అన్వేషించండి

Rashmi Gautam: అందుకే, టీవీ నటులు సినిమాలు చేస్తే ఫ్లాప్ అవుతున్నాయ్: యాంకర్ రష్మి

‘‘టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాల్లో నటిస్తోన్న వారిపై ఒక దురాభిప్రాయం ఉంటుంది. రోజూ టీవీలో కనిపించేవాళ్లే కదా వీళ్ళ సినిమాలు ఏం చూస్తాంలే అని ప్రేక్షకులు అనుకుంటారు’’ - రష్మి

ఇండస్ట్రీలో యాంకర్ రష్మీ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో తో పాపులర్ అయి తరవాత సినిమాల్లో కూడా నటిస్తోంది రష్మీ. 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమాతో రష్మీ మరోసారి తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ  ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మీ. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ లు చేస్తూ పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న రష్మీకి జబర్దస్త్ షో లో అవకాశం  వచ్చింది. ఈ షో భారీ హిట్ అవ్వడంతో రష్మీ క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత రష్మీ వెనుదిరిగి చూడలేదు. జబర్దస్త్ తో పాటు ఇతర ప్రోగ్రాంలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది. టీవీ చానెల్ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సినిమాల్లోనూ నటించింది రష్మీ. 

గుంటూరు టాకీస్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న రష్మీ. తర్వాత వరుస అవకాశాలు రావడంతో అటు టీవీ, ఇటు సినిమాల్లోనూ బిజీ అయిపోయింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మీ సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టీవీలో నుంచి వచ్చిన ఆర్టిస్ట్ ల సినిమాలు అంతగా ఆదరణ పొందవు అని చెప్పింది. టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాల్లో నటిస్తోన్న వారిపై ఒక దురాభిప్రాయం ఉంటుందని, రోజూ టీవీలో చూసేవాళ్లే కదా వీళ్ళ సినిమాలు ఏం చూస్తాంలే అని అనుకునే అవకాశం ఉందని పేర్కొంది. కొద్ది మంది మాత్రమే టీవీ రంగం నుంచి సినిమాల్లోకి వెళ్లి సక్సెస్ అవుతారని రష్మీ తెలిపింది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఈ అపోహ ఎక్కువగా ఉంటుందని, తాను కూడా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది రష్మీ. తనకి నటించడం అంటే ఇష్టమని, అందుకే ఇప్పటి వరకూ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నానని, ఇకపై కూడా నటిస్తానని చెప్పింది. సినిమా మీద ఉన్న ఇష్టం తోనే  ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నానని పేర్కొంది. 

రష్మీ నటించిన సినిమా 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, రొమాన్స్, డైలాగ్స్ ఆడియన్స్‌కు నచ్చడంతో మరింత బజ్ పెరిగింది. సినిమా ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు మూవీ టీమ్. ఇటీవల ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కోసం రష్మీ రానందంటూ మూవీ టీమ్ రష్మీ షూటింగ్ స్పాట్ కు వెళ్లి హడావిడి చేసింది. తీరా అది సినిమా ప్రమోషన్స్ కోసం అని తర్వాత తేలింది. తర్వాత ఆ కార్యక్రమంలో రష్మీ పాల్గొంది.  ఇటీవల క్రికెటర్ హర్భజన్ సింగ్ తో ఓ ప్రమోషన్ వీడియో చేసాడు హీరో నందు. ఈ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: సుడిగాలి సుధీర్ 'గాలోడు' మూవీ నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది, చూశారా?

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sobhita Dhulipala: తమిళ సైన్స్ ఫిక్షన్‌ సినిమాలో శోభిత... ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ సైన్స్ ఫిక్షన్‌ సినిమాలో శోభిత... ఫస్ట్ లుక్ రిలీజ్
Podarillu Serial Today June1st: చక్రిని డబ్బుతో సహా కిడ్నాప్ చేసిన ప్రతాప్ మనుషులు....డబ్బుచూడగానే బుద్ధి చూపాడంటూ ఆది నిందలు
పొదరిల్లు: చక్రిని డబ్బుతో సహా కిడ్నాప్ చేసిన ప్రతాప్ మనుషులు....డబ్బుచూడగానే బుద్ధి చూపాడంటూ ఆది నిందలు
Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీతో మూవీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రియాక్షన్
వైభవ్ సూర్యవంశీతో మూవీ - బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రియాక్షన్
Peddi: 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా
'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
Rythu Discom TGRPDCL (Explained ) : రైతు డిస్కమ్: తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణా? ఉచిత విద్యుత్‌ కి  ప్రమాధమా ? (Explainer)
రైతు డిస్కమ్: తెలంగాణ విద్యుత్ రంగంలో సంస్కరణా? ఉచిత విద్యుత్‌ కి  ప్రమాధమా ? (Explainer)
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Embed widget