అన్వేషించండి

Salaar Box Office collection Day 4: క్రిస్మస్ రోజు ‘సలార్’ జోరు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా?

Salaar collections: ‘సలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. క్రిస్మస్ రోజు రూ. 45.77 కోట్లు వసూళు చేసింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది.

Salaar Box Office collection Day 4: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాలార్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేకపోవడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ చిత్రం ‘సలార్’పై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ భావించినా, చివరకు ఏ విషయంలోనూ ఆ మూవీ అడ్డంకిగా మారలేదు. ‘సలార్’ వసూళ్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. క్రిస్మస్ రోజున కూడా ‘సలార్’ వసూళ్ల పరంగా సత్తా చాటింది. న్యూ ఇయర్ కూడా ఈ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నాలుగు రోజుల్లో రూ. 400 కోట్లు దాటిన వసూళ్లు

ఇండస్ట్రీ ట్రాకర్ Sacnilk నివేదికల ప్రకారం, ‘సలార్’ విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 254.87 కోట్ల నెట్ వసూలు చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం రూ. 45.77 కోట్ల నెట్ అందుకుంది. ఈ మూవీ విడుదలైన రోజున, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా రూ. రూ.90.7 కోట్ల నెట్ వసూలు చేసింది. తొలి వీకెండ్ లో రూ. ₹118.4 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఎక్స్‌ లో చిత్ర నిర్మాతలు చేసిన పోస్ట్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.402 కోట్లు వసూలు చేసింది.

రూ. 165 కోట్లకు అమ్ముడైన తెలుగు థియేట్రికల్ రైట్స్

బ్లాక్‌ బస్టర్ ‘KGF’ సిరీస్‌ తో దేశ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పించింది. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ‘సలార్’ తొలి రోజు రూ. 178.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ హైగా నిలిచింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ‘సలార్’ ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణలలో భారీ ప్రీ రిలీజ్ నెంబర్స్ సాధించింది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.165 కోట్లకు అమ్ముడయ్యాయి. దిగ్గజ దర్శకుడు SS రాజమౌళి చిత్రం 'RRR' తర్వాత అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రంగా ‘సలార్’ నిలిచింది. అంతేకాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్లకు పైగా అమ్ముడయిన మూడవ చిత్రంగా నిలిచింది. ‘బాహుబలి 2’, ‘RRR’ తర్వాత ‘సలార్’ ఆ ఘనత సాధించింది. ఇప్పటికే రూ.200 కోట్ల బ్రేక్ ఈవెన్‌ను అధిగమించి బాక్సాఫీస్ హిట్‌గా నిలవడంతో ‘సలార్’ నిర్మాతలకు లాభాల పంట పండుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. 

Read Also: 'సరిహద్దులు చెరిగిపోతున్నాయి.. ఇండియన్ ఫిల్మ్ రేంజ్ పెరుగుతోంది' ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget