అన్వేషించండి

TN 2026 OTT : 4 ఓటీటీల్లో లేటెస్ట్ పొలిటికల్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

TN 2026 OTT Platform : రీసెంట్ తమిళ పొలిటికల్ డ్రామా 'TN 2026' నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

Natty Subramaniam's TN 26 Movie OTT Telugu Streaming : తమిళనాడు ఎన్నికల ముందు రెండు మూవీస్ కాంట్రవర్సీగా మారాయ్. ఒకటి దళపతి విజయ్ నటించిన జన నాయగన్ అయితే రెండోది నట్టి సుబ్రమణియం నటించిన 'టీఎన్ 2026' (TN 2026). జన నాయగన్‌తో పాటే ఈ మూవీ కూడా కోర్టు వివాదాల్లో చిక్కుకుంది.

పలు కాంట్రవర్సీస్ తర్వాత ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 3 వారాల తర్వాత ఏకంగా నాలుగు ఓటీటీల్లోకి వచ్చినా తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు. తాజాగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

'టీఎన్ 2026' (TN 2026) మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తెలుగుతో పాటు తమిళం, హిందీలో అందుబాటులో ఉంది. అలాగే, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి తమిళ కమెడియన్ తంబి రామయ్య స్టోరీ అందించగా... ఆయన కుమారుడు ఉమాపతి దర్శకత్వం వహించారు.

దళపతి విజయ్‌ను, టీవీకే పార్టీని టార్గెట్ చేసి ఈ మూవీ తీశారంటూ నెట్టింట ట్రోలింగ్ సాగింది. ఫస్ట్ లుక్, టీజర్‌తోనే విజయ్ ఫ్యాన్స్ సినిమాపై విమర్శలు గుప్పించారు. మూవీ రిలీజ్ కాకుండా కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే, అవేవీ వర్కౌట్ కాలేదు. నట్టి సుబ్రమణియంతో పాటు శ్తిత రావు, తంబి రామయ్య, చాందిని తమిళరసన్, మహేశ్ దేవి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

స్టోరీ ఏంటంటే?

సాధారణ వ్యక్తి కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి సినిమాల్లో స్టార్ ఎదుగుతాడు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు. తన అభిమాన సంఘాలను ఏకం చేసి రాజకీయాల్లో ఎలాంటి కొత్తగా పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? ఎన్నికల ప్రచారంలో జరిగిన పరిణామాలేంటి? అనేదే స్టోరీ. విజయ్ పొలిటికల్ జర్నీనే మూవీలో చూపించారంటూ ఎన్నికలకు ముందు వివాదం నడవడంతో మూవీ ట్రెండ్ అయ్యింది.

Also Read : ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌లో బోల్డ్... బయట ట్రెడిషనల్... విష్ణుప్రియా లేటెస్ట్ ఫోటోలు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget