అన్వేషించండి

Manchu Manoj Vs Vishnu Manchu: మనుషుల్ని పంపించిన విష్ణు... దాసరి వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ విబేధాలు

Dasari Narayana Rao Death Anniversary: దాసరి నారాయణ రావు వర్ధంతి సాక్షిగా మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. ఒకరు స్వయంగా రంగంలోకి దిగితే... మరొకరు మనుషుల్ని పంపించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మనోజ్ మంచు స్వయంగా దాసరి ఘాట్ శుభ్రపరిచారు, నివాళులర్పించారు.
  • విష్ణు మంచు తన ప్రతినిధులతో దాసరి ఘాట్ శుభ్రం చేయించి, పాలాభిషేకం చేయించారు.
  • మంచు సోదరులు వేర్వేరుగా స్పందించడం, వారి మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది.
  • దాసరి నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని ఈ సంఘటన జరిగింది.

మంచు బ్రదర్స్ విష్ణు మంచు (Vishnu Manchu), మనోజ్ మంచు (Manchu Manoj) మధ్య మనస్పర్థలు, విబేధాలు రోడ్డుకు ఎక్కిన విషయం తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. అప్పట్లో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కట్ చేస్తే... ఇప్పుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు వర్ధంతి (Dasari Narayana Rao Death Anniversary) సాక్షిగా వారిద్దరి మధ్య సఖ్యత లేదని మరోసారి అర్థమైంది. అన్నదమ్ములు వేర్వేరుగా దాసరి ఘాట్ క్లీనింగ్ చేపట్టడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే...

ముందు స్పందించిన మనోజ్ మంచు
దాసరి వర్ధంతికి ముందు రోజు ఆయన ఘాట్ (Dasari Ghat)ను చూస్తే... దిక్కులేని విధంగా దాసరి సమాధి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. అక్కడ పరిస్థితిని పట్టించుకునే నాథుడు లేడని ఓ టీవీ యాంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. మనోజ్ దృష్టికి రావడంతో స్పందించారు.

దాసరి వర్ధంతి రోజున ఉదయం ఏడు గంటలకు సమాధి దగ్గరకు మనోజ్ మంచు చేరుకున్నారు. తన బృందంతో కలిసి స్వయంగా క్లీన్ చేశారు. క్లీనింగ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దాసరి నారాయణ రావుకు నివాళులు అర్పించారు.

Also ReadUpcoming Telugu Movies In June 2026 - జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

మనుషుల్ని పంపించిన విష్ణు మంచు
మనోజ్ మంచు స్వయంగా దాసరి ఘాట్ క్లీన్ చేస్తున్న విషయం తెలిసిందో... లేదు అంటే దాసరి వర్ధంతి నాడు ఆయన గుర్తుకు వచ్చారో... లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు మంచు తన మనుషుల్ని పంపించారు. ఘాట్ దగ్గర క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టారు. దాసరి విగ్రహానికి పాలాభిషేకం చేయించారు. హైదరాబాద్‌లో విష్ణు మంచు ఉన్నారా? లేదా? అనేది తెలియలేదు. అయితే ఆయన మనుషుల్ని పంపించి పాలాభిషేకం చేయించిన విజువల్స్ వైరల్ అయ్యింది. అందులో కొందరు చెట్లు కొడుతున్న విజువల్స్ ఉన్నాయి. దాంతో షాక్ అవ్వడం జనాల వంతు అయ్యింది.

Also ReadUpcoming OTT Releases In June 2026 - జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్

మనోజ్ మంచు, విష్ణు మంచు... ఇద్దరిలో దాసరి ఘాట్ ఎవరు క్లీన్ చేయించారు? ఆ సమాధి చెంతకు ముందుగా ఎవరి మనుషులు చేరుకున్నారు? అనే సందేహాలు, ప్రశ్నలు ప్రజలకు రావడం సహజం. మనోజ్ స్వయంగా రంగంలో దిగాడు. విష్ణు మాత్రం మనుషుల్ని పంపించారు. క్రెడిట్ కోసం మంచు బ్రదర్స్ ట్రై చేస్తే... అసలు దాసరి నారాయణ రావు కన్న కుమారులు ఆచూకీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు అసలు స్పందించలేదు.

Also Read: Mareechika Review In Telugu - మరీచిక రివ్యూ: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో రెజీనా, అనుపమ... సతీష్ కాసెట్టి సినిమా ఎలా ఉందంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget