By: ABP Desam | Updated at : 04 May 2023 05:15 PM (IST)
Representational Image/Pixabay
దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమని అన్నారట వెనకటికి ఓ పెద్దాయన! నాటు, మొరటు సామెత అయినా సరే రాయక తప్పలేదు! దీనికి కారణం... వయసు మీద పడిన సెలబ్రిటీలు ఎవరైనా సరే ఆస్పత్రికి వెళితే చాలు, కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కూడా కనుక్కోవడం లేదు. ఓ మూడు నాలుగు రోజులకు మరణించారని ప్రచారం మొదలు పెడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ... శరత్ బాబు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన సినిమా 'కస్టడీ'. ఇది చైతూకి తమిళ్ డెబ్యూ. అరవింద్ స్వామీ, ప్రియమణి, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ బైలింగ్విల్ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కు రెడీ అయింది. మే 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ ప్రభు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్'. దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీని విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా, సీత దేవి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను మేకర్స్ పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్ కార్యక్రమాలకు ఫ్లాన్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలపై ఎట్టకేలకు రిప్లై వచ్చింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్స్ కు బెల్లంకొండ ఫైనల్ గా స్పష్టత ఇచ్చారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. అవన్నీ కేవలం రూమర్సేనని ఆయన కొట్టిపారేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu)కు ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? కోలుకుంటున్నారా? లేదా? ప్రజల్లో ఎన్నో సందేహాలు! వీటికి కారణం బుధవారం రాత్రి సోషల్ మీడియాలో నడిచిన అసత్య ప్రచారాలే! శరత్ బాబు మరణించారని చాలా మంది ట్వీట్లు చేసి, ఆ తర్వాత డిలీట్ చేశారు. దాంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఊహించని గెస్ట్!
త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
Sulochana Passes Away: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత
Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు అండగా అదానీ- ఉచిత విద్య అందిస్తామని ప్రకటన
Odisha Train Accident: రైల్వే ప్రమాదాలకు సీబీఐకి సంబంధం ఏంటి? సేఫ్‌టీ గురించి వాళ్లకేం తెలుస్తుంది - ప్రధానికి ఖర్గే లేఖ