News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

The Warriorr Day 1 Collection: 'ది వారియర్' ఫస్ట్ డే కలెక్షన్స్ - రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ 

'ది వారియర్' సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే..?

FOLLOW US: 
Share:

రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఆదిపినిశెట్టి విలన్ గా కనిపించారు. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. గురువారం నాడు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాలో డాక్ట‌ర్‌గా, పోలీస్ ఆఫీసర్ గా రామ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఎనర్జటిక్ పెర్ఫార్మన్స్ చూపించారు. మొదటిరోజు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.02 కోట్ల షేర్ ని రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.8.73 కోట్లు రాబట్టింది.

ఏరియాల వారీగా కలెక్షన్స్ ఎంతంటే.. 

నైజాం      - రూ. 1.95 కోట్లు 

సీడెడ్      - రూ. 1.04 కోట్లు 

ఈస్ట్         - రూ.51 ల‌క్ష‌లు

వెస్ట్          - రూ. 67 ల‌క్ష‌లు

కృష్ణా        - రూ. 38 ల‌క్ష‌లు

నెల్లూరు    - రూ. 28 ల‌క్ష‌లు

వైజాగ్        - రూ. 1.02 కోట్లు

గుంటూరు  - రూ. 1.19 కోట్లు

త‌మిళ‌నాడు - రూ. 94 ల‌క్ష‌లు

క‌ర్ణాట‌క        - రూ. 32 ల‌క్ష‌లు  

ఓవరాల్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.8.73 కోట్ల షేర్ ని రాబట్టింది. వారాంతంలో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి రూ.43 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. లాభాలు రావాలంటే అంతకుమించి వసూలు చేయాలి. 

Also Read: లైవ్ లోనే సుధీర్ కి ఫోన్ - అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేనేజర్!

Also Read: మాస్ లుక్ లో 'మీటర్', క్లాసీ లుక్ లో 'రూల్స్ రంజన్' 

View this post on Instagram
 
A post shared by Srinivasaa Silver Screen (@srinivasaasilverscreenoffl)

Published at : 15 Jul 2022 04:45 PM (IST) Tags: Ram Pothineni Linguswamy The Warriorr The Warriorr Movie First Day Collections The Warriorr Collections

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?