అన్వేషించండి

Chor Bazaar: కారు టైర్లు ఎత్తుకుపోతున్న ఆకాశ్ పూరి, ‘చోర్ బజార్’కు రామ్ సపోర్ట్, సాంగ్ రిలీజ్!

‘రొమాంటిక్’ సినిమా తర్వాత మరో మాస్ మసాలా చిత్రం ‘చోర్ బజార్’తో వస్తున్నాడు ఆకాశ్ పూరి. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను శుక్రవారం హీరో రామ్ రిలీజ్ చేశాడు.

Chor Bazaar | ఆకాశ్ పూరి మరో మాస్ చిత్రంతో వచ్చేస్తున్నాడు. ఇటీవల ‘రొమాంటిక్’ చిత్రంతో ఆకట్టుకున్న రామ్ ఇప్పుడు ‘చోర్ బజార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం ఆ చిత్రం టైటిల్ సాంగ్‌ను సోషల్ మీడియాలో వదిలాడు. హీరో రామ్ పోతినేని ‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశాడు. 

ఇక సాంగ్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో ఆకాశ్ పూరి దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కార్ల టైర్ల నుంచి బైక్ పార్టుల వరకు ప్రతిదీ ఎత్తేస్తూ చోర్ బజార్‌లో అమ్మేయడం ఈ గ్యాంగ్ పని. పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘జార్జ్ రెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన గెహ్నా సిప్పీ నటిస్తోంది. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!

సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. శృతి రంజని ఆలపించిన ఈ పాటకు అసురా, సెల్విన్ లిరిక్స్, ర్యాప్ సమకూర్చారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో విడుదల కానుంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్తుతున్న ‘వారియర్’ సినిమా షూటింగ్‌లో ఉన్న రామ్.. ఈ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశాడు. ‘చోర్ బజార్’ మంచి హిట్ కొట్టాలంటూ ఆకాశ్ పురి, చిత్రయూనిట్‌‌ను విష్ చేస్తూ.. సాంగ్ రిలీజ్ చేశాడు. 

Also Read: ఆ పాటకు రూ.1.80 కోట్లు, రోమాలు నిక్కబొడిచే అద్భుతమైన సాంగ్ అది: మోహన్ బాబు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget