అన్వేషించండి

Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు

Ram Charan Peddi : పెద్ది తన కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని అన్నారు రామ్ చరణ్. చెన్నై ఈవెంట్‌లో తమిళనాడు సీఎం విజయ్‌పై ప్రశంసలు కురిపించారు.

Ram Charan Speech Highlights In Peddi Chennai Event : పెద్ది తన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు రామ్ చరణ్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్‌పై ప్రశంసలు కురిపించారు.

సీఎం విజయ్‌పై ప్రశంసలు

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు విజయ్ స్టార్ డమ్ వదిలి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని ప్రశంసించారు చరణ్. 'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా విజయ్‌ను చూసి గర్వపడుతున్నా. విజయ్‌తో పాటు తమిళనాడు ప్రజలకు శుభాకాంక్షలు.' అని అన్నారు. తమిళ ఆడియన్స్ అంటే తనకు చాలా ఇష్టమని... వారిని పెద్దితో మెప్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. డిసిప్లిన్‌ కల్చర్ తనకు నచ్చుతుందని... థియేటర్లలోనూ క్లీన్ రివ్యూస్ ఇస్తారని అన్నారు.

అమ్మకు చెప్తుండేవాడిని

పెద్ది కోసం తాను రెండేళ్లు శ్రమిస్తే డైరెక్టర్ బుచ్చిబాబు ఆరేళ్లు హార్డ్ వర్క్ చేశాడని చెప్పారు చరణ్. 'పెద్ది ఇష్టంతో చేసిన సినిమా. ప్రతీరోజూ ఇంటికి వెళ్తూ షూటింగ్ గురించి విశేషాలు అమ్మకు చెప్పేవాడిని. RRR, రంగస్థలం, మగధీర మూవీస్ తర్వాత అలాంటి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి రోల్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు. చాలామంది గొప్ప నటులతో కలిసి వర్క్ చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. 

సినిమాలో కన్నడ స్టార్ శివన్నది వెరీ స్పెషల్ రోల్. జైలర్‌లో ఆయనది ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఈ సినిమాలో ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే ఫైరే. రోల్ అంత పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతం.' అని అన్నారు.

Also Read : Karuppu OTT : సూర్య కరుప్పు ఓటీటీ రిలీజ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?'

'పెద్ది నుంచి తప్పుకోవాలనుకున్నా'

పెద్ది మూవీ నుంచి తాను తప్పుకోవాలనుకున్నట్లు చెప్పారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. 'డైరెక్టర్ బుచ్చిబాబు నాకు కథ చెప్పగానే చాలా నచ్చింది. ఆ తర్వాత చరణ్ గారితో మాట్లాడా. కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ కావడంతో అమెరికా వెళ్లి మళ్లీ వచ్చా. అయినా వారు నా కోసం వెయిట చేశారు. నేను ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోదామనుకున్నా. డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం ఆ రోల్ నేనే చేయాలని పట్టుబట్టారు. చాలా రోజులు నాకోసం వెయిట్ చేశారు. పెద్ది ఓ వండర్ ఫుల్ జర్నీ. ఓ వ్యక్తి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ.' అని చెప్పారు.

'ఒళ్లు దగ్గర పెట్టుకుని చేశా'

ఉప్పెనకు నేషనల్ అవార్డు వచ్చాక సెకండ్ మూవీ పెద్ది ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసినట్లు చెప్పారు డైరెక్టర్ బుచ్చిబాబు. '15 రోజుల నుంచి చెన్నైలోనే ఉన్నా. ప్రతీ రోజూ మూవీ చూస్తున్నా. హైదరాబాద్‌లోనూ షోస్ జరుగుతున్నాయ్. చాలా మంచి మూవీ తీశావంటూ వారంతా కాల్స్ చేస్తున్నారు.

రెహమాన్ సర్ మ్యూజిక్ అద్భుతం. నేను ఆయన గురించి ఓ పుస్తకం రాస్తాను. నాకు మ్యూజిక్ కూడా రాదని ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు ఆయనతో మూవీ చేసే అవకాశం వచ్చింది.' అని అన్నారు. పెద్ది జూన్ 4న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Crazy Kalyanam Review - 'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget