అన్వేషించండి

Shamshera: రూ.150 కోట్ల సినిమా - నిర్మాతలను ముంచేసింది!

శుక్రవారం నాడు విడుదలైన 'షంషేరా' సినిమా ఆదివారం నాటికి రూ.30 కోట్లు రాబట్టింది.

బాలీవుడ్ స్టార్ హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. అతడు చివరిగా 'సంజు' అనే సినిమాలో కనిపించారు. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఆ సినిమా రిజల్ట్ చూసే రణబీర్ తో 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాలను లైన్ లో పెట్టారు దర్శకనిర్మాతలు. రూ.150 కోట్ల బడ్జెట్ తో తీసిన 'షంషేరా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమాకి కరణ్ మల్హోత్రా దర్శకుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. మీడియాలో కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ రాలేదు. దీంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. 

శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా ఆదివారం నాటికి రూ.30 కోట్లు రాబట్టింది. ఆ తరువాత నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సోమవారం నాడు ఈ సినిమా రూ.2.75 నుంచి రూ.3 కోట్లు మాత్రమే రాబట్టింది. పూర్తి రన్ లో ఈ సినిమా మహా అయితే రూ.40 కోట్లకు మించి వసూలు చేయలేదని తెలుస్తోంది. 

ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమాపై పడే ఛాన్స్ ఉంది. రిలీజ్ కు కేవలం 45 రోజుల సమయమే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. ట్రైలర్ లో చూపించిన గ్రాఫిక్స్ మీద ట్రోల్స్ పడ్డాయి. పైగా ఈ సినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా.. రెండో దానిపై ఆసక్తి పోతుంది. 

Also Read: ఈ వారం విడుదల కానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

Also Read: నాని సినిమాలో ఇంటెన్స్ లవ్ స్టోరీ - ప్లస్ అవుతుందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shamshera (@shamsheramovie)

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 26th: ‘మేఘసందేశం’ సీరియల్‌: పోలీసులతో గొడవ పడ్డ సూర్య – డమ్మీ కోర్టు అంటూ నమ్మించిన ఆకాష్
‘మేఘసందేశం’ సీరియల్‌: పోలీసులతో గొడవ పడ్డ సూర్య – డమ్మీ కోర్టు అంటూ నమ్మించిన ఆకాష్
Nindu Noorella Saavasam Serial Today October 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు వార్నింగ్‌ ఇచ్చిన భాగీ – యాక్టింగ్‌ అదరగొట్టిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు వార్నింగ్‌ ఇచ్చిన భాగీ – యాక్టింగ్‌ అదరగొట్టిన మనోహరి
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
Idupu Kayitham Controversy : 'సంస్కృతిని ప్లేట్స్ గ్లాసుల్లో వెతక్కండి' - ఇడుపు కాయితం సాంగ్ కాంట్రవర్సీపై ఫేమస్ డైరెక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
'సంస్కృతిని ప్లేట్స్ గ్లాసుల్లో వెతక్కండి' - ఇడుపు కాయితం సాంగ్ కాంట్రవర్సీపై ఫేమస్ డైరెక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Soaked Chia Seeds : రోజూ ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకుంటే తినవచ్చా?
రోజూ ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తింటే ఏమవుతుంది? బరువు తగ్గాలనుకుంటే తినవచ్చా?
‌‌UPI Wrong Transfer: యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
యూపీఐ యాప్‌లో పొరపాటున వేరే వాళ్లకు డబ్బులు పంపిస్తే?.. ఈ సింపుల్ చిట్కాలతో మీ డబ్బు వెనక్కి!
Jailer 2: ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
ఇదీ రజనీకాంత్ రేంజ్... 'జైలర్ 2'లో హుకుమ్ పాటకు సింగపూర్ కస్టమ్స్ ఆఫీసర్ రీల్
Embed widget