అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 13th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర కోసం లక్ష్మీ, మనీషాల ఛాలెంజ్.. తల్లికి తెలీకుండా వివేక్, జానుల రొమాన్స్!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode తన దగ్గరున్న వీడియోతో మనీషా లక్ష్మీని బెదిరించడం లక్ష్మీ కూడా మనీషాతో ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ బయట ఉంటే అక్కడికి మనీషా వస్తుంది. ఇప్పటి వరకు అన్నీ బాగా ప్లాన్ చేశావని సూపర్ అని వెటకారంగా లక్ష్మీని మనీషా అంటుంది. సంయుక్తలా బాగా నటించావ్ అని, లక్కీ, జున్నులకు పెళ్లి ఫొటో చూపించి నా పెళ్లి ఆపావని ఇప్పుడు లక్ష్మీగా జున్నుని తీసుకొని ఇంటికి వచ్చావని అంటుంది. 

మనీషా: మిత్రకు జేఎమ్మార్ ప్రాజెక్ట్‌ని ఎరగా వేయడం ఇప్పుడు జున్ను కోసమని శాంతి పూజ చేయించాలి అనుకోవడం అన్నీ విన్నాను. బాగా ప్లాన్ చేశావు. ఇలా అన్ని రకాలుగా నన్ను రెచ్చగొట్టి మిత్రకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నావ్ కదా. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావ్ మిత్రకు నువ్వు దగ్గర అయితే మీ అత్తయ్య జైలుకి వెళ్తుంది. ఆ వీడియో ఇంకా నా దగ్గరే ఉంది అని మర్చిపోయావా లక్ష్మీ. నేను అది బయట పెడితే ఇన్నాళ్లు నువ్వు ఎవరి కోసం అజ్ఞాతం చేశావో వాళ్లు కారాగారం వెళ్తారని చిన్న లాజిక్ మర్చిపోయావా.
లక్ష్మీ: నాకు ఓ లాజిక్ ఉంది. అత్తయ్య గారిని జైలుకి పంపిస్తే నువ్వు మిత్ర గారికి దూరం అవుతావు కదా. కన్న తల్లిని జైలుకి పంపితే ఏ కొడుకు అయినా ఊరుకుంటాడా. నిన్ను అసహ్యించుకుంటారని నాకు తెలుసు ఆ లాజిక్ తోనే నువ్వు ఇన్ని రోజులు ఆ వీడియో బయట పెట్టలేదు. 
మనీషా: ఒకవేళ నేను ఆ వీడియో బయట పెడితే ఏం చేస్తావ్. తల్లిని జైలుకి పంపితే ఏ కొడుకు ఊరుకోడు కానీ తల్లి తప్పు చేసిందని తెలిస్తే మిత్ర లాంటి కొడుకు ఒప్పుకోడు.
లక్ష్మీ: అత్తయ్య ఏ తప్పు చేయలేదు.
మనీషా: ఆ విషయం నాకు నీకు తెలుసు. మిత్రకు తెలీదు కదా. ఈలోపు నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తా.
లక్ష్మీ: నీ దగ్గర ఆ వీడియో తీసుకొని మిత్ర తోనే నిన్ను గెంటేలా చేస్తా. 

జానుని వివేక్ గదిలోకి తీసుకొస్తాడు. అన్నయ్య జేఎమ్మార్ ప్రాజెక్ట్ ఒకే చేశాడని ఇకపై ఇంటిలోనూ ఆఫీస్‌లోనూ రొమాన్స్  చేసుకోవచ్చని అంటాడు. మీ అమ్మకి తెలీకుండా మనం పెళ్లి చేసుకోవద్దని లేదంటే తర్వాత ఆమెతో పడలేను అని జాను అంటుంది. వివేక్ జాను చేతులు పట్టుకొని నీ కోసం మా అమ్మని కూడా ఎదురిస్తాను అని అంటాడు. నిశ్చితార్థం అయితే రొమాన్స్ చేసుకొవచ్చా అని జాను చేతికి రింగ్ తొడిగేస్తాడు. జాను వివేక్ మీద కోప్పడుతుంది. మీ అమ్మ రింగ్ చూస్తే ఇద్దరికీ ఉంటుందని అనుకుంటుంది. ఇంతలో దేవయాని జానుని పిలిచి గదిలోకి వస్తుంది. దేవయాని వచ్చేసరికి వివేక్ దాక్కుంటాడు. జాను దేవయాని రింగ్ చూడకుండా కవర్ చేసుకుంటుంది. ఇక ఇయర్ ఫోన్స్ తీసుకున్నావని ఇవ్వమని అడుగుతుంది. వాటిని తీసుకుంటూ జాను చేతికి ఉన్న రింగ్ చూస్తుంది. అది వివేక్‌దని అనుకుంటుంది. జానుని పిలిచి అడిగేలోపు జాను రింగ్ తీసేస్తుంది. ఇక దేవయాని వెళ్లిపోగానే జాను రింగ్ తనకు వద్దని నువ్వే తీసుకో అని మళ్లీ ఆ రింగ్ వివేక్ చేతికి తొడిగేస్తుంది. దానికి వివేక్ మన నిశ్చితార్థం అయిపోయిందని  పెళ్లి మాత్రమే ఉందని అంటాడు. 

లక్కీ, జున్నులు స్కూల్ నుంచి వస్తారు. ప్రోగ్రస్ కార్డ్ ఇచ్చారని సంతకం పెట్టమని అంటుంది లక్కీ. జున్ను మాత్రం చూడు కానీ సంతకం నాన్నతో పెట్టించుకుంటానని అంటాడు. లక్కీ మాత్రం అమ్మతో పెట్టించుకుంటానని అంటుంది. ఇద్దరినీ మిత్ర దగ్గరకు పంపిస్తుంది. జున్ను మిత్రని చాలా ఇష్టపడతున్నాడని అరవింద అంటే జున్ను మిత్రకు దూరం అయితే బరించలేడని చెప్తూ లక్ష్మీ ఏడుస్తుంది. మిత్ర దగ్గరకు లక్కీ కార్డు తీసుకెళ్లి చూపిస్తుంది. ఏ గ్రేడ్ వచ్చినందుకు మిత్ర లక్కీని పొగుడుతాడు. అమ్మతో సంతకం పెట్టించుకుంటాను అని లక్కీ అంటే మనీషా వచ్చి నా సంతకమే కదా పెడతారా అని అంటుంది. లక్కీ నువ్వు మా అమ్మవి కాదు అని మనీషాతో అంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, శ్వేతలకు పెళ్లి చేయాలనుకుంటోన్న ముత్యాలు.. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన రూప!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget