Allu Arjun: ‘పుష్పరాజు’కి శుభాకాంక్షల వెల్లువ - రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల దాకా!
జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్‌కు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ చెప్పారు.
జాతీయ సినీ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో టైటిల్ రోల్‌కు గానూ తనకు ఈ అవార్డు దక్కింది. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
#NationalAwards#NationalFilmAwards#NationalFilmAwards2023
— JanaSena Party (@JanaSenaParty) August 24, 2023
జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు - Sri @PawanKalyan garu
69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా…
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అనేక అవార్డులను సాధించి తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపును తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు. ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న @alluarjun కు శుభాకాంక్షలు. అలాగే వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న… pic.twitter.com/lICvSRDyH6
— N Chandrababu Naidu (@ncbn) August 24, 2023
The Telugu Flag flies high at the 69th National Film Awards!
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2023
My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa.
Kudos and congratulations to @ssrajamouli garu and…
Mighty congratulations to dear @alluarjun you’ve made history for the Telugu Film Industry with your Best Actor win at #69thNationalFilmAwards #Pushpa
— Suriya Sivakumar (@Suriya_offl) August 24, 2023
So happy for @ThisIsDSP this a well-deserved recognition!!! Shine on dear DSP!
Hearty Congratulations on this wonderful achievement dear @alluarjun
— Sreenu Vaitla (@SreenuVaitla) August 24, 2023
You thoroughly deserve and we are all proud of this!!#69thNationalAwards#ThaggedheLe pic.twitter.com/uYonLlTbuS
Congratulations @alluarjun bava. You deserve all the success and awards you get for #Pushpa.
— Jr NTR (@tarak9999) August 24, 2023
PUSHPAAAA… THAGGEDE LE. Congratulations Bunny…🥰🤗
— rajamouli ss (@ssrajamouli) August 24, 2023
Heartiest Congratulations to All The Award Winners of 69 th National Film Awards 2021 !!!! 👏👏👏
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 24, 2023
Also Proud Moment for Telugu Cinema 👏👏👏
Heartiest Congratulations to especially my dearest Bunny @AlluArjun for the coveted National Best Actor Award !!!!!
Absolutely Proud of…
So happy to see @alluarjun anna on winning the best actor national award!
— Varun Tej Konidela (@IAmVarunTej) August 24, 2023
Such a proud moment!
You truly deserve this!♥️#NationalAwards