అన్వేషించండి

Bigg Boss OTT 2: ‘బిగ్ బాస్’ షో నుంచి వెళ్లిపోతున్నా- సల్మాన్ సంచలన ప్రకటన, అంత కోపం ఎందుకొచ్చింది?

బిగ్ బాస్ ఓటీటీ 2 రియాలిటీ షో హోస్టుగా చేస్తున్న సల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ షో నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. కంటెస్టెంట్ల తీరు పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లో పలువురు స్టార్ హీరోలు ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో JioCinemaలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి హౌస్ లోకి పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. షో మొదలై రెండు వారాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్  షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ షో నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు బిగ్ బాస్ స్టేజి మీదే ప్రకటించి సంచనలం కలిగించారు. తాజాగా జియో సినిమా షేర్ చేసిన ప్రోమోలో ఆయన కంటెస్టెంట్ల మీద తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ లో ఒక్కరి ప్రవర్తన కూడా బాగాలేదని మండిపడ్డారు. అందుకే తాను షోలో కొనసాగాలి అనుకోవడం లేదన్నారు.

‘నేను ఈ షో నుండి తప్పుకుంటున్నా- సల్మాన్ ఖాన్

జియో సినిమా రిలీజ్ చేసిన తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ కోపం వెళ్లగక్కారు. “ మీరందరూ ఈ వారంలో చాలా హైలెట్ అనుకుంటున్నారు. కానీ, హౌస్ లో మీ ప్రవర్తన, కుటుంబ విలువలు, మన సంస్కృతికి అనుగుణంగా ఉందా? మీరు ఏం చేసినా నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నేను పట్టించుకోను. నేను ఇక్కడి నుంచి బయటపడుతున్నాను. నేను ఈ షో నుంచి నిష్క్రమిస్తున్నాను" అని సల్మాన్ ప్రకటించారు. ఈ ప్రోమోలో తీవ్ర ఆగ్రహానికి గురైన సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్స్ పట్ల తన నిరాశను వ్యక్తం చేశారు. ఇకపై బిగ్ బాస్ OTT 2 హోస్ట్‌ గా కొనసాగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రోమో బిగ్ బాస్ షో అభిమానులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిజంగానే ఆయన షో నుంచి వెళ్లిపోతున్నారా? అనే చర్చలు జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.  అయితే, ఇదంతా కేవలం రేటింగ్ పెంచుకునే ట్రిక్ అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రోమో తాలూకు పూర్తి ఎపిసోడ్ చూస్తేనే అసలు విషయం తెలుస్తుంది. అయితే, ఇటీవల షోలో ఓ జంట ముద్దులతో రెచ్చిపోయారు. లైవ్‌లోనే లిప్ కిస్‌తో ఆశ్చర్యపరిచారు. అదే సల్లూ భాయ్‌కు కోపం తెప్పించి ఉంటుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ OTT 2 గురించి..

తాజాగా బిగ్ బాస్ OTT 2 నుంచి ఆకాంక్ష పూరి ఎలిమినేట్ అయ్యింది. మె కేవలం 2 వారాలు మాత్రమే షోలో కొనసాగింది. ఇప్పటికే ఈ షో నుంచి పునీత్ సూపర్ స్టార్, పాలక్ పురస్వాని, ఆలియా సిద్దిక్ ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ OTT సీజన్ 2,  జూన్ 17 నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.  ఈ షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. సిమా తపారియా, అంజలి అరోరా, అవేజ్ దర్బార్, జియా శంకర్, పూజా గోర్ సహా పలువురు ఈ షోలో కంటెస్టెంట్ గా ఉన్నారు.  

Read Also: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ కంటెస్టెంట్ ఔట్, ఇదే ఫస్ట్ టైమ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget