అన్వేషించండి

Rajamouli: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

కరణ్ జోహార్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమా రాబోతుందని సమాచారం.

'బాహుబలి' సినిమాతో రాజమౌళి రేంజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మన జక్కన్న రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వెనుక కూడా కరణ్ జోహార్ ఉన్నారు. అయితే చాలా కాలంగా దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు కరణ్ జోహార్. ఆ సినిమాకి సోలో నిర్మాతగా తన పేరు ఉండాలనేది కరణ్ ఆలోచన. ఈ విషయంలో రాజమౌళితో ఓ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. 

కరణ్ జోహార్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమా రాబోతుందని సమాచారం. ఇదొక ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తోంది. ఇదివరకు రాజమౌళి 'ఈగ', 'మర్యాద రామన్న' వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు అదే కోవలో బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తారట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇందులో అందరూ కొత్తవాళ్లే ఉంటారని తెలుస్తోంది. చిన్న బడ్జెట్ లో తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. 

నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉన్తున్ది సమాచారం. ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు కాస్త గ్యాప్ దొరికితే కరణ్ జోహార్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. 

లేదంటే మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక బాలీవుడ్ సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కరణ్ జోహార్ తో మాత్రం రాజమౌళితో డీల్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి!

Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..

Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..

టాప్ హెడ్ లైన్స్

Toxic Songs : టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్
టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్
Dada First Look: హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
Nindu Manasulu Serial Today July 8th: నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
Ekasekalu Series OTT : ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget