అన్వేషించండి

Brahmamudi Serial Today December 24th :  ‘బ్రహ్మముడి’ సీరియల్: శాంత విషయంలో గొడవ పెట్టుకున్న రుద్రాణి – డాక్టర్‌ను నిలదీసిన ఇందిరాదేవి

Brahmamudi Today Episode: నేను తీసేసిన పనిమనిషిని మళ్లీ ఎందుకు తీసుకుంటావని రుద్రాణి, కావ్యను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.     

Brahmamudi Serial Today Episode:   ఎవరు ఏమనుకున్నా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు నిజంగా అనవసరం. ఈ రూల్స్‌ను స్టిక్ట్‌గా పాటించాలి ఇట్స్‌ మై ఆర్డర్‌ అంటుంది కావ్య.  ఇక నుంచి నేను చెప్పిందే ఈ ఇంట్లో అమలవుతుంది. అర్థమైందా…? ఎనీ డౌట్స్‌ అని కావ్య అడగ్గానే ప్రకాష్‌ అబ్బే నో డౌట్స్‌ అంటాడు.

ధాన్యలక్ష్మీ: విన్నారా అత్తయ్య మీ పెద్దరికాన్ని పక్కన పెట్టి మీ మనవరాలు ఎలా మాట్లాడుతుందో విన్నారా..?

ఇందిర: నా పెద్దరికాన్ని నువ్వు ఎప్పుడు గౌరవించావు. నీ మూలంగా  నా భర్త  హాస్పిటల్‌ పాలయ్యాడు. ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. నువ్వేం చేశావు. పుట్టెడు దుఃఖంలో నేను ఉంటే.. కనీసం నన్ను ఓదార్చావా   ఆస్థి మొత్తం కావ్య పేరు మీద రాశాడు. నేను నీకు ఏం సమాధానం చెప్తాను అమ్మా నేను నిమిత్తరాలిని

ధాన్యలక్ష్మీ:  అక్కా నీ కోడలు అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసంగా ఉంది.

అపర్ణ: నిజమే కావ్య సమంజసంగా లేదు. ధాన్యలక్ష్మీకి కూడా అవసరాలు ఉంటాయి కదా..? బొట్టు బిల్లలు, గాజులు, పౌడర్‌ డబ్బాలు అలాంటి వాటికి అడిగితే ఇవ్వాలి కదా..? అప్పుడు కూడా షాప్‌  నుంచి బిల్లు తెస్తేనే ఇవ్వు.

రుద్రాణి: అటే ఎంటి వదిన నువ్వు చెప్పేది. మేమిప్పుడు ప్రతి చిన్నదానికి నీ కోడలి మీద ఆధారపడాలా..?

అపర్ణ: మరేం చేస్తావు రుద్రాణి ఆస్థి మొత్తం నా కోడలి పేరు మీద ఉంది నా కొడుకు కూడా ఏం కావాలన్నా కావ్య మీదే ఆధారపడాలి. ఏం రాజ్‌

రాజ్‌:అవును మమ్మీ ఇందాకా నా ఫోన్‌ బిల్లు కూడా కావ్యనే పే చేసింది

రుద్రాణి షాక్‌ అవుతుంది. ఏంటి రాజ్‌ ఆఖరికి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి  అని అడుగుతుంది. సారీ అత్తయ్య ఈ విషయంలో నేను ఏమీ చేయలేను అని రాజ్‌  వెళ్లిపోతాడు. ఇంకా ఎవరికైనా ఏమైనా డైట్స్‌ ఉన్నాయా…? అని కావ్య అడగ్గానే ప్రకాష్‌ డౌటే లేదు.. ఆటే మొదలైనట్టు ఉంది అంటాడు. కావ్య వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి, ధాన్యలక్ష్మీ కలిసి బాధపడుతుంటారు.

రుద్రాణి: మన మాటకు ఇక విలువే లేదు ధాన్యలక్ష్మీ. ఇంత అవమానం తట్టుకోవడం నా వల్ల కావడం లేదు

ధాన్యలక్ష్మీ:  నువ్వే అలా అంటే మరి నేను ఎవరికి చెప్పుకోవాలి. నా మతిమరుపు మొగుడు కూడా కావ్యకే తానా అంటే తందానా అంటున్నాడు

ఇంతలో శాంత రావడం చూసి రుద్రాణి ఇది మళ్లీ వస్తుందేంటి దీన్ని పనిలోంచి తీసేశాను కదా అని కోపంగా వెళ్లి ఆగవే అంటుంది. శాంత అలాగే లోపలికి వస్తుంది.

శాంత:  ఎందుకు ఆగాలమ్మా పని మనిషికి కూడా హారతి ఇస్తారా..?

రుద్రాణి:  ఎక్కడ దిక్కు లేక మళ్లీ మా ఇంటికి వచ్చావా..?

శాంత: నేను ఎక్కడ దిక్కు లేక రాలేదు. నేనేమీ పరాయి పంచన పడి బతకడం లేదు. మేడం ఫోన్‌ చేస్తేనే వచ్చాను

రుద్రాణి: మేడమా ఎవరా మేడం

కావ్య: నేనే పిలిచాను రుద్రాణి గారు

రుద్రాణి: ఎవరు పిలిస్తే నాకేంటి ముందు నువ్వు బయటకు పోవే… ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదా..?

కావ్య: చూడండి రుద్రాణి గారు. నౌకర్లను ఉంచాలన్నా తీయాలన్నా మీకు అధికారం లేదు. వాళ్లకు జీతాలు ఇచ్చేది నేను. శాంత నువ్వు లోపలికి వెళ్లు. అత్తయ్యా శాంతను ఎవరైనా ఏమైనా..

అపర్ణ:  నేను చూసుకుంటాను కావ్య

అంటూ అపర్ణ చెప్పగానే కావ్య పైకి వెళ్తుంది. మరోవైపు హాస్పిటల్లో డాక్టర్ వచ్చి సీతారామయ్యకు ఇంజెక్షన్‌ చేస్తాడు. అక్కడే ఉన్న ఇందిరాదేవి డాక్టర్‌ మీద కోప్పడుతుంది.  ఇంకెన్ని రోజులకు మా ఆయనకు స్పృహ వస్తుందని అడుగుతుంది. అది చెప్పలేమని ట్రీట్మెంట్‌ చేస్తూ ఉంటే ఎప్పుడైనా రావోచ్చని చెప్తాడు డాక్టర్‌. సీతారామయ్యను చూస్తూ ఏడుస్తున్న ఇందిరాదేవిని కళ్యాణ్‌ ఓదారుస్తాడు. మరోవైపు ఇంట్లో టిఫిన్‌ దగ్గర గొడవ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ. వాళ్లకు కావ్య వార్నింగ్‌ ఇస్తుంది. చేసిందే తినండి లేకపోతే మీ ఇష్టం అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ ప్రకాష్‌ దగ్గరకు వెళ్లి కావ్యను తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 16: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: నిషిక గొంతునులిమి చంపబోయిన యువరాజు..కోడలిని కాపాడిన వైజయంతి
Podarillu Serial Today Oct 16: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
పొదరిల్లు: కేశవ్‌ స్థలం కొనడానికి అన్నదమ్ములతోపాటు మహాలక్ష్మీ సాయం..డబ్బు కళ్లకు కనిపించేసరికి జమునకు దుర్భుద్ది
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: క్లూ ఇచ్చిన సిరి! సిరి మీద పెట్రోల్ పోసి తండ్రిని బెదిరించిన అంబిక! ఆస్తి రాయించుకుంటుందా!
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget