అన్వేషించండి

Project K: ప్రభాస్ ని టెన్షన్ పెడుతోన్న 'బ్రహ్మాస్త్ర'.. అసలు కథేంటంటే..?

'బ్రహ్మాస్త్ర' సినిమా కథ, ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కథ ఒకలానే ఉందని సమాచారం.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ K'. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూడు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 'బ్రహ్మాస్త్ర' సినిమా కథ, ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కథ ఒకలానే ఉందని సమాచారం. 
 
కొన్ని దశాబ్దాల క్రితం హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక ఆయుధాన్ని దాచి ఉంచుతారు. ఆ ఆయుధం కోసం జరిగే పోరాటమే 'బ్రహ్మాస్త్ర'. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' సినిమా కూడా ఇలానే ఉంటుందని సమాచారం. హిమాలయాలు, ఒక పవర్ ఫుల్ వెపన్ కాన్సెప్ట్ చుట్టూ 'ప్రాజెక్ట్ K' కూడా నడుస్తుంది. ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ సగం పూర్తయింది. ఇప్పుడు వాళ్లు కథ మార్చే ఛాన్స్ లేదు. ప్రస్తుతం కథలో మార్పుల కోసం చర్చలు జరుగుతున్నాయి. 
 
వీలైతే 'బ్రహ్మాస్త్ర' సినిమా టీమ్ తో కూర్చొని సిమిలారిటీస్ ను చర్చించుకొని 'ప్రాజెక్ట్ K'లో మార్పులు చేయాలనే ఆలోచలో ఉన్నారు. కొన్ని పోలికలు ఉంటే మార్చుకోవడానికి పెద్దగా సమస్య ఉండదు కానీ కథకి మూలం ఒకేలా ఉంటే మాత్రం పూర్తి స్క్రిప్ట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. 
 
 
 
 
 

Also Read: శ్రీకాకుళం కథతో మెగాస్టార్ సినిమా.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 : గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 - లాంచింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా సర్దార్
గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 - లాంచింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా సర్దార్
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Supritha Boyfriend: సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు
సుప్రీతా బాయ్‌ఫ్రెండ్ కాదు... అతను 'గే' - వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ లేదు
Ee Paata Korinavaru Movie : ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద టైటిల్ - 'ఆ నలుగురు' డైరెక్టర్ మ్యూజికల్ థ్రిల్లర్... ఈ పాట కోరిన వారు...
ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద టైటిల్ - 'ఆ నలుగురు' డైరెక్టర్ మ్యూజికల్ థ్రిల్లర్... ఈ పాట కోరిన వారు...

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Embed widget