అన్వేషించండి

Ramayana: ఆస్కార్ బరిలోకి విజువల్ వండర్ ‘రామాయణం’.. ప్రపంచ వేదికపై రికార్డు

Ramayana Oscars Entry: రీసెంట్ విజువల్ వండర్‌ రామాయణం అరుదైన ఘనత సాధించి 99వ ఆస్కార్‌ బరిలో నిలిచింది.

Ramayana Oscars Entry:  నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ  నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో  ఆస్కార్‌ అవార్డుల పరిశీలనకు సినిమాని సమర్పించినట్లు సమాచారం.

ఈ ఏడాది ఆస్కార్‌ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్‌ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ అధికారికంగా ఎంపికైంది. అయితే దీనివల్ల ఇతర భారతీయ సినిమాలకు ఆస్కార్‌ బరిలో నిలిచే అవకాశం ఉండదని భావించకూడదు. అకాడమీ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పాటిస్తే ఇతర విభాగాల్లో సినిమాలను స్వతంత్రంగా పరిశీలనకు పంపించవచ్చు. టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్‌ అవార్డు గెలిచుకున్న ‘అంగ్‌’ కూడా అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం విభాగంలో అర్హత సాధించింది.  ఈ నిబంధనల ప్రకారమే ‘రామాయణం’ సినిమా కూడా ఆస్కార్‌ పరిశీలనకు సమర్పించినట్లు తెలుస్తోంది.   

 ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధిస్తున్న ‘రామాయణం’ ఆస్కార్‌ పరిశీలనకు వెళ్లడం సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఒకవేళ అకాడమీ తదుపరి దశల్లో ఈ సినిమా ఎంపికైతే భారతీయ చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు లభిస్తుంది. 

మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ తన నటనతో మెప్పించారు. థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాకి నితీశ్ తివారీ దర్శకత్వం వహించగా... నమిత్ మల్హోత్రా, కన్నడ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మించారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
Sharwanand Dimple Hayathi : శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
Ramayana Oscar : ఆస్కార్ బరిలో రామాయణ - హాలీవుడ్ మూవీస్‌కు పోటీగా...
ఆస్కార్ బరిలో రామాయణ - హాలీవుడ్ మూవీస్‌కు పోటీగా...
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
MyTDP App: 10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
10 లక్షల నమోదుతో మై టీడీపీ యాప్‌ రికార్డ్.. మై ఫ్యామిలీ అంటూ నారా లోకేష్ హర్షం
Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Embed widget