News
News
X

Suchi Leaks: ‘వాళ్లు నాతో బలవంతంగా శృంగారం చేశారు’ - ఆ సింగర్ వ్యాఖ్యలపై స్పందించిన ధనుష్!

Suchi Leaks: హీరో ధనుష్, అనిరుధ్ లు తనతో బలవంతంగా శృంగారం చేశారంటూ గాయని సుచిత్ర కార్తీక్ సంచలన కామెంట్లు చేసింది. దీనిపై ధనుష్ స్పందిస్తూ.. తనకు, ఆమెకు ఏం సంబంధం లేదంటూ వివరించాడు. అసలేం జరిగిందంటే?

FOLLOW US: 

Suchi Leaks: కోలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన వఅవసరం లేదు. ఎవరి సపోర్ట్ లేకుండా సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యా రజనీ కాంత్ ని 2004లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాదాపు 18 ఏళ్ల పాటు వీరి కాపురం చాలా బాగా సాగింది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే తజాగా తామిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశారు. అయితే ఈయనపై చాలా విషయాలు కాంట్రవర్సీ అవుతుంటాయి. 

ఇండస్ట్రీ విచిత్ర సంబంధాల గురించి చెప్పిన సుచీ లీక్స్..

ఆయన సొంత తల్లిదండ్రులం మేమే అంటూ ఓ జంట కోర్టుకెక్కగా.. సుచీ లీక్స్ లీక్ చేసిన కొన్ని పొటోలు ధనుష్ ని చాలా ఇబ్బంది పెట్టాయి. అయితే ఎన్ని వివాదాల్లో ఇరుక్కున్నా ఆయన చాలా జాగ్రత్తగా స్పందిస్తూ ఉంటారు. అయితే 2017లో ప్రముఖ గాయని సుచిత్ర కార్తీక్ చేసిన వ్యాఖ్యలు ధనుష్ ని కొంచెం ఇబ్బంది పెట్టింది. మొదట ఆర్జేగా పని చేసి తర్వాత గాయనిగా మారింది సుచిత్ర కార్తీక్. మంచి అవకాశాలు అందుకుంటూ సింగర్ గా పాపులారిటీ సాధించింది. అనంతరం ఏమైందో తెలియదు కానీ... ఇండస్ట్రీలో జరిగిన కొన్ని విచిత్ర సంబంధాల గురించి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. 

ధనుష్ తో కలిసి తాను బెడ్ పై ఉన్న ఫొటోలు..

ఈ క్రమంలోనే హీరో ధనుష్ తో కలిసి తాను బెడ్ పై ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ధునుష్, అనిరుధ్, చిన్మయికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు దీన్ని ట్రోల్ చేస్తారని, తిరస్కరిస్తారని నాకు తెలుసుంటూ చెప్పింది. ఈ చవక బారు చర్య గురించి మాట్లాడే దమ్ము మీకు ఉందా అంటూ వారిని ప్రశ్నించింది. నేను ధనుష్, అనిరుధ్ వారం క్రితం ఓ పార్టీలో కలిశాం. అందరం తాగాం. అయితే ఆ సందర్భంలో నాకు ఇచ్చిన డ్రింక్ లో ఏదో కలిపి ఇచ్చారని ఆరోపించింది. దీంతో నేను మత్తులోకి వెళ్లాను అని.. ఈ ఇద్దరూ నాతో శృంగారం చేసి నన్ను మంచం మీద వదిలేశారంటూ కామెంట్లు చేసింది. వారి ఫోన్ల నుంచి పిక్స్ తీసుకొని ఇక్కడ పోస్టు చేస్తున్నానంటూ రాసుకొచ్చింది. అప్పుడు జరిగిన భయంకరమైన అనుభవం గురించి ఇక్కడ చెప్పలేనని తెలిపింది. ఈ ఫొటోలు కోలీవుడ్ లోనే కాదు యావ్త్ భారతదేశం మొత్తాన్ని షేక్ చేసింది. అయితే పోస్టు చేసిన కొద్ది సేపటికే ఆమె దాన్ని డిలీట్ చేసింది.

యాంకర్ పై అరుస్తూ వెళ్లిపోయిన ధనుష్..

దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ధనుష్ ని అడగ్గా.. యాంకర్ పై కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు.. దాని గురించి నాకు సరైన ఆలోచన లేదంటూ అరుస్తూ వెళ్లిపోయారు. నేను సినిమాలతో బిజీగా ఉన్నానని.. అలాంటి వాటిపై దృష్టి పెట్టనంటూ కామెంట్లు చేశారు. నేను మానసిక వేదన అనుభవించానని ఎవరు చెప్పారంటూ, నేను ఎప్పుడైనా ఎవరితోనైనా చెప్పానా అంటూ కోప్పడ్డారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మీతో పంచుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. 

Also Read: కారులో, బోటులో సెక్స్ చేశా - విజయ్ దేవరకొండ

మీ వ్యక్తిగత విషయాల గురించి నాకు చెప్తారా.. నేను కూడా అంతే కదా అంటూ ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదో చెత్ ఇంటర్వ్యూ అని అరుస్తూ ధనుష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.  

Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 29 Jul 2022 01:52 PM (IST) Tags: Suchi Leaks Hero Dhanush Fires on Anchor Suchitra Karthik Shocking Comments Suchitra Karthik Shocking Comments on Hero Dhanush Suchitra Karthik Shocking Comments on Anirudh

సంబంధిత కథనాలు

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి

Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి

టాప్ స్టోరీస్

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?