Sai Pallavi: శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకులకు సాయిపల్లవి స్వీట్ సర్ప్రైజ్

ఓ సినిమా బావుందన్నారని వినడం వేరు..ప్రేక్షకులతో పాటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం వేరు. అదే పని చేసిన సాయిపల్లవి..హైదరాబాద్ లో ఓ థియేటర్లో 'శ్యామ్ సింగ రాయ్' చూస్తున్న ప్రేక్షకులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.

FOLLOW US: 

సెలెక్టెడ్ మూవీస్ తో వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి లేటెస్ట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో వచ్చింది. ఈ నెల 24 న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమా షూటింగ్ టైమ్ లో ఓలెక్క..రిలీజైన తర్వాత మరో లెక్క అన్నట్టు... షూటింగ్ పూర్తయ్యే వరకూ నటనపై కాన్సన్ ట్రేట్ చేసి..విడుదల తర్వాత ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రివ్యూలు, థియేటర్ల దగ్గర సందడి చూసి హమ్మయ్య అనుకుంటారు. అయితే కొంచెం కొత్తగా ఆలోచించే సాయిపల్లవి మాత్రం పేపర్లు, యూ ట్యూబ్ లో సందడి చూడడం కాదు ప్రేక్షకుల రియాక్షన్ డైరెక్ట్ గా చూడాలనుకుంది. ఇంకేముంది డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తో కలసి ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్ల ఆనందాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బైంది. 

పక్కింటి అమ్మాయి అనే ఇమేజ్ సొంతం చేసుకున్న సాయిపల్లవి `శ్యామ్ సింగ రాయ్`లో దేవదాసీ పాత్రలో నటించింది. రోసీగా ఆమె నటనకు ఫిదా కాని ప్రేక్షకులు లేరు.  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకుల మధ్య మూవీని ఎంజాయ్ చేయాలనుకున్న సాయిపల్లవి సాధారణ ప్రేక్షకురాలిలా హైదరాబాద్ లో శ్రీరాములు థియేటర్ కు వెళ్లింది.  బ్లాక్ బురఖా వేసుకుని థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా  `ప్రణవాలయ .. అంటూ మహిశాసుర మర్థినిగా సాయి పల్లవి త్రిశూలం ధరించి చేసే సాంగ్ కి వచ్చిన స్పందన చూసి ఆమె ఆనందానికి అవధుల్లేవట. 

సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులతో పాటూ కలసి బయటకు రావడం, కారు దగ్గరకు వచ్చాక బురఖా తీసేసి తన సంతోషాన్ని అందరితో పంచుకున్న వీడియో షేర్ చేశారు మేకర్స్. సాయి పల్లవి ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో శ్యామ్‌ సింగరాయ్‌, వాసు అనే రెండు విభిన్న పాత్రలు పోషించాడు. రోసీగా సాయి పల్లవి ఆకట్టుకుంది. కృతిశెట్టి మరో హీరోయిన్.  మడోన్నా సెబాస్టియన్‌, అభినవ్‌ గోమటం కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.  

Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: వసుధారతో గౌతమ్ మాట్లాడుతుంటే భరించలేకపోతున్న రిషి, గుప్పెడంతమనసు డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: మోనితని ఇంట్లోంచి గెెంటేసిన సౌందర్య, రుద్రాణి దగ్గరకు చేరిన మోనిత బిడ్డ, కార్తీకదీపం డిసెంబరు 28 మంగళవారం ఎపిసోడ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 29 Dec 2021 10:59 PM (IST) Tags: Sai Pallavi Shyam Singha Roy Shyam Singha Roy movie Shyam Singha Roy Teaser Shyam Singha Roy Songs Shyam Singha Roy trailer Sai Pallavi Interview shyam singha roy first look shyam singha roy sai pallavi shyam singha roy glimpse shyam singha roy telugu teaser nani sai pallavi shyam singha roy scenes shyam singha roy pre release event sai pallavi crying

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

Rajya Sabha Nominations: రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు