అన్వేషించండి

Sai Pallavi: సాయిపల్లవికి బౌన్స‌ర్‌లా మారిన రానా - వీడియో వైరల్

రీసెంట్ గా జరిగిన 'విరాటపర్వం' సినిమా ఫంక్షన్ లో సాయిపల్లవి స్పీచ్ ఇస్తుండగా.. కొందరు అభిమానులు ఆమె దగ్గరకి రాబోయారు.

సినిమా ఈవెంట్స్ లో సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని, వారిని తాకాలని ప్రయత్నిస్తుంటారు అభిమానులు. ఈ క్రమంలో స్టార్స్ ను చుట్టుముడుతుంటారు ఫ్యాన్స్. వారిని అడ్డుకోవడానికి బౌన్సర్లు రెడీగా ఉంటారు. రీసెంట్ గా సాయిపల్లవిని కూడా కొందరు అభిమానులు చుట్టుముట్టారు. వెంటనే ఆమె కోస్టార్ రానా దగ్గుబాటి వారందరినీ అడ్డుకొని సాయిపల్లవికి రక్షణగా నిలిచారు. వీరిద్దరూ కలిసి నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయిపల్లవి పాల్గొంటుంది. దాదాపు అన్ని ఈవెంట్స్ లో ఆమెకి సపోర్ట్ గా నిలిచారు రానా. మొన్నామధ్య జరిగిన ఈవెంట్ లో వర్షం పడుతుంటే సాయిపల్లవికి గొడుగు పట్టారు రానా. ఒక స్టార్ హీరో అయి ఉండి అలా చేయడంతో నెటిజన్లు అతడిని ప్రశంసించారు. ట్రూ జెంటిల్మెన్ అంటూ కామెంట్స్ చేశారు. 

ఇక రీసెంట్ గా జరిగిన 'విరాటపర్వం' సినిమా ఫంక్షన్ లో సాయిపల్లవి స్పీచ్ ఇస్తుండగా.. కొందరు అభిమానులు ఆమె దగ్గరకి రాబోయారు. వెంటనే రానా వారిని అడ్డుకొని సాయిపల్లవి స్పీచ్ పూర్తవ్వగానే ఆమెని దగ్గరుండి బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా.. రానా కేరింగ్ పై స్పందించింది సాయిపల్లవి. 

రానా తనతో మాత్రమే కాకుండా.. సెట్స్ లో ఉండే అమ్మాయిలతో అలానే ఉంటారని.. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పుకొచ్చింది. తను ఈవెంట్స్ కి వెళ్లేప్పుడు ఫ్యాన్స్ దగ్గరకు వచ్చేవారని.. ఆ సమయంలో రానా అరిచి వాళ్లను పక్కకు పంపేవారని తెలిపింది. అలా రానా తనకు బౌన్సర్ లా మారిపోయారని.. ఆయన చాలా మంది కోస్టార్ అని చెప్పుకొచ్చింది. 

Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?

Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్

View this post on Instagram
 
A post shared by Suresh Productions (@sureshproductions)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget