడ్డుపడి రౌడీల మీద దాడి చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget