అన్వేషించండి

Ammayi garu Serial Today November 14th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని కాటేసిన పాము.. బయటపడ్డ సూర్య ప్రేమ.. మందారం తల పగలగొట్టిన దీపక్!

Ammayi garu Today Episode సూర్యప్రతాప్‌ని చంపాలని విజయాంబిక, దీపక్ మాట్లాడుకోవడం ఆ మాటలు మందారం వినేసిందనే అనుమానంతో దీపక్ మందారం తల పగలగొట్డడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode అనాథ పిల్లల సమక్షంలో రాజు, రూప అందరూ చూస్తుండగా ముత్యాలు పుట్టిన రోజు వేడుక చాలా సంతోషంగా జరుగుతుంది. ముత్యాలు పుట్టిన రోజు అని మీకు ఎవరు చెప్పారని అప్పలనాయుడు ఆశ్రమం వార్డెన్‌ని అడుగుతాడు. దాంతో ఆమె ప్రతీ ఏడాదిద మేడం పుట్టిన రోజును మేం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తుంది. దాంతో ముత్యాలుతో పాటు అందరూ ఆశ్చర్య పడతారు. ఎవరు మీతో ప్రతీ ఏడాది పుట్టిన రోజు జరిపిస్తారని అడిగితే రూపమ్మ అని పిల్లలందరూ చెప్తారు. ముత్యాలు చాలా సంతోషిస్తుంది. విజయాంబిక వాళ్లు షాక్ అవుతారు. సూర్య ప్రతాప్ కూడా కూతుర్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తాడు. 

విజయాంబిక: రేయ్ దీపక్ ఇదంతా వీళ్లే ప్లాన్ చేసుకుంటారు అని చెప్పా కదా. 
దీపక్: కానీ మనం ఏం చేయలేకపోతున్నాం కదా.
ముత్యాలు: వచ్చినందుకు సంతోషం.
రూప: పిల్లలు మా కోసం మీరు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్స్. 
విరూపాక్షి: చాలా థ్యాంక్స్ మందారం ముత్యాలు పుట్టిన రోజున రాజు ముత్యాలుకు కనిపించకపోయింటే నేను బాధపడేదాన్ని. వాళ్లందరినీ వచ్చేలా చేసి నా బాధ తగ్గేలా చేశావ్.
దీపక్: మమ్మీ ఇదంతా మందారం, విరూపాక్షి అత్తయ్య కలిసి ఆడిన నాటకం మమ్మీ. త్వరగా పద మమ్మీ మామయ్యని తీసుకొచ్చి చూపిద్దాం.
విరూపాక్షి: ఎవరికీ ఏం అనుమానం రాలేదు కాదా నువ్వు జాగ్రత్త. 
విజయాంబిక: తమ్ముడు ఆ విరూపాక్షి వాళ్లు కావాలనే ఇదంతా చేశారు తమ్ముడు కావాలి అంటే రా చూపిస్తాం. 

విజయాంబిక వాళ్లు సూర్య ప్రతాప్ వాళ్లని తీసుకొచ్చే సరికి విరూపాక్షి వాళ్లు ఉండరు. రాజు, రూపలు ఉంటారు. దాంతో సూర్య విజయాంబిక వాళ్లని మీరు ఇంకా మారరా అని తిట్టి వెళ్లిపోతాడు. ఇక అందరూ పుట్టలో పాలు పోయడానికి వెళ్తారు. ముత్యాలు ఫ్యామిలీ మొత్తం పుట్టలో పాలు పోస్తారు. రాజు, రూపల్లా పెద్దయ్య గారు అమ్మగారు కలవాలని కోరుకుంటుంది ముత్యాలు. అందరూ రాజు క్షేమం గురించి కోరుకుంటారు. మరోవైపు రూప వాళ్లు కూడా అక్కడికి వస్తారు. వాళ్లని చూసి ముత్యాలు కావాలనే మేం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారని అంటుంది. దాంతో సూర్య మీకోసం మేం రావడం లేదు ఎలా పూజ చేయాలో ఆ పద్ధతిలో చేస్తున్నాం అంటాడు. విజయాంబిక ఇదంతా విరూపాక్షి నాటకమే అని అంటుంది. అయితే అప్పుడే విరూపాక్షిని పుట్టలో ఉన్న పాము కాటేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. 

సూర్య ప్రతాప్ కంగారుగా వెళ్లి విరూపాక్షి చేయి తీసుకొని నీకేం కాదు అని చెప్పి తన నోటితో విషం పీల్చి విషం తీసి కట్టు కడతాడు. విరూపాక్షి భర్త ప్రేమకు చాలా సంతోష పడుతుంది. అందరూ సూర్య ప్రేమకు సంతోషిస్తారు. విజయాంబిక ముత్యాలు వాళ్లు కలుగు జేసుకోవడం లేదని అంటే సూర్య అక్కని తిడతాడు. ఇక విరూపాక్షితో నీ స్థానంలో ఎవరు ఉన్నా ఇలాగే చేసేదాన్ని అంటాడు. అప్పలనాయుడికి చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్లమంటాడు. ఇక  రూప, రాజులు పుట్టలో పాలు పోస్తారు. విజయాంబిక కొడుకుని చాటుగా తీసుకొచ్చి తమ్ముడు ఇప్పుడు మాట వినకుండా తిడుతున్నాడని ఇలా  అయితే అందరూ ఒకటై మనల్ని వదిలేస్తారని సూర్యని చంపేయాలని అనుకుంటారు.

మందారం ఆ మాటలు వినేస్తుంది. మందారం వినకపోయినా వాళ్లు కవర్ చేయడానికి చూస్తారు. ఇక మందారం పెద్దయ్య గారు మిమల్ని పిలుస్తున్నారని చెప్తే ఇద్దరూ వద్దని బతిమాలుతారు. దాంతో మందారం వినేసింది నిజం చెప్పేస్తుందని అనుకొని దీపక్ మందారాన్ని చంపేస్తా అని తల్లితో చెప్తాడు. మందారం తల మీద కొట్టి రౌడీలకు ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్తాడు. ఇక విజయాంబిక సూర్య వాళ్ల దగ్గరకు వెళ్తే మందారం గురించి అడిగితే దీపక్, మందారం ఒక్క దగ్గరే ఉంటారు పిలుచుకువస్తానని విజయాంబిక వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, మనీషా మధ్య మల్లెపూల చిచ్చు పెట్టిన లక్ష్మీ.. ఇరువురి భామల మధ్య ఇరుక్కుపోయిన మిత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Embed widget