అన్వేషించండి

Bangarraju Movie Update: సత్యభామగా రమ్యకృష్ణ.. ‘బంగార్రాజు’ పోస్టర్ అదుర్స్!

‘సంకీర్తన’ మొదలు ‘సోగ్గాడే చిన్ననాయనా’ వరకూ నాగార్జున-రమ్యకృష్ణ జోడీకి ఇప్పటికీ క్రేజ్ అస్సలు తగ్గలేదు. రమ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నాగ్-రమ్య మరోసారి మ్యాజిక్ చేసేట్టే ఉన్నారు..

‘సోగ్గాడే చిన్నినాయనా’లో బంగార్రాజుగా నాగార్జున, సత్యభామగా రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే. ఈ ఆన్ స్క్రీన్ జంటని చూసి ముచ్చటపడని ప్రేక్షకులు లేరని చెప్పొచ్చేమో. సెకెండ్ ఇన్నింగ్సులోనూ రమ్య కృష్ణ క్రేజ్ మరింత పెరిగిందే కానీ తగ్గలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఓవైపు సోలో క్యారెక్టర్స్‌లో అదరగొడుతూనే మరోవైపు గతంలో కలసి నటించిన హీరోలతో మళ్లీ మళ్లీ నటిస్తూ మ్యాజిక్ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్నానాయనా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్లు రాబట్టడంతో దీనికి సీక్వెల్‌గా 'బంగార్రాజు' తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.

ఈ మధ్యే ప్రారంభమైన 'బంగార్రాజు' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 15 రమ్యకృష్ణ  బర్త్‌డే సందర్భంగా 'మా సత్యభామకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇందులో సత్యభామ పింక్ శారీలో చిరునవ్వులు చిందిస్తూ ఉండగా.. పంచెకట్టులో ఉన్న బంగార్రాజు ఆమెను చూస్తూ మురిసిపోతున్నట్టున్నాడు. ఈ స్టిల్ ఓ పాటలోది అని తెలుస్తోంది. ‘సోగ్గాడే చిన్నానాయనా’లో తండ్రీ-కొడుకులుగా నాగార్జునే నటించగా.. 'బంగార్రాజు'లో తండ్రీకొడుకులు నాగార్జున - నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. చైతన్య సరసన యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఓరి దీని ఏసాలో…పాపులారిటీ కోసం నడి రోడ్డుపై ట్రాఫిక్ ఆపేసి రచ్చ చేసింది, ఇప్పుడు చిక్కుల్లో పడింది..

జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తోన్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.  'మనం' లాంటి సూపర్ హిట్ తర్వాత తండ్రీ-కొడుకు కలసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ‘సోగ్గాడే చిన్నానాయనా’లే సంక్రాంతికి రిలీజై  హిట్టు కొట్టడంతో అదే సెంటిమెంట్‌తో 'బంగార్రాజు'ని కూడా సంక్రాంతి బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: తిరుమల నూతన పాలకమండలి సభ్యులు వీరే..ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య 50 కి పెంచిన ప్రభుత్వం

Also Read: ఈ రాశులవారికి పని ఒత్తిడి తగ్గుతుంది, వారిని మాత్రం కొన్ని ఊహించని సంఘటనలు ఇబ్బందిపెడతాయి.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...

Also Read: స్వల్పంగా పెరిగిన బంగారం వెండిధరలు,ప్రధాన నగరాల్లో ధరలెలా ఉన్నాయంటే..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Embed widget