అన్వేషించండి

Major Movie: ఉన్నికృష్ణన్ బర్త్ డే, 'మేజర్' టీమ్ స్పెషల్ వీడియో

ఈరోజు ఉన్నికృష్ణన్ పుట్టినరోజు కానుకగా.. 'మేజర్' టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అడివి శేష్ వాయిస్ ఓవర్ తో ఈ వీడియో మొదలైంది.

'మేజర్'.. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా ధూళిపాళ నటించింది. 

వేసవి కానుకగా మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు ఉన్నికృష్ణన్ పుట్టినరోజు కానుకగా.. 'మేజర్' టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అడివి శేష్ వాయిస్ ఓవర్ తో ఈ వీడియో మొదలైంది. ఉన్నికృష్ణన్ లైఫ్ లో కొన్ని మెమొరీస్ ను ఈ వీడియోలో చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియోను డిజైన్ చేశారు. 

'మేజర్' సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లితో కలిసి సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.

Also Read: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' రిలీజ్ డేట్ ఫిక్స్

Also Read: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by GMB Entertainment (@gmbents)

టాప్ హెడ్ లైన్స్

Romantic Web Series OTT : ఓటీటీలోకి OG నటుడి రొమాంటిక్ వెబ్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి OG నటుడి రొమాంటిక్ వెబ్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?... తెలుగులోనూ చూడొచ్చు
Suhas : హీరో సుహాస్ రంగు చూసి తెలుగు వారు విమర్శించారా? - తమిళ డైరెక్టర్ కామెంట్స్‌ కాంట్రవర్సీ... నెటిజన్స్ స్ట్రాంగ్ రియాక్షన్
హీరో సుహాస్ రంగు చూసి తెలుగు వారు విమర్శించారా? - తమిళ డైరెక్టర్ కామెంట్స్‌ కాంట్రవర్సీ... నెటిజన్స్ స్ట్రాంగ్ రియాక్షన్
Godavari Serial Today September 18th: 'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget