అన్వేషించండి

Deepika Padukone: శ్రద్ధా కపూర్... శ్రుతీ హాసన్... దీపికా పదుకోన్... ఎవరొచ్చినా ప్రభాస్ అతిథి మర్యాదలు మారలేదు!

'సాహో' సినిమా షూటింగ్ జరిగినప్పుడు శ్రద్ధా కపూర్‌కు... 'సలార్' చిత్రీకరణలో శ్రుతీ హాసర్‌కు... ఇప్పుడు దీపికా పదుకోన్‌కు... ప్రభాస్ చేసే అతిథి మర్యాదల్లో ఏమాత్రం లోటు లేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలో కథానాయికగా అవకాశం వస్తే... 'బాహుబలి' సినిమా ఏ స్థాయిలో ఉంటుందో, ఆ స్థాయిలో అతిథి మర్యాదలు బోనస్. ప్రభాస్ పంపే ఫుడ్ తినడం కంటే ముందు... అన్ని ఫుడ్ ఐటమ్స్, వెరైటీలు చూసి హీరోయిన్లు నోరెళ్లబెట్టాల్సిందే. 'సాహో' సినిమా షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ ఎన్ని వెరైటీలు పంపిస్తారో శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఫొటోలు తీసి మరీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత 'సలార్' చిత్రీకరణలో శ్రుతీ హాసన్ (Shruti Hassan) సైతం అదే విధంగా చేశారు. ఇప్పుడు దీపికా పదుకోన్ వంతు వచ్చింది.

ప్రభాస్‌కు జంటగా దీపికా పదుకోన్ (Deepika Padukone) నటిస్తున్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K - ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్. భవిష్యత్తులో మారే అవకాశం ఉంది). 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం దీపికా పదుకోన్ హైదరాబాద్ వచ్చి వెళ్లారు. వచ్చి వెళ్లారు అని ఎందుకు అంటున్నారంటే... ఆల్రెడీ ఆమె ముంబై వెళ్లారు. ఈ షెడ్యూల్‌లో తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్లారు. అయితే... ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ప్రభాస్ అతిథి మర్యాదలు చేశారు. ఎప్పటిలా వివిధ రకాల వంటకాలను ఆమెకు పంపించారు. 'If you know you know' హ్యాష్‌ట్యాగ్‌తో ఆ ఫుడ్ ఐటమ్స్ ఫొటో తీసి దీపికా పదుకోన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఆ ఫుడ్ చూస్తే... ఎవరో పంపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెటిజనులు అర్థం చేసుకున్నారు. ప్రభాస్ పంపినదే అని!
Deepika Padukone: శ్రద్ధా కపూర్... శ్రుతీ హాసన్... దీపికా పదుకోన్... ఎవరొచ్చినా ప్రభాస్ అతిథి మర్యాదలు మారలేదు!

సాధారణంగా ఎప్పుడూ డైటింగ్ చేసే హీరోయిన్లు సైతం ప్రభాస్ పంపిన ఫుడ్ చూస్తే... టేస్ట్ చేయకుండా ఉండలేరని సినిమా యూనిట్ సభ్యులు అంటుంటారు. అదీ సంగతి. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..

Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?

Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?

Also Read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?

Also Read:  ఇక సహించేదే లేదు.. శిక్ష పడేవరకు పోరాడతా.. రవి సీరియస్..  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget