News
News
X

Ashu Reddy: అషు రెడ్డికి ఖరీదైన కారు గిఫ్ట్ - ధర తెలిస్తే గుండె ఆగుద్ది - ఇచ్చిందెవరో తెలుసా?

అషు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి మెర్సిడెజ్ జీఎల్‌సీ 200డీ మోడల్ కారును బహుమతిగా అందించారు.

FOLLOW US: 

అషు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తనకు మర్చిపోలేని గిఫ్ట్ లభించింది. తన తండ్రి మెర్సిడెజ్ జీఎల్‌సీ 200డీ మోడల్ కారును తనకు బహుమతిగా అందించారు. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.73.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది. అన్నీ ట్యాక్స్‌లు, యాక్సెసరీస్ కలుపుకుంటే రూ.90 లక్షల వరకు దీని ధర ఉండే అవకాశం ఉంది. గురువారం (సెప్టెంబర్ 15వ తేదీ) తన పుట్టినరోజు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి తన ఫాలోవర్స్‌తో ఆనందాన్ని పంచుకుంది.

తండ్రితో కలిసి కారు ముందు దిగిన ఫొటోలు అషు తన ఇన్‌స్టాలో పంచుకుంది.‘సారీ మమ్మీ.. నువ్వు షాకవ్వకు. ఇది డాడీ సర్‌ప్రైజ్‌’ అనే క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ఈ ఖరీదైన కారును కానుకగా అందుకున్న అషు బాగా సర్‌ప్రైజింగ్‌గా ఫీల్‌ అవుతున్నాని తెలిపింది. ‘ఈ సంవత్సరం నేను అందుకున్న సర్ ఫ్రైజ్ బహుమతి ఇది’ అంటూ మురిసిపోయింది. ఇక ఆమె పోస్ట్‌పై తన ఫాలోవర్స్‌ అషు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బిగ్‌బాస్‌ షోతో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఆషు రెడ్డి తరచూ తన హాట్‌ ఫొటోలతో ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. బిగ్ బాస్ షోకి ముందే నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాలో కూడా అషు నటించింది. కామెడీ స్టార్స్ టీవీ షోలో కూడా తను పెర్ఫార్మ్ చేస్తుంది.

View this post on Instagram
 
A post shared by Ashu Reddy (@ashu_uuu)

View this post on Instagram
 
A post shared by Ashu Reddy (@ashu_uuu)

Published at : 15 Sep 2022 06:51 PM (IST) Tags: ashu reddy Ashu Reddy Birthday Gift Ashu Reddy Birthday Gift Benz Car Ashu Reddy Father Gift Ashu Reddy Father

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!