అన్వేషించండి

Sanjay Dutt – Prabhas: విలన్‌గా కాదు, ప్రభాస్‌కు తండ్రిగా రానున్న సంజయ్ దత్?

ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం మున్నాభాయ్ ని లాక్ చేసిన దర్శకుడు, ప్రభాస్ తండ్రి క్యారెక్టర్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ హీరో పాత్రలతోనే కాదు.. విలన్‌గా కూడా ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్-2’లో అధీర పాత్రలో సంజయ్ దత్ ఒదిగిపోయాడు. తాజాగా మరో ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో వస్తున్న సినిమాలో కీలక పాత్రకు ఎంపిక అయ్యాడు.    

ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను ఓకే చేశారు. తొలుత ఈ సినిమాలోనూ ఆయన విలన్ పాత్ర పోషించబోతున్నాడనే టాక్ వినిపించింది. కానీ, ఆ వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఇందులో ఆయన ప్రభాస్‌కు తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఆయన క్యారెక్టర్ పై ఎలాంటి ప్రకటన రాకపోయినా, సినీ సర్కిల్స్ లో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అటు కేజీఎఫ్-2లో విలన్ పాత్ర చేసిన తర్వాత.. దళపతి విజయ్ సినిమాలో ఆయన్ను విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. దానికి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారట. మరి ప్రభాస్ సినిమాలో నటించడానికి ఈ నటుడు ఎంత తీసుకుంటాడో అనే ఆసక్తి నెలకొంది.  

ప్రభాస్ ద్విపాత్రభినయం

అటు ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా పూర్తైంది. ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నాడు. అతడితో పాటు రిద్ది కుమార్, వైవా హర్ష లాంటి నటులు కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రభాస్ లేకుండా మరికొన్ని రోజులు షూట్ జరిగినట్లు సమాచారం. అటు 'రాజా డీలక్స్' అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా అనుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడట. అందులో ఒకటి ఓల్డ్ గెటప్ కాగా.. మరొకటి యంగ్ రోల్ అని తెలుస్తోంది. తాతమనవళ్లుగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారట. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో కథ నడుస్తుందట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను తీసుకున్నారు.

దెయ్యంగా ప్రభాస్?

ఇదొక హారర్ స్టోరీ అని మొదటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ దెయ్యం ప్ర‌భాసేన‌ట‌. 'చంద్రముఖి' సినిమాలో జ్యోతిక క్యారెక్టర్ గుర్తుందా..? ఓ ఆత్మ అప్పుడప్పుడూ ఆమెని ఆవహిస్తుంటుంది. అలానే ప్రభాస్ సినిమాలో కూడా ఓ ఆత్మ అప్పుడప్పుడు హీరోని ఆవహిస్తుందట. ఆ సమయంలో ప్రభాస్ ప్రవర్తన వింత వింతగా ఉంటుందని.. అందులో నుంచే కామెడీ పుట్టేలా రాసుకున్నారట. ఓ స్టార్ హీరో, యాక్షన్ హీరో.. పైగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కాన్సెప్ట్ లో నటించడం కొత్తనే చెప్పాలి. మారుతి బలం.. కామెడీ. ఈ సినిమాలో అదే హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారట. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ... 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చేస్తున్నారు.   

Read Also: దుబాయ్ హాస్పిటల్‌లో ఉర్ఫీ జావెద్ - అకస్మాత్తుగా ఏమైంది?

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget